collapse
...
ఫుట్ బాల్
   Goa: హైదరాబాద్‌ X ఈస్ట్‌ బెంగాల్‌ – ఐఎస్‌ఎల్‌లో నేడు ఆసక్తికర పోరు

   Goa: హైదరాబాద్‌ X ఈస్ట్‌ బెంగాల్‌ – ఐఎస్‌ఎల్‌లో నేడు ఆసక్తికర పోరు

   2021-12-22  Sports Desk
   బాంబోలిమ్‌ స్టేడియం (గోవా) వేదికగా జరిగే మ్యాచ్‌లో హెచ్‌ఎఫ్‌సీ ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. ఎఫ్‌సీ గోవాతో జరిగిన గత మ్యాచ్‌ను 1-1 తో డ్రా చేసుకున్న హైదరాబాద్‌..నిలకడలేమితో సతమతమవుతున్న ఈస్ట్‌బెంగాల్‌ను ఓడించాలన్న కసితో కనిపిస్తున్నది.
   వివాదాల సుడిగుండంలో 2022 ఫిఫా వరల్డ్ కప్

   వివాదాల సుడిగుండంలో 2022 ఫిఫా వరల్డ్ కప్

   2021-11-25  Sports Desk
   2022 ‘ఫిఫా’ వరల్డ్ కప్ టోర్నీకి ఖతార్ ఆతిథ్యమిస్తోంది. ఈ పోటీని ఖతార్ వ్యాపారం కోసం నిర్వహించడం లేదు. డబ్బు గురించి చూడడం లేదు. ప్రపంచంలో అతి సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్ ఈ పోటీలకు ఎంత వ్యయమైనా భరించేందుకు సిద్ధంగా ఉంది.
   ది వాయిస్ ఆఫ్ ఇండియన్ పుట్‌బాల్‌, కపాడియా మృతి

   ది వాయిస్ ఆఫ్ ఇండియన్ పుట్‌బాల్‌, కపాడియా మృతి

   2021-11-19  Sports Desk
   ది వాయిస్ ఆఫ్ ఇండియన్ పుట్‌బాల్‌గా పేరుగాంచిన నోవీ కపాడియా మృతి చెందారు. ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లలో కామెంటేటర్‌గా వ్యవహరించిన కపాడియా మోటార్ న్యూరాన్‌ అనే అరుదైన వ్యాధితో పోరాడి ఓడిపోయారు.