2022-05-13Sports Desk ఐపీఎల్ టోర్నీ 2022 భాగంగా జరిగిన 59వ మ్యాచ్‌లో చెన్నై జట్టు చతికిల పడింది. తొలిత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు కేవలం 97 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి ముంబై జట్టు ఆపసోపాలు పడింది. 15వ ఓవర్ లో టార్గెట్ రీచ్ అయింది. ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ మాత్రం స్కోర్ చేయడానికి కూడా అనేక తంటాలు పడింది. 5 వికెట్లు కోల్పోయింది. View more
2022-05-12Sports Desk ఐపీఎల్ టోర్నమెంట్ 2022లో ఆడుతున్న విదేశీ ప్లేయర్లలో శ్రీలంక ప్లేయర్లు తమ సత్తా చాటుతున్నారు. హసరంగా, దుష్మంత్ చమీరా, తీక్షణ, రాజపక్స వంటి శ్రీలంక ప్లేయర్లు ఈ సారి ఐపీఎల్ టోర్నీలో మెరుపులు మెరిపిస్తున్నారు. View more
2022-05-12Sports Desk ఒడిషా ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోంది. గత కొన్నేళ్లుగా అనేక అంతర్జాతీయ పోటీలను నిర్వహిస్తోంది. క్రీడల అభివృద్ధి పట్ల తమ చిత్తశుద్ధిని సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చాటిచెబుతోంది. క్రీడాకరులకు ఆర్ధిక సాయం అందించడంలో నవీన్ సర్కార్ ఎప్పుడూ వెనకడుగువేయడం లేదు. తద్వారా ఒడిషా రాష్ట్రాన్ని స్పోర్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలని నవీన్ సర్కార్ ఆలోచిస్తోంది. View more
2022-05-12Sports Desk ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ..రెండు పాయింట్లతో పాటు మంచి రన్‌రేట్ కూడా సాధించింది. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరింది. ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు వచ్చింది. View more
2022-05-11Sports Desk భారత బాక్సర్ నీతూ అదరగొట్టింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న 12వ మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తన సత్తా చాటింది. రెండో రౌండ్లో ప్రవేశించింది. 48 కేజీలో విభాగంలో పోటీ పడిన నీతూ..రొమేనియాకు చెందిన తన ప్రత్యర్ధి స్టెలూటాపై 5-0 తేడాతో విజయం సాధించింది. View more
2022-05-10Sports Desk ఐపీఎల్ 2022 టోర్నీలో భాగంగా జరిగిన 57వ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఘన విజయం సాధించింది. లక్నో జట్టు ఘోర పరాజయం చవిచూసింది. 62 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అరంగేట్రంతోనే అదరహో అనిపించిన సాయి కిశోర్ 2 వికెట్లు తీశాడు. View more
2022-05-10Sports Desk గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 145 పరుగుల టార్గెట్‌తో లక్నో జట్టు బరిలో దిగింది. కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్‌లు ఓపెనర్లుగా దిగారు. View more
2022-05-10Sports Desk 8 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ జట్టు 47 పరుగులకు చేరుకుంది.8వ ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ ఆ ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. 7వ ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా కేవలం ఆ ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. View more
2022-05-10Sports Desk ఐపీఎల్ 15వ సీజన్లో కొందరు బౌలర్లు తమలోని సత్తాను చాటుతున్నారు. తమ తమ జట్లకు ఎంతో ఉపయుక్తంగా మారారు. అద్భుతమైన బౌలింగ్ వేస్తూ వికెట్ల వేటలో ముందున్నారు. ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడం తమకు మాత్రమే సాధ్యమంటూ క్రికెట్ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. View more
2022-05-10Sports Desk ఇరాక్‌లో జరుగుతున్నఆసియా కప్ స్టేజ్ 2 ఆర్చరీ పోటీల్లో భారత ప్లేయర్లు పతకాల పంట పండిస్తున్నారు. భారత జెండాను రెపరెపలాడిస్తున్నారు. మూడు బంగారు పతకాలను సాధించారు. View more
2022-05-10Sports Desk కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. ముంబై జట్టును 52 పరుగుల తేడాతో ఓడించింది. 166 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ముంబై జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. ముంబై జట్టులో ఇషాన్ కిషన్ ఒక్కడే రాణించాడు. 51 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు చేతులెత్తేయడంతో ముంబై జట్టుకు పరాజయం తప్పలేదు View more
2022-05-09Sports Desk టెన్నిస్ యంగ్ సెన్సేషన్ అల్కరాజ్ మ్యాడ్రిడ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్ ఛాంపియన్ అలెగ్జాండర్‌పై వరుస సెట్లలో విజయం కైవసం చేసుకున్నాడు. కేవలం 62 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. 6-3, 6-1 తేడాతో గెలుపు కైవసం చేసుకున్నాడు View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy