collapse
...
Tag: రోగనిరోధక శక్తి
    కూల్ సమ్మర్ డ్రింక్స్.. ఇమ్యూనిటీ పెంచే పసుపు పానీయాలు

    కూల్ సమ్మర్ డ్రింక్స్.. ఇమ్యూనిటీ పెంచే పసుపు పానీయాలు

    2022-06-04  Health Desk
    వేసవి వేడి వల్ల శరీరం తరచూ డీహైడ్రేట్(నిర్జలీకరణం) అయిపోతుంది. తద్వారా ఎనర్జీ లెవెల్స్ పడిపోయి తొందరగా అలసిపోతాం. ఇలాంటి సమయాల్లో ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం తక్షణ శక్తిని అందించి, మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి సమ్మర్ డ్రింక్స్‌ కోసం పసుపు(హల్దీ)ని కూడా ఉపయోగించవచ్చని చాలా మందికి తెలియదు.
    అక్కడ కోవిడ్ కేసులు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయి?

    అక్కడ కోవిడ్ కేసులు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయి?

    2022-04-06  International Desk
    దాదాపు రెండేళ్ల కిందట చైనాలోని వూహాన్ కోవిడ్ వైరస్ కు కేంద్రమైంది. ఇప్పుడు షాంఘై ఒమిక్రాన్ తో పోరాడుతోంది. ఒకవైపు లాక్ డౌన్. మరోవైపు వణికిస్తున్న ఒమిక్రాన్. ప్రజల్లో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నందువల్ల పరీక్షలకోసం అధికారులు 38,000 మంది ఆరోగ్య కార్యకర్తల్ని నియమించారు.