collapse
...
క్రీడలు
  ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో దాదా బయోపిక్‌?

  ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో దాదా బయోపిక్‌?

  2022-05-25  News Desk
  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం చాలా బిజీ బిజీగా ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 జగ్గర్‌నాట్ ప్రస్తుతం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌ల కోసం తన సొంత పట్టణంలో ఉన్నారు.
  హిజాబ్ పై బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ ఘాటువ్యాఖ్య‌లు

  హిజాబ్ పై బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ ఘాటువ్యాఖ్య‌లు

  2022-05-25  News Desk
  భారత బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్... హిజాబ్ పై వివాదంపై రియాక్ట్ అయింది.హిజాబ్ అన్న‌ది ముస్లిం మ‌హిళ‌ల వస్త్ర‌ధార‌ణ‌లో భాగం , వారి ఎంపికలపై నేను వ్యాఖ్యానించలేను. ఇది ధ‌రించ‌డం, ధ‌రించ‌క పోవ‌టంవారి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం. నా వ‌ర‌కు నేనుహిజాబ్‌ని ధ‌రించేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని తేల్చిచెప్పింది
  I.P.L 2022: ఓడిన రాజస్థాన్ జట్టుకు మరో అవకాశం

  I.P.L 2022: ఓడిన రాజస్థాన్ జట్టుకు మరో అవకాశం

  2022-05-25  Sports Desk
  తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓటమి చెందిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో క్వాలిఫయర్ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. ఈ నెల 27న జరిగే ఆ మ్యాచ్‌లో గెలిచినా ఫైనల్ చేరే అవకాశం దక్కుతుంది. ఈ రోజు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన వారు టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. గెలిచిన వాళ్లు రెండో క్వాలిఫయర్‌ చేరుకుంటారు. రెండో క్వాలిఫయర్‌లో గెలిచిన వాళ్లు తుది పోరుకు అర్హత సాధిస్తారు
  First qualifier: చెలరేగిన ఆడిన డేవిడ్ మిల్లర్

  First qualifier: చెలరేగిన ఆడిన డేవిడ్ మిల్లర్

  2022-05-25  Sports Desk
  గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కీలక సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తన జట్టును ఫైనల్‌ ఫైట్‌కి చేర్చాడు. ఒత్తిడిని తట్టుకునే తనదైన శైలిలో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరి వరకు బరిలో నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.కేవలం 38 బంతుల్లోనే 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 3 బౌండరీలు, 5 భారీ సిక్సర్లు బాదాడు.
  అర్జున్‌ టెండూల్కర్‌కు ఛాన్స్ దక్కకపోవడంపై సచిన్ ఏమన్నారంటే..

  అర్జున్‌ టెండూల్కర్‌కు ఛాన్స్ దక్కకపోవడంపై సచిన్ ఏమన్నారంటే..

  2022-05-25  News Desk
  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లోని రెండు సీజన్‌లలో ముంబై ఇండియన్స్‌ ఆడిన 28 మ్యాచ్‌లలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఒక్కసారి కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్ 2022లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు సచిన్ మెంటార్‌గా ఉన్నారు. అయినా కూడా అర్జున్‌కు ఆడే అవకాశం దక్కలేదు.
  I.P.L 2022: :ఫైనల్స్ చేరిన గుజరాత్ టైటాన్స్

  I.P.L 2022: :ఫైనల్స్ చేరిన గుజరాత్ టైటాన్స్

  2022-05-25  Sports Desk
  తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ... 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్ జట్టును ఓడించింది. ఫైనల్స్ చేరుకుంది. గుజరాత్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడి గుజరాత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ప్రసిద్ధ కృష్ణ వేసిన 20వ ఓవర్‌లో మొదటి 3 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టడం ద్వారా జట్టును విజయతీరాలకు చేర్చాడు. తన జట్టుకు తుదిపోరులో చోటును ఖరారు చేశాడు.
  First Play off Match: 188 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్

  First Play off Match: 188 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్

  2022-05-24  Sports Desk
  ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో తొలిత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బటర్ల 89 పరుగులు, కెప్టెన్ సంజు సాంసన్ 47 పరుగులు, దేవ్‌దత్ పడిక్కల్ 28 పరుగులు చేయడంతో రాజస్థాన్ జట్టు పటిష్ట స్థితికి చేరింది.
  I.P.L 2022: వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే...

  I.P.L 2022: వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే...

  2022-05-24  Sports Desk
  ఐపీఎల్ 2022 టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 70 లీగ్ మ్యాచులు జరిగాయి. మొత్తం 10 జట్లలో 4 జట్లు ప్లే ఆప్ దశకు చేరుకున్నాయి. గుజరాత్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరికొన్ని గంటల్లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ ఆరంభం కానుంది. అయితే మ్యాచ్‌ జరగాల్సిన కోల్‌కతాలో వాతావరణం చల్లబడింది.
  రిషభ్ పంత్ కు టోకరా

  రిషభ్ పంత్ కు టోకరా

  2022-05-24  Sports Desk
  భారత క్రికెట్ జట్టు క్రికెటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్, తన మేనేజర్ పునీత్ సోలంకితో కలిసి హర్యానా క్రికెటర్ మృణాంక్ సింగ్‌పై కేసుపెట్టారు. లగ్జరీ వాచ్‌లు, బ్యాగులు, ఆభరణాలు, తదితర విలువైన వస్తువుల రీసెల్లింగ్ పేరిట తమను రూ. 1.63 కోట్ల మేరకు మోసగించినట్లు కేసుపెట్టారు.
  సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఆడేందుకు ఎవరికి ఛాన్స్ దక్కిందో తెలుసా

  సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఆడేందుకు ఎవరికి ఛాన్స్ దక్కిందో తెలుసా

  2022-05-22  Sports Desk
  ఐపీఎల్‌ చివరి దశకు వచ్చేసింది. మే 29న ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత కొన్నిరోజులకే మళ్లీ క్రికెట్ సందడి మొదలు కానుంది. అభిమానులకు మరింత మజా అందించనుంది.జూన్ 9 నుంచి సౌతాఫ్రికా సిరీస్‌ మొదలు కానుంది. మనదేశంలోనే 5 టీ 20 మ్యాచులు జరగనున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే టీమిండియా ..ఐర్లాండ్‌ జట్టుతో రెండు టీ 20 మ్యాచులు ఆడనుంది.
  Thomas Cup Champions:కిదాంబి శ్రీకాంత్‌ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రధాని మోడీ

  Thomas Cup Champions:కిదాంబి శ్రీకాంత్‌ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రధాని మోడీ

  2022-05-22  Sports Desk
  భారత బ్యాడ్మింటన్ హీరోలు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. థామస్ కప్‌ నెగ్గిన వీరంతా తన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. టోర్నమెంట్ జరిగే సందర్భంగా క్రీడాకారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ? వాటిని వారు ఎలా అధిగమించారు ? భారత జట్టు తొలిసారిగా థామస్ గెలిచిన సందర్భంగా వారు ఎటువంటి అనుభూతిని పొందారు ? వంటి విషయాలను ప్రధాని తెలుసుకున్నారు
  I.P.L 2022: రెడీ ఫర్ ఎలిమినేటర్ ఛాలెంజ్

  I.P.L 2022: రెడీ ఫర్ ఎలిమినేటర్ ఛాలెంజ్

  2022-05-22  Sports Desk
  బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు సెలబ్రేషన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అనుకోని అవకాశం అందిరావడంతో సంబరాలు జరుపుకుంటోంది. ఆ జట్టు అభిమానులు కేరింతలతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముంబై జట్టుతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఓడిపోవడం.. బెంగళూర్‌ జట్టుకు కలిసి వచ్చింది.