2022-02-27Spiritual Desk పరమశివుడికి మహా ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈరోజు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరుగుతుంది. లింగోద్భవం శివభక్తులకు పుణ్యకాలం. మహాశివరాత్రి ప్రతి ఏటా మాఘ మాసం బహుళ చతుర్దశి తిథిన వస్తుంది. View more
2022-02-26Spiritual Desk మాఘమాసంలో అనేక ఆలయాలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొన్ని ఆలయాల్లో ఈ ఉత్సవాలు ఫాల్గుణ మాసం మొదటి వారం వరకూ కూడా జరుగుతాయి. మాఘమాసం ప్రత్యేకత ఏమిటంటే …ఇటు శివాలయాల్లోనూ, అటు శ్రీ మహా విష్ణువు ఆలయాల్లోనూ బ్రహ్మోత్సవాలు జరగడం. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కాళహస్తిలో కూడా ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి మార్చి 9 వరకూ కొనసాగుతాయి. View more
2022-02-26Spiritual Desk మన సంప్రదాయం ప్రకారం ఏకాదశికి విశేష ప్రాముఖ్యం ఉంది. ఆ రోజు ఉపవాసం చేయడం చాలా పుణ్యమని, ఉత్తమమైందని భక్తుల విశ్వాసం. పౌర్ణమి ప్రాతిపదికగా పరిగణించి తిథుల లెక్కలు కట్టినప్పుడు ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. అమావాస్య పరంగా చూసినప్పుడు ఈ విజయ ఏకాదశి మాఘ మాసం కృష్ణ పక్షంలో వస్తుందని పండితులు చెబుతారు. View more
2022-02-25Spiritual Desk మన దేశంలో అవధూతలు, బాబాలు, మాతాజీలు, అవతార పురుషులు, సిద్ధపురుషులు, ఆధ్యాత్మిక గురువులు ఎందరో గతంలో ఉండేవారు. ఇప్పుడూ ఉన్నారు. ఉపాసనీ బాబా, అక్కల్ కోట్ మహరాజ్, నరసింహ సరస్వతి, శ్రీపాద ప్రభువల్లభుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రాధాస్వామి, రామకృష్ణ పరమహంస వంటి వారు ఎందరో ఉన్నారు. View more
2022-02-24Spiritual Desk ఏ మతం లో అయినా ఆచార వ్యవహారాలతో కూడిన కర్మ భాగం,పరమాత్మ తత్వం జీవుని తత్వం పరమాత్మ జీవుల సంబంధం గురించి ఆలోచించే జ్ఞాన భాగం, పరమాత్మ పట్ల శ్రద్ధ ,భక్తి విశ్వాస భాగాలు ఉంటాయి. View more
2022-02-23Spiritual Desk మన దేశంలోనూ, ప్రపంచంలోనూ గౌతమ బుద్ధుని నమ్మేవారు, బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారూ లక్షలాది మంది ఉన్నారు. ఇది అందుకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు… బుద్ధ అష్టమి చాంద్రమానానికి, చంద్రుని వృద్ధి క్షయాలకు సంబంధించింది కూడా. View more