2021-12-21Education Desk ఇకపై లక్షద్వీప్ లో పాఠశాలల పిల్లలకు శుక్రవారం నాడు సెలవు ఉండదు. శుక్రవారాన్ని పనిదినంగా పరిగణిస్తూ లక్షద్వీప్ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. వన్ నేషన్ - వన్ హాలీడే దిశగా దేశం పయనిస్తోంది. View more
2021-12-21Spiritual Desk ఖండోబా పూజల కోసం ఆదివారం రోజును బ్రిటిష్ అధికారులు సెలవుదినంగా ప్రకటించాల్సి వచ్చింది. అంతేగాకుండా సూర్యదేవుడి విశేష ఆరాధన దినంగా కూడా ఆదివారం ప్రసిద్ధి చెందింది. View more