collapse
...
ఆలయాలు
   వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వద్ద పురాతన 'స్వస్తికలు'.. సర్వే నిలిపివేత

   వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వద్ద పురాతన 'స్వస్తికలు'.. సర్వే నిలిపివేత

   2022-05-08  Spiritual Desk
   వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వద్ద పురాతన 'స్వస్తికలు' కనబడడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఇక్కడ రెండు స్వస్తికలను కనుగొన్నామని, దీంతో సర్వేను నిలిపివేశామని వారు ప్రకటించారు. స్థానిక కోర్టు ఆదేశాలతో గత రెండు మూడు రోజులుగా జ్ఞానవాపి -శృంగార్ గౌరీ కాంప్లెక్స్ లోని ఈ మసీదు ప్రాంగణంలో సర్వే, వీడియోగ్రఫీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
   వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం వద్ద కొనసాగుతున్న సర్వే

   వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం వద్ద కొనసాగుతున్న సర్వే

   2022-05-07  Spiritual Desk
   వారణాసిలోని కాశీవిశ్వనాథుని ఆలయం-మసీదు వివాదానికి సంబంధించి సర్వే, వీడియోగ్రఫీ నేడు కూడా కొనసాగుతోంది.కోర్టు నియమించిన అధికారులు, లాయర్ల బృందం నిన్న మసీదు వద్ద ఇన్స్పెక్షన్ నిర్వహించగా .. అది శనివారం కూడా కొనసాగాలని నిర్ణయించారు. ఆలయం వద్దే జ్ఞానవాపి మసీదు ఉన్న దృష్ట్యా.. సర్వే, వీడియోగ్రఫీ నిర్వహిస్తున్నారు..
   చార్ ధాం తొలి మజిలీ…యమునోత్రి

   చార్ ధాం తొలి మజిలీ…యమునోత్రి

   2022-05-04  Spiritual Desk
   ఛార్ ధామ్ యాత్రికుల కోసం యమునోత్రి, గంగోత్రి ఆలయ ద్వారాలను అక్షయ తృతీయ పర్వదినం రోజున తెరిచారు.ఉత్తరాఖండ్ లో నాలుగు పుణ్యక్షేత్రాలను ప్రతి ఏటా భక్తులు, యాత్రికులు అత్యంత భక్తిప్రపత్తులతో దర్శించుకుంటారు. చార్ ధాం తొలి మజిలీ ...యమునోత్రి విశేషాలు మీ కోసం...
   3 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం

   3 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం

   2022-05-02  Spiritual Desk
   మన దేశంలో ప్రతి ఏటా చార్ ధామ్ యాత్రను నిర్వహిస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ శిఖరాల్లో నాలుగు పుణ్య క్షేత్రాలున్నాయి. అవి కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి. హిందువులకు అవి పరమ పవిత్ర స్థలాలు. జీవితంలో ఒక్కసారైనా వాటిని దర్శించి, తరించాలని, అప్పుడే తమ జన్మ సార్థకమవుతుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ యాత్ర గురించిన విశేషాలు ఏంటంటే...
   సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఎప్పుడో తెలుసా?

   సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఎప్పుడో తెలుసా?

   2022-05-02  Spiritual Desk
   ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం దగ్గరున్న సింహాచలంలో అక్షయ తృతీయనాటి సాయంత్రం లక్ష్మీనరసింహ స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి, లక్ష్మీనరసింహ స్వామికి చాలా ఇష్టమైన రోజు. సింహాచలంలో ఆ రోజు నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
   Adi Shankaracharya: చరిత్రకు సాక్ష్యంగా.. శంకరాచార్య కొండ

   Adi Shankaracharya: చరిత్రకు సాక్ష్యంగా.. శంకరాచార్య కొండ

   2022-05-01  News Desk
   శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో శంకరాచార్య కొండ ఒకటి. క్రీస్తుపూర్వం 2 వందల సంవత్సరంలో అశోకుడి కుమారుడు జలుకా ఈ కొండపై ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుండగా.. ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను పంచడంలో పేరొందాయి. ఈ ఆలయం చరిత్ర ఏమిటంటే....
   హిందూయేతరులు చార్ ధామ్ యాత్రకు రాకుండా చూడాలన్న స్వామీజీ.. ఎవరాయన ?

   హిందూయేతరులు చార్ ధామ్ యాత్రకు రాకుండా చూడాలన్న స్వామీజీ.. ఎవరాయన ?

   2022-04-20  News Desk
   హిందూ మతానికి చెందనివారు చార్ ధామ్ యాత్ర చేయకుండా వారిని నిషేధించాలని హరిద్వార్ లోని స్వామీజీ ఒకరు సూచించారు. వీరు పవిత్ర చార్ ధామ్ స్థలాలపై దాడి చేసేవారని, అందువల్ల వీరిని బ్యాన్ చేయాలని స్వామి ఆనంద్ స్వరూప్ అనే స్వామీజీ అన్నారు.
   ఉగాదినాడు ముస్లింలు దర్శించే శ్రీవారి ఆలయం అక్కడి గుడిలో ముస్లింలు క్యూల్లో కనిపిస్తారు

   ఉగాదినాడు ముస్లింలు దర్శించే శ్రీవారి ఆలయం అక్కడి గుడిలో ముస్లింలు క్యూల్లో కనిపిస్తారు

   2022-04-01  Spiritual Desk
   మతం మానవత్వానికి ప్రతీకగా నిలవాలి. ప్రతి మతానికీ దేవుడే ఆలంబన. దేవుడొక్కడే అనేది విశ్వజనీనం. అప్పుడే మత సామరస్యం పరిఢవిల్లుతుంది. కొన్న చోట్ల మతసామరస్యం ప్రతిబింబిస్తే, మరి కొన్నిచోట్ల తద్విరుద్ధంగా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
   యాదాద్రి అద్భుతం.. అదిగదిగో ఆవిష్కృతం..

   యాదాద్రి అద్భుతం.. అదిగదిగో ఆవిష్కృతం..

   2022-03-28  News Desk
   తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా.. తెలుగు రాష్ట్రాల లోని మహోన్నత క్షేత్రాలలో ఒకటిగా యాదాద్రి ఆవిష్కరించింది.. అత్యద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా యాదాద్రి నిలవాలన్నా తెలంగాణ సర్కార్ సంకల్పం నెరవేరింది.
   యాదాద్రి వైభవం చూతము రారండి..

   యాదాద్రి వైభవం చూతము రారండి..

   2022-03-21  Spiritual Desk
   దివ్యమైన కాంతుల మధ్య న వ్యాతి నవ్యమైన హంగులతో ముస్తాబైన యాదాద్రి నరసింహ స్వామిని దర్శించి తరించేందుకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. పంచ నారసింహ ఆలయం వద్ద ఘటన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల జాతర యాదాద్రిని చుట్టేసింది.
   తమిళ వర్తకులు చైనా హిందూ ఆలయాలను నిర్మించారా?

   తమిళ వర్తకులు చైనా హిందూ ఆలయాలను నిర్మించారా?

   2022-03-14  Spiritual Desk
   చరిత్రకేసి చూస్తే హిందూ మహా సముద్ర చరిత్ర అత్యంత హింసాత్మకంగా కనబడుతుంది. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని ప్రజలు దౌత్యం ద్వారానే సుదీర్ఘకాలం పాటు వాణిజ్య వ్యూహాలను అభివృద్ధి పరుస్తూ వచ్చారు
   కలియుగ వైకుంఠమూర్తి తెప్పోత్సవాలు

   కలియుగ వైకుంఠమూర్తి తెప్పోత్సవాలు

   2022-03-13  Spiritual Desk
   కలియుగ వైకుంఠం తిరుమలలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. నిజానికి అక్కడ ప్రతిరోజూ పండగే. రోజూ శ్రీవేంకటేశ్వరునికి అనేక రకాల పూజలు,సేవలు జరుగుతుంటాయి. తరచు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వాటిలో బ్రహ్మోత్సవాలు చాలా ప్రసిద్ధి. ఆ తర్వాత అంత ప్రసిద్ధి పొందినవి తెప్పోత్సవాలు. ఈ ఏడాది అంటే 2022లో మార్చి 14 నుంచి అయిదు రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి.