2022-04-26Sports Desk I.P.L 2022 రసవత్తరంగా సాగుతోంది. సగానికిపైగా మ్యాచులు పూర్యయ్యాయి. ఛాంపియన్ జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాయి. కొత్త జట్లు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నాయి. అనూహ్యంగా విజృంభిస్తున్నాయి. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఆ యా జట్లు ఏ విధంగా ఆడాయో ఓ సారి చూద్దాం. టాప్ 5లో నిలిచిన జట్ల గురించి తెలుసుకుందాం. View more
2022-04-25Entertainment Desk 2019లో తెలుగులో వచ్చిన జెర్సీ చిత్రం అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీ రీమేక్, జెర్సీని గౌతమ్ తిన్ననూరి రచించి, దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించింది ఈయనే. ఈ చిత్రాన్నిరీమేక్ చేయడాన్ని ఒరిజినల్ చిత్రాన్ని ఎక్కడా మార్చకుండా తీశారు. జెర్సీ అసాధారణమైన ప్రతిభావంతుడైన రంజీ ఆటగాడు అర్జున్ తల్వార్ (షాహిద్ కపూర్), 26 సంవత్సరాల వయస్సులో క్రికెట్ View more
2022-04-18Sports Desk ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఆటంకాలు ఎదురుకానున్నాయా..? టోర్నీని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశాలున్నాయా..? లేక అసలు టోర్నీని భారత్ నుంచి ఎత్తి వేసి, మళ్లీ యూఏఈలో నిర్వహించే చాన్సుందా..? ఈ ప్రశ్నలన్నీ భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్నాయి. View more
2022-03-28Sports Desk భారతదేశంలో క్రికెట్ ను సినిమా కంటే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. సినిమా క్రికెట్ రెండు కళ్ళే అయినప్పటికీ ఈ రెండిటి విషయానికి వస్తే క్రికెట్ ను ఎక్కువగా వీక్షిస్తూ ఉంటారు.అలా ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు అలరించడానికి వస్తుంది ఐపిఎల్. View more
2022-03-04Sports Desk పీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కి, ఫ్యాన్స్‌కి శరాఘాతం లాంటివార్త. జట్టులో స్టార్ ఇమేజ్ సాధించుకున్న దీపక్ చాహర్ ఈ ఐపీఎల్ 2022లో మెజారిటీ ఆటలు ఆడటం కష్టమేనని స్పష్టమైంది. లేదా మొత్తం టోర్నీకి కూడా చాహర్ ఆడే అవకాశం లేకపోవచ్చు అంటున్నారు. View more
2022-02-17Sports Desk భారత్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటనకు సంబంధించి సవరించిన తేదీలు, వేదికలను బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న మూడు టి20 గేమ్స్, రెండు టెస్టుల కోసం శ్రీలంక జట్టు భారత్ విచ్చేయనుంది. View more
2022-02-10Sports Desk చివరి 5 ఓవర్లలో 30 బంతులకు 45 పరుగులు సాధించాల్సిన విండీస్ జట్టు రన్ రేట్ 9కి పెరగడంతో ఆశలు వదిలేసుకుంది. 46 ఓవర్ చివరి బంతికి ప్రసీద్ కృష్ణ, కేమర్ రోచ్‌ను డక్ ఔట్ చేయడంతో భారత జట్టు 44 పరుగుల తేడాతో రెండో వన్డేలో ఘనవిజయం సాధించింది. View more
2022-02-06Sports Desk అండర్ 19 లో కుర్రాళ్లు అదరగొట్టారు.. అద్భుత పోరాట పటిమతో ప్రపంచ కప్పును పట్టారు.. ప్రపంచం దృష్టి ఒక్కసారిగా తమ వైపు తిరిగేలా చేశారు. ఇంగ్లాండ్ తమ ముందు ఉంచిన 190 పరుగుల లక్ష్యాన్ని చేధించి అనుకున్నది సాధించగలిగారు. View more
2022-02-05News Desk హైదరాబాద్‌లో ఎం.ఎస్.ధోనీ క్రికెట్ అకాడెమీని లాంఛనంగా ప్రారంభించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద జరిగిన ఎంఎస్‌డీసీఏ అకాడమీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఎస్‌డీసీఏ–ఆర్కా మేనేజింగ్ డైరెక్టర్ మిహిర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు View more
2022-02-04Sports Desk ఫిబ్రవరి 5న జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఢీకొంటున్న భారత జట్టులో దాదాపు మార్పులేవీ లేకపోవచ్చని తెలుస్తోంది. ప్రపంచ కప్ టైటిల్ పోరుకోసం 5వ సారి పోటీ పడుతున్న జట్టుగా భారత్ అండర్ 19 జట్టు రికార్డు నెలకొల్పనుంది. ఆంటిగ్వాలోని నార్త్ సౌత్‌లో ఉండే సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శనివారం జరుగునున్న ఫైనల్లో గెలుపు సాధించడానికి భారత జట్టు తహతహలాడుతోంది. View more
2022-01-29Sports Desk భారతదేశం నా జీవితాన్నే మార్చివేసింది అంటూ ఆసీస్ మాజీ క్రికెటర్, దిగ్గజ బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్ భావోద్వేగంతో స్పందించాడు. భారత్ 73వ రిపబ్లిక్ దినోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, పలువురు అంతర్జాతీయ క్రికెటెర్లతోపాటు హెడెన్‌కి కూడా వ్యక్తిగతంగా నోట్ పంపారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy