2022-03-06Spiritual Desk వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు దైవ నామస్మరణ తో యాదాద్రి మారుమోగుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదాద్రి నరసింహుడు వైభవోపేతంగా పూజలు అందుకుంటున్నాడు.యాదాద్రినరసింహుడు View more
2022-03-03Spiritual Desk తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభమై 14వ తేదీ వరకు పదకొండు రోజులపాటు జరుగుతాయి. వీటిని ఏకాదశి ఉత్సవాలని కూడా అంటారు. View more
2022-03-01Spiritual Desk శివ శివ శంకర.. భక్తవ శంకర.. శంభో హర హర నమో నమో.. అంటూ శివాలయాలకు భక్తులు పోటెత్తారు.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మార్మోగి పోతున్నాయి. View more
2022-03-01Spiritual Desk ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం శ్రీ సంగమేశ్వర ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర క్షేత్రం. ఆ ఆలయ విశేషాలు...మీ కోసం... View more
2022-02-28Spiritual Desk హిందూయిజంలో అత్యంత వక్రీకరణకు గురైనది ఏదైనా ఉందా అంటే అది శివలింగమే.. ఇది ఏ స్థాయిలో జరిగిందంటే ఇదే నిజమని అందరూ భావించేంతగా. అదెలానో చూద్దాం.... View more
2022-02-28Spiritual Desk ముక్కోటి దేవతల్లో ఎవరికీ లేని అరుదైన రూపం శివలింగం. ఈ రూపంలో ఏ దేవుడినీ కొలవడం లేదు. మహాశివరాత్రిని లింగోద్భవ దినంగా పరిగణిస్తూ ప్రత్యేకంగా పూజాదికాలు చేస్తుంటారు. మరి శివలింగం ఆ ఆకారంలో ఉండడానికి అసలు అర్థం తెలుసా ? ఆ రూపంలో ఉండడానికి విదేశీయులు విపరీత అర్థాలు తీశారా ? View more