collapse
...
ఇతరాలు
      Boxing World Champion: వరల్డ్ ఛాంపియన్‌కు అభినందనల వెల్లువ

      Boxing World Champion: వరల్డ్ ఛాంపియన్‌కు అభినందనల వెల్లువ

      2022-05-20  Sports Desk
      బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించిన నిఖత్ జరీన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు ఈ యంగ్‌ బాక్సింగ్ సెన్సేషన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అభిమానులు సైతం నిఖత్ జరీన్ విజయాన్ని ఆశ్వాదిస్తున్నారు. భారత దేశానికి గర్వకారణమంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
      ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్ గా తెలంగాణ బిడ్డ నిఖత్ జ‌రీన్‌

      ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్ గా తెలంగాణ బిడ్డ నిఖత్ జ‌రీన్‌

      2022-05-20  Sports Desk
      భారత్ తరుపున ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో స్వ‌ర్ణం అందుకున్న తెలంగాణ బిడ్డ నిఖత్‌ జరీన్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.
      Boxing:నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

      Boxing:నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

      2022-05-19  Sports Desk
      భారత బాక్సర్ నిఖత్ జరీన్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. ఇస్తాంబుల్‌లో జరిగిన పోటీల్లో థాయిలాండ్‌కి చెందిన జిట్‌పోంగ్ జుటామాస్‌ను 5-0 తేడాతో ఓడించింది. 52 కిలోల విభాగంలో సంచలన విజయం సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన ఐదవ భారత బాక్సర్‌గా అవతరించింది. 
      World Championship: సత్తా చాటిన భారత బాక్సర్ నీతూ

      World Championship: సత్తా చాటిన భారత బాక్సర్ నీతూ

      2022-05-11  Sports Desk
      భారత బాక్సర్ నీతూ అదరగొట్టింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న 12వ మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తన సత్తా చాటింది. రెండో రౌండ్లో ప్రవేశించింది. 48 కేజీలో విభాగంలో పోటీ పడిన నీతూ..రొమేనియాకు చెందిన తన ప్రత్యర్ధి స్టెలూటాపై 5-0 తేడాతో విజయం సాధించింది.
      Archery : ఆర్చరీలో భారత్‌కు పతకాల పంట

      Archery : ఆర్చరీలో భారత్‌కు పతకాల పంట

      2022-05-10  Sports Desk
      ఇరాక్‌లో జరుగుతున్నఆసియా కప్ స్టేజ్ 2 ఆర్చరీ పోటీల్లో భారత ప్లేయర్లు పతకాల పంట పండిస్తున్నారు. భారత జెండాను రెపరెపలాడిస్తున్నారు. మూడు బంగారు పతకాలను సాధించారు.
      Sports Updates: గో గ్రీన్ క్యాంపైన్‌కు R.C.B మద్దతు

      Sports Updates: గో గ్రీన్ క్యాంపైన్‌కు R.C.B మద్దతు

      2022-05-08  Sports Desk
      ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర క్రీడాశాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్ ఈ క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ క్రీడలకు సంబంధించిన అధికారిక మస్కట్, లోగో, జెర్సీలను ఆవిష్కరించారు. నాల్గవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పంచ్‌కులాలో జరిపేందుకు చొరవ చూపిన హర్యానా ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.
      ఘనంగా ప్రారంభమైన ఖేలో ఇండియా క్రీడాపోటీలు

      ఘనంగా ప్రారంభమైన ఖేలో ఇండియా క్రీడాపోటీలు

      2022-04-24  Sports Desk
      ఖేలో ఇండియా యూనివర్సిరటీ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బెంగళూర్లోని కంఠీరవ స్టేడియంలో ఈ క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడోత్సవంతో దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు.
      హ్యాట్రిక్ సాధించిన రవికుమార్ దహియా

      హ్యాట్రిక్ సాధించిన రవికుమార్ దహియా

      2022-04-24  Sports Desk
      ఆసియా ఛాంపియన్‌షిప్‌ రెజ్లింగ్ పోటీల్లో రవికుమార్‌ దహియా మరోసారి తన సత్తా చాటాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో వరుసగా ఈ పోటీల్లో మూడోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు
      ఆస్ట్రేలియా గ్రాండ్‌ ప్రిక్స్ ఛాంపియన్ చార్లెస్

      ఆస్ట్రేలియా గ్రాండ్‌ ప్రిక్స్ ఛాంపియన్ చార్లెస్

      2022-04-11  Sports Desk
      ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్ రేసింగ్‌లో చార్లెస్ లెక్‌లెర్క్ తన సత్తా చాటాడు. ఛాంపియన్‌గా అవతరించాడు. కోవిడ్ మహమ్మారి విలయం తర్వాత పూర్తిస్థాయిలో జరిగిన ఈ రేసింగ్‌లో చార్లెస్‌ మొదటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించాడు. రేసింగ్‌లో ఎటువంటి తప్పిదాలకు పాల్పడకుండా నెంబర్‌ వన్‌గా నిలిచాడు.
      థాయిలాండ్ ఓపెన్‌లో భారత బాక్సర్ల హవా

      థాయిలాండ్ ఓపెన్‌లో భారత బాక్సర్ల హవా

      2022-04-07  Sports Desk
      మహిళల 48 కిలోల విభాగంలో భారత యువ బాక్సర్ మోనిక విజయం సాధించింది. వియత్నాంకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ జోసి గబుకోతో జరిగిన పోరులో మోనిక జయభేరి మోగించింది. 5-0తో వియత్నాం ప్లేయర్ ట్రాన్‌ని మట్టి కరిపించింది.
      బీజింగ్ 2022 : ఒలంపిక్ వింటర్ గేమ్స్ ప్రత్యేకతలివే

      బీజింగ్ 2022 : ఒలంపిక్ వింటర్ గేమ్స్ ప్రత్యేకతలివే

      2022-02-23  Sports Desk
      ఒలంపిక్ వింటర్ గేమ్స్  ప్రపంచ రికార్డులు  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌  రికార్డ్ కవరేజీ  మహిళల మోనోబాబ్ 21 ఫిబ్రవరి 2022న ఒలంపిక్ వింటర్ గేమ్స్ బీజింగ్ 2022  ఒక చారిత్రక ఘట్టానికి తెరదీసింది. అథ్లెట్లు, ప్రేక్షకులు మంచు మీద, వెలుపల రికార్డు స్థాయి ప్రదర్శనలకు సహాయసహాకారాలు అందించారు.
      భారత్‌లో 40 ఏళ్ల తర్వాత IOC Session.. ఇదో గొప్ప గౌరవం!

      భారత్‌లో 40 ఏళ్ల తర్వాత IOC Session.. ఇదో గొప్ప గౌరవం!

      2022-02-19  Sports Desk
      భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడారంగంలో అత్యున్నతమైన ఈవెంట్‌గా భావించే ఒలింపిక్స్ సెషన్- 2023లో ఈసారి ఇండియాలో ఏర్పాటు కానుంది. ఈ ఒలింపిక్స్‌కు ముంబై వేదిక కానుంది. ఈ సెషన్స్ నిర్వహించడానికి అవసరమైన అన్ని హక్కులను ఇండియా కైవసం చేసుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ అధికారికంగా ప్రకటించారు.