collapse
...
క్రీడలు
  బాక్స‌ర్ నిఖత్ జరీన్ కు అభినంద‌న‌ల వెల్లువ‌

  బాక్స‌ర్ నిఖత్ జరీన్ కు అభినంద‌న‌ల వెల్లువ‌

  2022-05-20  Sports Desk
  మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక స్వర్ణం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ను యావ‌త్ భార‌తం ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతోంది
  ఆదాయంలో టాప్ 10 క్రీడాకారిణులు వీళ్లే

  ఆదాయంలో టాప్ 10 క్రీడాకారిణులు వీళ్లే

  2022-05-20  News Desk
  ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే టాప్‌ పది మంది మహిళా అథ్లెట్లలో జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. ఆమె ఆదాయం 57 మిలియన్‌ డాలర్లు. కాగా టాప్‌ పది మంది మహిళా అథ్లెట్ల ఆదాయం మొత్తం కలిపితే పన్ను చెల్లించడానికి ముందు 2021లో 167 మిలియన్‌ డాలర్లుగా తేలింది.
  I.P.L 2022 గుజరాత్‌ను మట్టికరిపించిన బెంగళూర్

  I.P.L 2022 గుజరాత్‌ను మట్టికరిపించిన బెంగళూర్

  2022-05-20  Sports Desk
  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కీలక సమయంలో తమ సత్తా చాటింది. గుజరాత్ జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన బెంగళూర్ ..లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 73 పరుగులు చేశాడు. కెప్టెన్ డ్యూప్లెసిస్, గ్లెన్ మాక్స్ వెల్‌ కూడా పరుగుల వరద పారించారు
  Boxing World Champion: వరల్డ్ ఛాంపియన్‌కు అభినందనల వెల్లువ

  Boxing World Champion: వరల్డ్ ఛాంపియన్‌కు అభినందనల వెల్లువ

  2022-05-20  Sports Desk
  బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించిన నిఖత్ జరీన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు ఈ యంగ్‌ బాక్సింగ్ సెన్సేషన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అభిమానులు సైతం నిఖత్ జరీన్ విజయాన్ని ఆశ్వాదిస్తున్నారు. భారత దేశానికి గర్వకారణమంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
  ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్ గా తెలంగాణ బిడ్డ నిఖత్ జ‌రీన్‌

  ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్ గా తెలంగాణ బిడ్డ నిఖత్ జ‌రీన్‌

  2022-05-20  Sports Desk
  భారత్ తరుపున ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో స్వ‌ర్ణం అందుకున్న తెలంగాణ బిడ్డ నిఖత్‌ జరీన్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.
  Boxing:నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

  Boxing:నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

  2022-05-19  Sports Desk
  భారత బాక్సర్ నిఖత్ జరీన్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. ఇస్తాంబుల్‌లో జరిగిన పోటీల్లో థాయిలాండ్‌కి చెందిన జిట్‌పోంగ్ జుటామాస్‌ను 5-0 తేడాతో ఓడించింది. 52 కిలోల విభాగంలో సంచలన విజయం సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన ఐదవ భారత బాక్సర్‌గా అవతరించింది. 
  Sports Updates: గోపీచంద్‌ వల్లే ఛాంపియన్ షట్లర్లు తయారయ్యారు

  Sports Updates: గోపీచంద్‌ వల్లే ఛాంపియన్ షట్లర్లు తయారయ్యారు

  2022-05-19  Sports Desk
  థామస్ కప్ హీరో హెచ్‌.ఎస్. ప్రణయ్ తన బ్యాడ్మింటన్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఓ సుదీర్ఘమైన లేఖ రాసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. థామస్ కప్‌లో విజయం సాధించడం ద్వారా తన చిన్ననాటి కల సాకారమయిందని తెలిపాడు. బ్యాడ్మింటన్‌ కోచ్‌గా గోపిచంద్‌ వచ్చిన నాటి నుంచి భారతదేశంలో పరిస్థితులు మారాయని గుర్తుచేసుకున్నాడు
  I.P.L 2022: ఉత్కంఠ పోరులో లక్నో విజయం

  I.P.L 2022: ఉత్కంఠ పోరులో లక్నో విజయం

  2022-05-19  Sports Desk
  ఐపీఎల్ టోర్నీ2022 లో భాగంగా జరిగిన 66వ మ్యాచ్‌లో లక్నోజట్టు విజయం సాధించింది. 2 పరుగుల తేడాతో కోల్‌కతా జట్టు పరాజయం పాలయింది. 211 లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా జట్టు 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్‌ తీవ్ర ఉత్కంఠను రేపింది.
  మీ ఆర్డర్ డెలివరీకి శ్రమిస్తున్నాం.. చిరాగ్‌ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా రిప్లై..

  మీ ఆర్డర్ డెలివరీకి శ్రమిస్తున్నాం.. చిరాగ్‌ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా రిప్లై..

  2022-05-18  News Desk
  ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్‌. దేశీ దిగ్గజ వ్యాపారవేత్తలో ఒకరు. ఎందరికి తెలుసో కానీ.. ఆయన ట్విటర్‌ ద్వారా మాత్రం నగరాల నుంచి పల్లెటూళ్ల వరకూ అందరికీ తెలుసు. ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ చాలా మంది అభిమాన గణాన్నే కూడగట్టుకున్నారు.
  Sports Updates: ధోనీ..నీ వంటి కెప్టెన్ మరొకరు ఉండరు

  Sports Updates: ధోనీ..నీ వంటి కెప్టెన్ మరొకరు ఉండరు

  2022-05-18  Sports Desk
  ప్రముఖ ఆస్టేలియన్ అంపైర్ సైమన్ టోఫెల్‌ ఆన్‌లైన్ కోర్సు ప్రారంభించాడు. ఆ కోర్సు ద్వారా అత్యుత్తమ అంపైర్లను తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. గతంలో ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌లో కూడా స్థానం పొందిన సైమన్ టోఫెల్‌ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు ఓ క్రమపద్దతిలో అంపైరింగ్‌ చేసే కోర్సులు లేని లోటును ఈ ఆన్‌లైన్ కోర్సు తీర్చనుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు
  I.P.L 2022: 3 పరుగుల తేడాతో ముంబైను ఓడించిన హైదరాబాద్

  I.P.L 2022: 3 పరుగుల తేడాతో ముంబైను ఓడించిన హైదరాబాద్

  2022-05-18  Sports Desk
  ఐపీఎల్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన 65వ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు గెలిచింది. 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించింది. ఐదు వరుస పరాజయాల తర్వాత ఆ జట్టుకు విజయం లభించింది. టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. 194 టార్గెట్‌తో బరిలో దిగిన ముంబై జట్టు 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది
  I.P.L 2022: హర్షల్ పటేల్‌పై సచిన్ ప్రశంసల వర్షం

  I.P.L 2022: హర్షల్ పటేల్‌పై సచిన్ ప్రశంసల వర్షం

  2022-05-17  Sports Desk
  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బౌలర్ హర్షల్ పటేల్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుతం జరుగుతున్నఐపీఎల్‌ టోర్నమెంట్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్న హర్షల్‌ పటేల్ తన బౌలింగ్‌లో వేరియేషన్‌తో బెంగళూర్ జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు