collapse
...
Tag: గన్ కల్చర్
    అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

    అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

    2022-06-04  News Desk
    అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.
    గన్ కల్చర్ కి స్వస్తి చెప్పాలా ..? 'నో' అంటున్న ట్రంప్..ఎందుకంటే..?

    గన్ కల్చర్ కి స్వస్తి చెప్పాలా ..? 'నో' అంటున్న ట్రంప్..ఎందుకంటే..?

    2022-05-28  News Desk
    అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ కి స్వస్తి చెప్పాలన్న పిలుపును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. టెక్సాస్ కాల్పుల ఘటన నేపథ్యంలో .. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని అనేకమంది ప్రముఖులు, ఎంపీలు, నిపుణులు సూచించారు.
    టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 19 మంది విద్యార్థుల మృతి.. ఇద్దరు టీచర్లూ మృత్యువాత

    టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 19 మంది విద్యార్థుల మృతి.. ఇద్దరు టీచర్లూ మృత్యువాత

    2022-05-25  International Desk
    అమెరికాలోని టెక్సాస్ లో గల ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడొకడు జరిపిన కాల్పుల్లో 21 మంది మృతి చెందారు. వీరిలో 19 మంది విద్యార్థులు కాగా ఇద్దరు టీచర్లు.. మరణించిన విద్యార్థుల్లో కేవలం 4 నుంచి 11 ఏళ్ళ వయస్సువారున్నారు. 18 ఏళ్ళ ఈ దుండగుడిని పోలీసులు ఆ తరువాత కాల్చి చంపారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డె అనే గ్రామంలో ఈ దారుణం జరిగింది.
    అమెరికాలో రెండు రోజుల వ్యవధిలో మూడు కాల్పుల ఘటనలు

    అమెరికాలో రెండు రోజుల వ్యవధిలో మూడు కాల్పుల ఘటనలు

    2022-04-18  International Desk
    ఇటీవలి వరకు కాస్త సద్దు మణిగిందనుకున్న గన్ కల్చర్ అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోంది. సౌత్ కెరొలినా, పిట్స్ బర్గ్ రాష్ట్రాల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మైనర్లు మరణించగా 31 మందికి పైగా గాయపడ్డారు. శనివారం సౌత్ కెరొలినాలోని ఓ మాల్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 14 మంది గాయపడ్డారు.
    అమెరికాలో పెరిగిపోతున్న 'గన్ కల్చర్'.....

    అమెరికాలో పెరిగిపోతున్న 'గన్ కల్చర్'.....

    2022-04-12  International Desk
    అమెరికాలో పెరిగిపోతున్న 'గన్ కల్చర్' కి చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు జోబైడెన్ సిద్ధమయ్యారు. ఎలాంటి లైసెన్సు అవసరం గానీ, నిబంధనల ఊసు గానీ లేకుండా ఇష్టమొచ్చినట్టు తామరతంపరగా పెరిగిపోతున్న 'నాటు తుపాకుల' తయారీని అడ్డుకునేందుకు ఆయన సంకల్పించారు. ఇలాంటి గన్స్ ని అక్కడ 'ఘోస్ట్ గన్స్' అంటారట.