collapse
...
ఆధ్యాత్మికం
  యాదాద్రి అద్భుతం.. అదిగదిగో ఆవిష్కృతం..

  యాదాద్రి అద్భుతం.. అదిగదిగో ఆవిష్కృతం..

  2022-03-28  News Desk
  తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా.. తెలుగు రాష్ట్రాల లోని మహోన్నత క్షేత్రాలలో ఒకటిగా యాదాద్రి ఆవిష్కరించింది.. అత్యద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా యాదాద్రి నిలవాలన్నా తెలంగాణ సర్కార్ సంకల్పం నెరవేరింది.
  యాదాద్రి వైభవం చూతము రారండి..

  యాదాద్రి వైభవం చూతము రారండి..

  2022-03-21  Spiritual Desk
  దివ్యమైన కాంతుల మధ్య న వ్యాతి నవ్యమైన హంగులతో ముస్తాబైన యాదాద్రి నరసింహ స్వామిని దర్శించి తరించేందుకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. పంచ నారసింహ ఆలయం వద్ద ఘటన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల జాతర యాదాద్రిని చుట్టేసింది.
  మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది?

  మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది?

  2022-03-19  Spiritual Desk
  మూఢం అనే మాట ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు మూఢం అంటే ఏమిటి? ఎందుకొస్తుంది? మూఢాలతో వచ్చే ఇబ్బందులేమిటి? ఆ రోజుల్లో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? చేస్తే ఏమవుతుంది… అనేవి తెలుసుకుందాం.
  కోరుకున్నవి తీర్చే కోరుకొండ నారసింహుడు

  కోరుకున్నవి తీర్చే కోరుకొండ నారసింహుడు

  2022-03-15  Spiritual Desk
  ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ నారసింహ పుణ్యక్షేత్రాలలో కోరుకొండ ఒకటి. ఇది తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి 20 కి. మీ. దూరంలో, కాకినాడకు 60, రాజానగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏడాది అంటే 2022 మార్చి 14న కోరుకొండ తీర్థం ప్రారంభమవుతుంది.
  తమిళ వర్తకులు చైనా హిందూ ఆలయాలను నిర్మించారా?

  తమిళ వర్తకులు చైనా హిందూ ఆలయాలను నిర్మించారా?

  2022-03-14  Spiritual Desk
  చరిత్రకేసి చూస్తే హిందూ మహా సముద్ర చరిత్ర అత్యంత హింసాత్మకంగా కనబడుతుంది. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని ప్రజలు దౌత్యం ద్వారానే సుదీర్ఘకాలం పాటు వాణిజ్య వ్యూహాలను అభివృద్ధి పరుస్తూ వచ్చారు
  కలియుగ వైకుంఠమూర్తి తెప్పోత్సవాలు

  కలియుగ వైకుంఠమూర్తి తెప్పోత్సవాలు

  2022-03-13  Spiritual Desk
  కలియుగ వైకుంఠం తిరుమలలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. నిజానికి అక్కడ ప్రతిరోజూ పండగే. రోజూ శ్రీవేంకటేశ్వరునికి అనేక రకాల పూజలు,సేవలు జరుగుతుంటాయి. తరచు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వాటిలో బ్రహ్మోత్సవాలు చాలా ప్రసిద్ధి. ఆ తర్వాత అంత ప్రసిద్ధి పొందినవి తెప్పోత్సవాలు. ఈ ఏడాది అంటే 2022లో మార్చి 14 నుంచి అయిదు రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి.
  ఈనాటి పంచాంగం

  ఈనాటి పంచాంగం

  2022-03-13  Spiritual Desk
  ఈనాటి పంచాంగం

  ఈనాటి పంచాంగం

  2022-03-12  Spiritual Desk
  మహిమాన్వితం.. నాగసాయి మందిరం

  మహిమాన్వితం.. నాగసాయి మందిరం

  2022-03-09  Spiritual Desk
  తమిళనాడులోని కోయంబత్తూరు లోని నాగసాయి మందిరంలో శ్రీ సాయినాధుడు భక్తులకు దర్శనమిస్తూ ఆశీస్సులు అందిస్తున్నారు. మెట్టుపాళయం రోడ్డులో ఈ ఆలయాన్నిసుమారు ఎకరం భూమిలో నిర్మించారు. 1942 లో ఎవికే చారి, వరదరాజ అయ్య అనే భక్తులు ఈ భూమిని విరాళంగా ఇచ్చారు. దీనిలో ఉన్న తాటాకుల షెడ్డును తొలగించి శ్రీ సాయిబాబా మందిరం అన్న పేరుతో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ కులమతాలకతీతంగా భక్తులందరికీ దర్శన అవకాశం ఉంది.
  దుర్గాష్టమి నెలనెలా చేస్తారా...

  దుర్గాష్టమి నెలనెలా చేస్తారా...

  2022-03-09  Spiritual Desk
  దుర్గాష్టమి అనగానే మనకు దసరా గుర్తుకొస్తుంది. దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి, మహర్ణవమి, విజయదశమి…ఈ మూడు రోజులూ ఎంతో ముఖ్యమైనవి. శివుని శక్తి రూపమైన దుర్గామాతను భక్తితో పూజిస్తాం. అయితే దుర్గాష్టమి ప్రతి నెలా వస్తుంది. దీనిని మాస దుర్గాష్టమి అంటారు. ఈ దుర్గాష్టమిని ప్రతి నెల శుక్లపక్ష అష్టమి తిథినాడు చేస్తారు...గురువారం నాడు మాస దుర్గాష్టమి..ఆ రోజున ఏం చేస్తారంటే...
  ఈనాటి పంచాంగం

  ఈనాటి పంచాంగం

  2022-03-09  Spiritual Desk
  కమలం ఆకారంలో వడ్తాల్ కృష్ణ మందిరం..

  కమలం ఆకారంలో వడ్తాల్ కృష్ణ మందిరం..

  2022-03-08  Spiritual Desk
  వడ్తాల్ లోని స్వామినారాయణ మందిరం ఎంతో ప్రాముఖ్యం గలది. ఈ మందిరం లో మూడు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి మధ్య గుడి లక్ష్మీ నారాయణ్, రాంచోడ్ రాయ్. కుడివైపున హరికృష్ణ రూపంలో స్వామినారాయణునితో రాధా కృష్ణుని విగ్రహం ఉన్నాయి. స్వామి నారాయణ స్థాపించిన గడిలలో ఒకటైన లక్ష్మీనారాయణ దేవ్ గడి ప్రధాన కార్యాలయం వడ్తాల్ లోని ఈ మందిరంలోనే ఉంది.