collapse
...
Tag: అమెరికా
  అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

  అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

  2022-06-04  News Desk
  అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.
  టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కి కళ్ళు తిరిగే నెలవారీ వేతనం

  టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కి కళ్ళు తిరిగే నెలవారీ వేతనం

  2022-05-30  News Desk
  స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కుబేరుడంటే ఆశ్చర్యం లేదు.. ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్ గా ఫార్చ్యూన్ జాబితాకెక్కిన ఈయన గత ఏడాదికి గాను టాప్ ధనికుడిగా పేరుపొందాడని 'ఫార్చ్యూన్-500' పేర్కొంది. ఈయన దాదాపు 23.5 బిలియన్ డాలర్ల (సుమారు 1,82,576 కోట్లు) వేతనం అందుకుంటున్నాడని.. ముఖ్యంగా 2018 లో ఓ సంస్థకు టెస్లా స్టాక్ షేర్లను అమ్మిన తరువాత ఆయనకు డాలర్లకు డాలర్లే వెల్లువెత్తాయని వెల్లడించింది.
  టెక్సాస్ కాల్పుల ఘటన మరువకముందే.. న్యూయార్క్ సిటీలో...

  టెక్సాస్ కాల్పుల ఘటన మరువకముందే.. న్యూయార్క్ సిటీలో...

  2022-05-29  International Desk
  ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో స్కూల్లో జరిగిన కాల్పుల ఘటన మరువకముందే న్యూయార్క్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం ఈ సిటీలోని బార్ క్లేస్ సెంటర్ వద్ద ఉన్నట్టుండి కాల్పుల శబ్దం వినిపించింది. ఆ సమయంలో ఈ సెంటర్ లోని ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి.
  లంచ్‌ఫ్లేషన్: అమెరికన్ ఉద్యోగులకు కొత్త ఖర్చుల భారం

  లంచ్‌ఫ్లేషన్: అమెరికన్ ఉద్యోగులకు కొత్త ఖర్చుల భారం

  2022-05-28  News Desk
  కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ బతికేసిన లక్షలాది మంది అమరికన్ వర్కర్లు, ఉద్యోగులు, ఇప్పుడు తప్పనిసరిగా ఆఫీసులకు రావలసివస్తోంది. కానీ ఒక్కసారిగా వీరికి ప్రపంచం చాలా భారమైపోయింది. ప్రయాణం నుంచి టీ, కాఫీ, ఫుడ్ వరకు అన్నింట ధర పెరిగి అమెరికన్ వర్కర్లు బెంబేలెతిపోతున్నారు.
  గన్ కల్చర్ కి స్వస్తి చెప్పాలా ..? 'నో' అంటున్న ట్రంప్..ఎందుకంటే..?

  గన్ కల్చర్ కి స్వస్తి చెప్పాలా ..? 'నో' అంటున్న ట్రంప్..ఎందుకంటే..?

  2022-05-28  News Desk
  అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ కి స్వస్తి చెప్పాలన్న పిలుపును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. టెక్సాస్ కాల్పుల ఘటన నేపథ్యంలో .. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని అనేకమంది ప్రముఖులు, ఎంపీలు, నిపుణులు సూచించారు.
  టెక్సాస్ కాల్పులు..గుండెల్ని పిండేసే విషాదం

  టెక్సాస్ కాల్పులు..గుండెల్ని పిండేసే విషాదం

  2022-05-27  News Desk
  టెక్సాస్ కాల్పుల ఘటనలో మరో విషాదం..కాల్పుల్లో భార్య మరణాన్ని తట్టుకోలేక భర్తకు గుండెపోటు వచ్చింది.అసలే విషాదంలో ఉన్న ఆ ఫ్యామిలీ ఈ ఘటనతో...
  సంతానంపై కోవిడ్ ఎఫెక్ట్..మామూలుగా లేదు కదా..!

  సంతానంపై కోవిడ్ ఎఫెక్ట్..మామూలుగా లేదు కదా..!

  2022-05-27  News Desk
  కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలమందిని బలిగొనడమే కాదు. ప్రజల సంతానాపేక్షను కూడా ఆలస్యం చేసిపడేసింది. అమెరికా, ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, ఇజ్రాయెల్ వంటి అభివృద్ది చెందిన దేశాల్లో ఈ ధోరణి మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
  టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 19 మంది విద్యార్థుల మృతి.. ఇద్దరు టీచర్లూ మృత్యువాత

  టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 19 మంది విద్యార్థుల మృతి.. ఇద్దరు టీచర్లూ మృత్యువాత

  2022-05-25  International Desk
  అమెరికాలోని టెక్సాస్ లో గల ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడొకడు జరిపిన కాల్పుల్లో 21 మంది మృతి చెందారు. వీరిలో 19 మంది విద్యార్థులు కాగా ఇద్దరు టీచర్లు.. మరణించిన విద్యార్థుల్లో కేవలం 4 నుంచి 11 ఏళ్ళ వయస్సువారున్నారు. 18 ఏళ్ళ ఈ దుండగుడిని పోలీసులు ఆ తరువాత కాల్చి చంపారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డె అనే గ్రామంలో ఈ దారుణం జరిగింది.
  భారత్‌కు చేరుకున్న యూఎస్ F-18 ఫైటర్ జెట్‌లు..

  భారత్‌కు చేరుకున్న యూఎస్ F-18 ఫైటర్ జెట్‌లు..

  2022-05-24  News Desk
  భారత్- అమెరికా కలిస్తే ప్రత్యర్థి దేశాల్లో వణుకు మొదలైనట్టే.. రెండు దేశాల దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి. శత్రువులు ఎక్కడి నుంచి దాడి చేసినా పిసగట్టే సామర్ధ్యం కలిగిన యుద్ద విమానాలు ఉన్నాయి. గతంలో సైతం అంటే గత ఏడాది హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు భారత్​-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలను నిర్వహించాయి.
  చమురు ధరలు తగ్గించిన ఇండియాకు హ్యాట్సాఫ్..... పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  చమురు ధరలు తగ్గించిన ఇండియాకు హ్యాట్సాఫ్..... పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  2022-05-22  News Desk
  పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించిన ఇండియాను పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదని, రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ ... రష్యా నుంచి ఇండియా డిస్కౌంట్ పై ఆయిల్ దిగుమతులు చేసుకుంటూనే ఉందని ఆయన అన్నారు.
  ఉగ్రవాదం అందరికీ ముప్పే..... దేశంలో శాంతిని నెలకొల్పుతామన్న పాకిస్తాన్

  ఉగ్రవాదం అందరికీ ముప్పే..... దేశంలో శాంతిని నెలకొల్పుతామన్న పాకిస్తాన్

  2022-05-21  News Desk
  టెర్రరిజం అందరికీ (ఉమ్మడి) ముప్పేనని పాకిస్తాన్ ప్రకటించింది. దీనికి అంతం పలికి దేశంలో పూర్తిగా శాంతిని నెలకొల్పుతామని వెల్లడించింది. మొత్తం ఈ ఉపఖండానికే ఇది ప్రమాదకరమని, అందువల్ల అన్ని పెద్ద దేశాలతో సంబంధాలను కొనసాగించాలన్నదే తమ దేశ విదేశాంగ విధానమని ఈ శాఖ అధికార ప్రతినిధి ఆసిఫ్ ఇఫ్తిఖార్ తెలిపారు.
  ఎయిర్ హోస్టెస్ పై ఎలాన్ మస్క్ లైంగిక దాడి..? సెటిల్ మెంట్ కు రెండున్నర లక్షల డాలర్లు !

  ఎయిర్ హోస్టెస్ పై ఎలాన్ మస్క్ లైంగిక దాడి..? సెటిల్ మెంట్ కు రెండున్నర లక్షల డాలర్లు !

  2022-05-20  News Desk
  స్పేస్ ఎక్స్ అధిపతి, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై కొత్త ఆరోపణ సంచలనమైంది. 2016 లో ఆయన తనను లైంగికంగా వేధించాడని ఓ ఎయిర్ హోస్టెస్ ఆరోపించింది. పైగా ఆ తరువాత 2018 లో ఆయన ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ.. తనకు రెండున్నర లక్షల డాలర్ల సొమ్ము ఇచ్చి ఇక నోరు మూసుకొమ్మని హెచ్చరించిందని ఆమె వెల్లడించింది.