collapse
...
Tag: ప్రభాస్
  య‌శ్ త‌న డైలాగ్ తో బ‌డాహీరోల‌ని టార్గెట్ చేశాడా?

  య‌శ్ త‌న డైలాగ్ తో బ‌డాహీరోల‌ని టార్గెట్ చేశాడా?

  2022-04-20  Entertainment Desk
  రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబలి' సంచలన విజయంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. జాతీయ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకొని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తిరిగి మ‌ళ్ళీ అలాంటి క్రేజే 'కేజీఎఫ్ 2' సినిమా నార్త్ బెల్ట్ లో అద్భుతమైన విజయం అందుకోవడంతో.. ప్రభాస్ కంటే యష్ పెద్ద స్టార్ అయ్యాడా? అనే చర్చలు మొదలయ్యాయి.
  టాలీవుడ్ పంచ ...పాన్... డవులు

  టాలీవుడ్ పంచ ...పాన్... డవులు

  2022-04-09  Entertainment Desk
  సినిమా ప‌రిస్థితి చూస్తుండగానే అంతా మారిపోయింది! బాహుబలి ముందు బాహుబలి తర్వాత!! అన్న చందంగా తెలుగు సినిమా హవా నడుస్తోంది. టాలీవుడ్ స్కై ఈజ్ లిమిట్ అన్న తీరుగా భారీ పాన్ ఇండియా చిత్రాల్ని తెరకెక్కిస్తోంది. మనకు ఇప్పటికిప్పుడు పంచ పాండవులు లాంటి ఐదు మంది పాన్ ఇండియా స్టార్ హీరోలు ఉన్నారు. వీరంతా ఇకపై బాలీవుడ్ హీరోలకు కూడా గట్టి పోటీనివ్వనున్న‌ట్లు సంకేతం ఇస్తున్నారు. ఇంత‌కీ వారెవ‌ర‌రో వారు ఎలాంటి పో
  ప్రభాస్-మారుతి సినిమాకు ముహూర్తం ఫిక్స్

  ప్రభాస్-మారుతి సినిమాకు ముహూర్తం ఫిక్స్

  2022-04-04  Entertainment Desk
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరో వైపు ప్రభాస్ 'ఆదిపురుష్','సలార్', 'ప్రాజెక్టు K' సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు.
  ఎప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ లో ‘రాధే శ్యామ్’..

  ఎప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ లో ‘రాధే శ్యామ్’..

  2022-03-31  Entertainment Desk
  రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. మార్చ్ 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్.
  టాలీవుడ్ హయ్యస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ చ‌రిత్ర తిర‌గ‌రాసిన ఆర్‌.ఆర్‌.ఆర్

  టాలీవుడ్ హయ్యస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ చ‌రిత్ర తిర‌గ‌రాసిన ఆర్‌.ఆర్‌.ఆర్

  2022-03-28  Entertainment Desk
  ఒక‌ప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అంటే మ‌న‌కు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పేరు వినేవాళ్ళం. ఇక జ‌క్క‌న ఎంట‌ర్ అయ్యాక బాహుబ‌లి చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీ ఫేట్‌నే మార్చేశార‌ని చెప్పాలి. ఈ చిత్రం ద‌క్షిణ భార‌త సినిమా చ‌రిత్ర రికార్డుల‌ను తిర‌గ‌రాసింద‌ని చెప్పాలి.
  రాధ‌మ్మా..ఏంటి నీ బాధ‌మ్మా..?

  రాధ‌మ్మా..ఏంటి నీ బాధ‌మ్మా..?

  2022-03-21  News Desk
  పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ అని చెప్పాలి. ఏ సినిమా చూసినా పూజానే. ముకుంద చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ భామ‌. మొద‌ట్లో పెద్ద‌గా హిట్లు కొట్ట‌క‌పోయినా ప్ర‌స్తుతం అన్నీ మంచి హిట్ల‌తో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌ల‌లో దూసుకుపోతుంది.
  పెయిన్ వచ్చిందని స్పెయిన్ వెళ్లిన హీరో

  పెయిన్ వచ్చిందని స్పెయిన్ వెళ్లిన హీరో

  2022-03-19  Entertainment Desk
  ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సర్జరీ కోసం స్పెయిన్ వెళ్లినట్టుగా సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే కేవ‌లం మైనర్ సర్జరీ కోసం ప్రభాస్ స్పెయిన్ కు వెళ్లారని ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వార్త విని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారట. ప్రస్తుతం ప్రభాస్ `సలార్` చిత్రంలో నటిస్తున్నారు.
  సలార్ కు సరిజోడు అతడే!

  సలార్ కు సరిజోడు అతడే!

  2022-03-14  Entertainment Desk
  పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో నువ్వా నేనా? అంటూ ఢీ కొట్టేందుకు పలు భాషల నుంచి టాప్ స్టార్లను ఎంపిక చేసుకున్నారు ప్రశాంత్ నీల్.  వారిలో ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి మాలీవుడ్ ట్యాలెంట్ ని యాడ చేసి ఒక‌సారిగా ఈ సినిమా రేంజును అమాంతం పెంచేసారు. పృథ్వీరాజ్ మాలీవుడ్ లో ఆల్ రౌండర్ గా వెలిగిపోతున్నారు. హీరోగా, రచయితగా దర్శకుడిగా అతడి ప్రజ్ఞా పాటవాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
  ప్రాణం మీద‌కు తెచ్చిన ప్ర‌భాస్ సినిమా

  ప్రాణం మీద‌కు తెచ్చిన ప్ర‌భాస్ సినిమా

  2022-03-13  Entertainment Desk
  ఏ హీరోకైనా స‌రే హిట్లు ఫ్లాపులు అనేవి స‌ర్వ‌సాధార‌ణం. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన మిగ‌తావి హిట్ కావ‌ని రూలేమి లేదు. ఒక‌టి ఫ్లాప్ అయితే ఫ్యాన్స్ ఇలా ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం ? అలాగే అలా చేయడం వ‌ల్ల వారి హీరోకే బ్యాడ్ నేమ్ కదా త‌న వ‌ల్లే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌నే వాద‌న‌లు వ‌స్తాయి క‌దా. దాన్ని కాస్త ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుంటే బావుంటుంది.
  చిన్న ద‌ర్శ‌కుల‌తో పాన్ ఇండియా ప్ర‌యోగాలా?

  చిన్న ద‌ర్శ‌కుల‌తో పాన్ ఇండియా ప్ర‌యోగాలా?

  2022-03-12  Entertainment Desk
  టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌రైన ప్ర‌భాస్‌కు కేవ‌లం టాలీవుడ్‌లో మాత్ర‌మే కాక ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి అలాంటి పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ ఎంచుకునే క‌థ‌లు గ‌త రెండు చిత్రాల నుంచి ఎందుకో స‌రిగా ఉండ‌డం లేదు.
  లవ్ స్లో..గన్ రాధే శ్యామ్

  లవ్ స్లో..గన్ రాధే శ్యామ్

  2022-03-11  Entertainment Desk
  డార్లింగ్ హీరో ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’. ఎంతో ఆశ‌క్తితో ఎదురు చూస్తున్న ఈ చిత్రం నేడు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌యింది. ‘అన్నీ మంచి శకునములే’ అన్నట్టుగా ఏపీలో టిక్కెట్స్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను రిలీజ్ చేయడం ‘రాధేశ్యామ్‌’కు బాగా కలిసొచ్చింది.
  అటు కట్టప్ప...ఇటు కిట్టప్ప

  అటు కట్టప్ప...ఇటు కిట్టప్ప

  2022-03-09  Entertainment Desk
  సినిమా వాళ్ళ‌కి సెంటిమెంట్ ఎక్కువ‌. ప్ర‌తిదీ సెంటిమెంట్‌ని ఎక్కువ ఫాలో అవుతుంటారు. చిన్న హీరో ద‌గ్గ‌ర నుంచి పెద్ద హీరో వ‌ర‌కు ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే సినిమా ప్రారంభించిన ముహూర్తం నుంచి ముగించేవ‌ర‌కు అందులో న‌టించే న‌టీన‌టుల‌ను సైతం సెంటిమెంట్‌గా పెట్టుకుంటుంటారు. ఇక మ‌రి ఇదిలా ఉంటే ఇప్పుడు ప్ర‌భాస్ కూడా అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నార‌ని చెప్పాలి.