collapse
...
ఆధ్యాత్మికం
  Adi Shankaracharya: శారదాపీఠంలో దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన ప్రతిభాశాలి

  Adi Shankaracharya: శారదాపీఠంలో దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన ప్రతిభాశాలి

  2022-05-03  Spiritual Desk
  కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనే అద్భుత పదాన్ని మనం తరచుగా వింటూనే ఉంటాం. భారత ఐక్యత, సమగ్రతను గురించి నొక్కి చెప్పే పదం అది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, దక్షిణ భారత్ నుంచి వచ్చిన ఒక పిల్లాడు సనాతన ధర్మంపట్ల విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పిన తర్వాత భారతదేశాన్నే ఐక్యపర్చాడు అని మనలో చాలామందికి తెలీదు. ఆ పని ఆయన ఎలా చేశారంటే....
  జయంతి: త్యాగరాజుపై సోదరుడికి ఎందుకంత కోపం వచ్చిందంటే....

  జయంతి: త్యాగరాజుపై సోదరుడికి ఎందుకంత కోపం వచ్చిందంటే....

  2022-05-03  Spiritual Desk
  నాదబ్రహ్మ, వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి పేరు తెలీని తెలుగువారుండరు. త్యాగరాజ కీర్తనలూ వినని వారుండరు. భక్తి పారవశ్యంతో కీర్తనలు ఆలపించిన త్యాగయ్య కొన్ని శతాబ్దాల ముందు ఈ భూమి మీద నడయాడారు. తన వాగ్ధారతో, గాన లాలిత్యంతో, భక్తి ముక్తిదాయకమైన అమృతతుల్యమైన కీర్తనలు రచించి, సంగీత సరస్వతికి ఆణిముత్యాల హారాన్ని సమర్పించారు. త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా ఆయన గురించిన విశేషాలు....
  ఆదిశంకరులు చెప్పిన మరణం కథ

  ఆదిశంకరులు చెప్పిన మరణం కథ

  2022-05-02  Spiritual Desk
  ఆదిశంకరాచార్యుల వారు హైందవానికి పట్టుగొమ్మ. అసాధారణ ప్రతిభ ఆయనకు దైవదత్తం. ఆదిశంకరుల వారు అవతార పురుషుడంటారు. వేదాంతం, భక్తి తత్వం, మనిషి జీవితం గురించి ఆయన చేసిన బోధలు అజరామరాలు. అనేక గ్రంథాలు రాసిన ఆదిశంకరులు ఆత్మజ్ఞాన సంపన్నులు. అతిచిన్న వయసులోనే కాలం చేసిన ఆదిశంకరుల వారు మరణం గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పారు.
  3 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం

  3 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం

  2022-05-02  Spiritual Desk
  మన దేశంలో ప్రతి ఏటా చార్ ధామ్ యాత్రను నిర్వహిస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ శిఖరాల్లో నాలుగు పుణ్య క్షేత్రాలున్నాయి. అవి కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి. హిందువులకు అవి పరమ పవిత్ర స్థలాలు. జీవితంలో ఒక్కసారైనా వాటిని దర్శించి, తరించాలని, అప్పుడే తమ జన్మ సార్థకమవుతుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ యాత్ర గురించిన విశేషాలు ఏంటంటే...
  సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఎప్పుడో తెలుసా?

  సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఎప్పుడో తెలుసా?

  2022-05-02  Spiritual Desk
  ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం దగ్గరున్న సింహాచలంలో అక్షయ తృతీయనాటి సాయంత్రం లక్ష్మీనరసింహ స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి, లక్ష్మీనరసింహ స్వామికి చాలా ఇష్టమైన రోజు. సింహాచలంలో ఆ రోజు నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
  Adi Shankaracharya: సనాతన ధర్మ వ్యవస్థీకరణ

  Adi Shankaracharya: సనాతన ధర్మ వ్యవస్థీకరణ

  2022-05-02  Spiritual Desk
  దేశం నలుమూలలా సంస్థలను నెలకొల్పడం ద్వారా హిందూ మతాన్ని ఐక్యం చేసిన ఘనత శంకరాచర్యకే దక్కింది. మతం గురించి దివ్య రచనలు చేశారు. 32 సంవత్సరాల స్వల్ప కాలంలోనే సనానత ధర్మాన్ని చర్చల ద్వారా వ్యవస్థీకరించారు.
  జన్మదినం: పరశురాముడు క్షత్రియులను ఎందుకు సంహరించాడంటే....

  జన్మదినం: పరశురాముడు క్షత్రియులను ఎందుకు సంహరించాడంటే....

  2022-05-02  Spiritual Desk
  పరశురాముడిని శ్రీమహావిష్ణువు ఆరవ అవతారంగా భావిస్తారు. వైశాఖమాసంలో శుక్ల పక్ష తదియ నాడు పరశురాముడు జన్మించాడని స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణాల్లో ఉంది. ఈ ఏడాది మే 3వ తేదీన ఆయన జన్మదినాన్ని నిర్వహిస్తున్నారు.
  ఈనాటి పంచాంగం. 02/05/2022

  ఈనాటి పంచాంగం. 02/05/2022

  2022-05-02  Spiritual Desk
  నేటి పంచాంగం...
  Adi Shankaracharya : హిందూ మత రక్షకుడు

  Adi Shankaracharya : హిందూ మత రక్షకుడు

  2022-05-01  News Desk
  ఆనాటి కాలానికి, పరిస్థితులకు తగినట్లుగా శంకరాచార్యుడు మార్గాలను కనిపెట్టాడు. భక్తి గురించి, మాధవ సేవ గురించి, దేవుడి గురించి నేరుగా మాట్లాడి ఉంటే దేవుడు లేడనే తత్వాన్ని అనుసరిస్తున్న ప్రజలు శంకరాచార్యుడి బోధనలను తిరస్కరించేవారు. ప్రజల జీవితాల్లోకి దేవుడిని తిరిగి తీసుకురావడానికి ముందుగా పవిత్ర గ్రంథాల వైపు ప్రజల మనస్సులను ఆయన మార్చాల్సి వచ్చింది.
  అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొంటారు?

  అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొంటారు?

  2022-05-01  Spiritual Desk
  అక్షయ తృతీయకు అదివరకులేని ప్రాధాన్యత ఈమధ్య కొన్ని సంవత్సరాల్లో వచ్చింది. అక్షయ తృతీయ అంటే ఏమిటి? పురాణాల్లో దాని ప్రాశస్త్యం ఏమిటి అనేది తెలుసుకోవడం లేదు. ఆ రోజు ఏం చేయాలి?, ఏం చేయకూడదు వంటి వివరాలు తెలుసుకుందాం.
  Adi Shankaracharya: చరిత్రకు సాక్ష్యంగా.. శంకరాచార్య కొండ

  Adi Shankaracharya: చరిత్రకు సాక్ష్యంగా.. శంకరాచార్య కొండ

  2022-05-01  News Desk
  శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో శంకరాచార్య కొండ ఒకటి. క్రీస్తుపూర్వం 2 వందల సంవత్సరంలో అశోకుడి కుమారుడు జలుకా ఈ కొండపై ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుండగా.. ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను పంచడంలో పేరొందాయి. ఈ ఆలయం చరిత్ర ఏమిటంటే....
  ఈనాటి పంచాంగం. 01/05/2022

  ఈనాటి పంచాంగం. 01/05/2022

  2022-05-01  Spiritual Desk
  నేటి పంచాంగం...