collapse
...
Tag: విక్టరీ వెంకటేశ్
    ఎఫ్ 3 నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

    ఎఫ్ 3 నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

    2022-02-07  Entertainment Desk
    వెంకటేశ్ - వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. తాజాగా ఆ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేసింది. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ .. ఎవరు కనిపెట్టాడోగాని దీన్ని అబ్బో ..అంటూ ఈ సాంగ్ సాగుతోంది.
    విక్టరీ విజయ రహస్యం

    విక్టరీ విజయ రహస్యం

    2021-12-13  Entertainment Desk
    డిసెంబర్ 13 వెంకటేష్ బర్త్ డేవిక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేశ్పుట్టిన రోజునాడే సినిమా ఫీల్డ్ లో ఎంట్రీ