collapse
...
Tag: ఆడి ఇండియా
    Audi: లెజండరీ క్యూ7 బుకింగ్స్ ప్రారంభం

    Audi: లెజండరీ క్యూ7 బుకింగ్స్ ప్రారంభం

    2022-01-11  Business Desk
    జర్మన్ లగ్జరీ కారు తయారీ సంస్థ అయిన ఆడి భారతదేశంలో నెక్స్ట్-జనరేషన్ ఆడి క్యూ7 బుకింగ్స్ ప్రారంభాన్ని ప్రకటించింది. నూతన శక్తివంతమైన 3.0L V6 TFSI పెట్రోల్ ఇంజిన్తోకూడిన నూతన ఆడి క్యూ7 పనితీరు, స్టైల్, సౌఖ్యం, డ్రైవబిలిటీల పరిపూర్ణ సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. ఆడి క్యూ7 ను రూ.500,000 ప్రారంభ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.