2022-05-06Sports Desk ముంబై ఇండియన్స్ ప్లేయర్ టైమల్ మిల్స్ గాయపడడంతో అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని జట్టు యాజమాన్యం ఆలోచించింది. చివరికి సఫారీ ఆటగాడు త్రిస్టాన్ స్టబ్స్ వైపు మొగ్గు చూపింది. ముంబై ఇండియన్స్ ఆడనున్న మిగతా మ్యాచుల్లో మిల్స్ స్థానంలో స్టబ్స్ బరిలో దిగనున్నాడు. View more
2022-05-02Sports Desk ఈ ఏడాది నుంచే తనకు కెప్టెన్సీ బాధ్యతలు మోయాల్సి వస్తుందని రవీంద్ర జడేజాకు ముందే తెలుసని మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం సడెన్‌గా జరగలేదని గుర్తుచేశాడు. తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పకున్న తర్వాత జడేజాకే ఆ బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించిందని ...ఇది చాలా కాలం క్రితమే తీసుకున్న నిర్ణయమని ధోనీ తెలిపాడు View more
2022-04-30Sports Desk టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెక్కర్ చిక్కుల్లో పడ్డాడు. జైలు ఊచలు లెక్కపెట్టనున్నాడు. బెక్కర్.. బ్యాంకు మోసాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. రెండున్నరేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ నెల మొదట్లో బెక్కర్పై నాలుగు అభియోగాలు నమోదయ్యాయి. View more
2022-04-24Sports Desk టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ సెర్బియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్స్ లో ప్రవేశించాడు. సెమీస్‌లో తన ప్రత్యర్ధిని మట్టి కరిపించి తుదిపోరుకు సిద్ధమయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన ఆండ్రూ రుబ్లెవ్తో తలపడనున్నాడు. View more
2022-04-20Sports Desk రష్యాకు చెందిన మాజీ టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా లేటు వయసులో తల్లి కాబోతున్నది. ప్రస్తుతం ఆమె వయసు 35 సంవత్సరాలు. బేబీకి జన్మనివ్వబోతున్న వార్తను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌కు చెందిన ఫోటోను కూడా అప్లోడ్ చేసింది. ఇద్దరికి కావాల్సిన కేక్‌ను తింటున్నట్లు ఆమె ఆ ఫోటోకు ట్యాగ్‌లైన్ ఇచ్చింది View more
2022-03-24Sports Desk టెన్నిస్ సెన్సేషన్ యాష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టెన్నిస్ క్రీడ నుంచి రిటైర్మెంట్ కానున్నట్లు ప్రకటించింది. క్రీడా ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించడంతో క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. View more
2022-01-31Sports Desk పురుషుల టెన్నిస్ చరిత్రలో ఎవరూ సాధించని అద్భుతమైన విజయం ఆ ఒక్క మనిషి సాదించాడు. క్లే కోర్టులో ఎదురు లేని కింగ్‌గా తన్ను తాను నిరూపించుకున్న ఆ టెన్నిస్ దిగ్గజం ప్రపంచ టెన్నిస్ క్రీడా చరిత్రలో సాటిలేని రికార్డును తన పేర లిఖించుకున్నాడు. కెరీర్లో 21 గ్లాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ఏకైక మొనగాడు మరెవరో కాదు రఫెల్ నదాల్. View more
2021-11-23Sports Desk భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు అమెరికాలో పతకాల వేట సాగిస్తున్నారు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ 2021 టోర్నీలో పాల్గొంటున్నారు. పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy