collapse
...
క్రీడలు
  I.P.L 2022: నామమాత్రపు మ్యాచ్‌లో గుజరాత్ విజయం

  I.P.L 2022: నామమాత్రపు మ్యాచ్‌లో గుజరాత్ విజయం

  2022-05-16  Sports Desk
  ఐపీఎల్ 2022 62వ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. చెన్నై జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయగా...ఇంకా 5 బంతులు మిగిలి ఉండగా గుజరాత్‌ జట్టు లక్ష్యాన్నిచేరుకుంది. గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా చివరి వరకు బరిలో నిలిచాడు.
  Thomas Cup: ఒక పక్క ప్రశంసల వర్షం..మరోపక్క కాసుల వర్షం

  Thomas Cup: ఒక పక్క ప్రశంసల వర్షం..మరోపక్క కాసుల వర్షం

  2022-05-15  Sports Desk
  థామస్ కప్‌లో మొట్టమొదటి సారిగా బంగారు పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ, క్రీడాశాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్‌తో పాటు అనేక మంది ప్రముఖులు మనప్లేయర్లకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విట్టర్ ద్వారా వెషెస్ అందిస్తున్నారు. తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
  Thomas Cup: చరిత్ర తిరిగరాసిన భారత జట్టు

  Thomas Cup: చరిత్ర తిరిగరాసిన భారత జట్టు

  2022-05-15  Sports Desk
  Thomas Cup: చరిత్ర తిరిగరాసిన భారత జట్టు
  Death: కారు ప్రమాదంలో మరణించిన క్రికెట్ దిగ్గజం సైమండ్స్

  Death: కారు ప్రమాదంలో మరణించిన క్రికెట్ దిగ్గజం సైమండ్స్

  2022-05-15  Sports Desk
  ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మరణించాడు. రోడు ప్రమాదంలో సైమండ్స్ మరణించినట్లు ఆస్ట్రేలియన్ పోలీసులు ప్రకటించారు. ప్రమాద సమయంలో సైమండ్స్ ఒక్కడే కారులో ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు. కారు బోల్తాపడడంతో తీవ్ర గాయాలైన సైమండ్స్ అక్కడి కక్కడే మరణించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
  I.P.L 2022: ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పకున్న కోల్‌కతా, హైదరాబాద్‌

  I.P.L 2022: ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పకున్న కోల్‌కతా, హైదరాబాద్‌

  2022-05-15  Sports Desk
  ఐపీఎల్ 2022 టోర్నీలో సన్‌రైజన్స్ హైదరాబాద్‌ జట్టు తన ఫ్లాప్ షో కొనసాగిస్తోంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఓటమి చెందింది. తద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను చే జార్చుకుంది. మరో రెండు నామమాత్రపు మ్యాచులను ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన కోల్‌కతా జట్టుకు కూడా ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు లేనట్లే. ఇప్పటికే 13 మ్యాచులు ఆడిన ఆ జట్టు 6 విజయాలు సాధించిన 12 పాయింట్లు పొందింది.
  I.P.L 2022: పంజాబ్ ఖాతాలో మరో విజయం

  I.P.L 2022: పంజాబ్ ఖాతాలో మరో విజయం

  2022-05-14  Sports Desk
  Sports: భారత బ్యాడ్మింటన్ జట్టు అరుదైన రికార్డు

  Sports: భారత బ్యాడ్మింటన్ జట్టు అరుదైన రికార్డు

  2022-05-13  Sports Desk
  భారత బ్యాడ్మింటన్ జట్టు అరుదైన రికార్డుథామస్ కప్‌లో తొలిసారి పతకం43 ఏళ్ల తర్వాత సెమీస్‌లో ప్రవేశం
  I.P.L 2022: ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ధోనీ సేన

  I.P.L 2022: ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ధోనీ సేన

  2022-05-13  Sports Desk
  ఐపీఎల్ టోర్నీ 2022 భాగంగా జరిగిన 59వ మ్యాచ్‌లో చెన్నై జట్టు చతికిల పడింది. తొలిత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు కేవలం 97 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి ముంబై జట్టు ఆపసోపాలు పడింది. 15వ ఓవర్‌ లో టార్గెట్ రీచ్ అయింది. ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ మాత్రం స్కోర్ చేయడానికి కూడా అనేక తంటాలు పడింది. 5 వికెట్లు కోల్పోయింది.
  I.P.L 2022: సత్తా చాటుతున్న శ్రీలంక ప్లేయర్లు ఎవరో తెలుసా ?

  I.P.L 2022: సత్తా చాటుతున్న శ్రీలంక ప్లేయర్లు ఎవరో తెలుసా ?

  2022-05-12  Sports Desk
  ఐపీఎల్ టోర్నమెంట్ 2022లో ఆడుతున్న విదేశీ ప్లేయర్లలో శ్రీలంక ప్లేయర్లు తమ సత్తా చాటుతున్నారు. హసరంగా, దుష్మంత్ చమీరా, తీక్షణ, రాజపక్స వంటి శ్రీలంక ప్లేయర్లు ఈ సారి ఐపీఎల్‌ టోర్నీలో మెరుపులు మెరిపిస్తున్నారు.
  Sports: క్రీడలకు పెద్దపీట వేస్తోన్న నవీన్ సర్కార్

  Sports: క్రీడలకు పెద్దపీట వేస్తోన్న నవీన్ సర్కార్

  2022-05-12  Sports Desk
  ఒడిషా ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోంది. గత కొన్నేళ్లుగా అనేక అంతర్జాతీయ పోటీలను నిర్వహిస్తోంది. క్రీడల అభివృద్ధి పట్ల తమ చిత్తశుద్ధిని సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చాటిచెబుతోంది. క్రీడాకరులకు ఆర్ధిక సాయం అందించడంలో నవీన్ సర్కార్ ఎప్పుడూ వెనకడుగువేయడం లేదు. తద్వారా ఒడిషా రాష్ట్రాన్ని స్పోర్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలని నవీన్ సర్కార్ ఆలోచిస్తోంది.
  I.P.L 2022: ప్లే ఆఫ్ రేసులో ముందుకు వచ్చిన ఢిల్లీ

  I.P.L 2022: ప్లే ఆఫ్ రేసులో ముందుకు వచ్చిన ఢిల్లీ

  2022-05-12  Sports Desk
  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ..రెండు పాయింట్లతో పాటు మంచి రన్‌రేట్ కూడా సాధించింది. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరింది. ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు వచ్చింది.
  World Championship: సత్తా చాటిన భారత బాక్సర్ నీతూ

  World Championship: సత్తా చాటిన భారత బాక్సర్ నీతూ

  2022-05-11  Sports Desk
  భారత బాక్సర్ నీతూ అదరగొట్టింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న 12వ మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తన సత్తా చాటింది. రెండో రౌండ్లో ప్రవేశించింది. 48 కేజీలో విభాగంలో పోటీ పడిన నీతూ..రొమేనియాకు చెందిన తన ప్రత్యర్ధి స్టెలూటాపై 5-0 తేడాతో విజయం సాధించింది.