collapse
...
ఆధ్యాత్మికం
    ఈనాటి పంచాంగం

    ఈనాటి పంచాంగం

    2022-02-18  Spiritual Desk
    నీరుకుల్లా సమ్మక్క, సారలమ్మ జాతర...

    నీరుకుల్లా సమ్మక్క, సారలమ్మ జాతర...

    2022-02-17  Spiritual Desk
    దారులన్నీ అటు వైపే….  నీరుకుల్ల భక్తజన సంద్రమైంది. నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కిక్కిరిసి పోయింది. సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో ఇసుక వేస్తే రాలనంత భక్త జనం వచ్చి చేరు కుంటున్నారు.
    మేడారం లో జనజాతర

    మేడారం లో జనజాతర

    2022-02-17  Spiritual Desk
    తెలంగాణలో రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర చాలా ప్రసిద్ధమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమై ఈ జాతర నాలుగు రోజులపాటు అడవులు, కొండల మధ్య జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిమంది తరలి వస్తారు. ఒక సంవత్సరం మహా జాతర, మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహిస్తారు.
    Jai SriRam: లవ కుశల వారసులెవరు ? (మూడో భాగం)

    Jai SriRam: లవ కుశల వారసులెవరు ? (మూడో భాగం)

    2022-02-17  Spiritual Desk
    శ్రీరాముడి వారసుల గురించి తెలుసుకునేందుకు ముందుగా ఆయన సోదరుల గురించి కూడా తెలుసుకోవాలి. అయోధ్యను రాముడు పరిపాలించాడు సరే....మరి మిగిలిన సోదరులు ఏవైనా రాజ్యాలను పాలించారా....వారి వారసులె వరు అనే సందేహం కూడా కలుగుతుంది. అందుకు కూడా సమాధానాలు తెలుసుకుందాం.
    ఈనాటి పంచాంగం

    ఈనాటి పంచాంగం

    2022-02-17  Spiritual Desk
    రుక్మిణి-- సత్యభామ సమేతంగా కృష్ణుడు

    రుక్మిణి-- సత్యభామ సమేతంగా కృష్ణుడు

    2022-02-16  Spiritual Desk
    ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని కోడూరు మండలం హంసల దీవి-- శ్రీవేణుగోపాలస్వామి కొలువై ఉన్నపుణ్యక్షేత్రం. కృష్ణానది సముద్రంలో కలిసే చోట హంసలదీవి ఉంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ వేణుగోపాలుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
    అంతర్వేదిలో ఆ నీళ్ళ రంగులు వేర్వేరుగా....

    అంతర్వేదిలో ఆ నీళ్ళ రంగులు వేర్వేరుగా....

    2022-02-16  Spiritual Desk
    ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో ప్రతి ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు రథ సప్తమితో ప్రారంభమై బహుళ పాడ్యమితో పూర్తవుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.
    Jai SriRam: రఘు వంశం...శ్రీరాముడి పూర్వీకులు ఎవరో తెలుసా ? (రెండో భాగం)

    Jai SriRam: రఘు వంశం...శ్రీరాముడి పూర్వీకులు ఎవరో తెలుసా ? (రెండో భాగం)

    2022-02-16  Spiritual Desk
    కోట్లాది మంది ఆరాధ్యదైవం శ్రీరాముడు. శ్రీరాముడి గురించి మనకు ఎంతో తెలుసు అని అనుకుంటాం. నిజానికి మనకు తెలిసింది చాలా తక్కువే. అలా ఎందుకంటున్నానో కూడా చెబుతాను. శ్రీరాముడి తరువాత మిగిలిన్న అన్నదమ్ములూ ఏం చేశారు ? వారు ఏ రాజ్యాలను పాలించారు ? వారి సంతానం ఏమైంది ? ఇలా ఎన్నో ప్రశ్నలు అవన్నీ కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.....
    ఈనాటి పంచాంగం

    ఈనాటి పంచాంగం

    2022-02-16  Spiritual Desk
    Jai SriRam: అసదుద్దీన్ ఒవైసీ శ్రీరాముడి వారసుడు కాదా...మరి అసలు వారసులెవరో తెలుసా ? (మొదటి భాగం)

    Jai SriRam: అసదుద్దీన్ ఒవైసీ శ్రీరాముడి వారసుడు కాదా...మరి అసలు వారసులెవరో తెలుసా ? (మొదటి భాగం)

    2022-02-15  Spiritual Desk
    నేడు భారతదేశంలో ఉంటున్న అన్యమతస్తుల్లో 99 శాతం మంది మూలాలు హిందూ మతంలోనే ఉన్నాయనడంలో సందేహం లేదు. అందుకే పరివార్ ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అసదుద్దీన్ ఒవైసీని శ్రీరాముడి వంశస్థుడని కూడా అన్నారు. మరి అది నిజమేనా ? కాకుంటే శ్రీరాముడి అసలు వారసులెవరు ?
    మాఘపూర్ణిమ నాడే మన్యం కొండ రథోత్సవం

    మాఘపూర్ణిమ నాడే మన్యం కొండ రథోత్సవం

    2022-02-15  Spiritual Desk
    మాఘ పూర్ణిమ నాడు అంటే ఫిబ్రవరి 16న మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది. మాఘ శుద్ధ దశమి నుంచి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
    ఈనాటి పంచాంగం

    ఈనాటి పంచాంగం

    2022-02-15  Spiritual Desk