collapse
...
Tag: AKSHAY KUMAR
  అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

  అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

  2022-06-04  Entertainment Desk
  ఇటీవ‌ల కాలంలో ద‌క్షిణాది చిత్రాల‌పై బాలివుడ్ న‌టులు చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఆయా న‌టుల‌ను విప‌రీతంగా ట్రోలు చేస్తున్నారు. చారిత్ర‌క నేప‌ద్యంతో తెర‌కెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ ప్రమోషన్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
  ప్రమోషన్ ఫ్యాషన్‌‌తో అదరగొడుతున్న అందాల భామ

  ప్రమోషన్ ఫ్యాషన్‌‌తో అదరగొడుతున్న అందాల భామ

  2022-06-03  Lifestyle Desk
  2017 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ చారిత్రక నేపథ్యంతో వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో అధికారికంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఇక గత కొన్ని వారాలుగా హీరో అక్షయ్‌ కుమార్, హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ చిత్రం ప్రమోషన్స్ పనిలో పడి వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ , ఫ్యాషన్ ఫోటో షూట్స్‌ చేస్తూ బిజీ బిజీగా గడిపారు.
  పరమాత్ముని సేవలో ప్రపంచ సుందరి

  పరమాత్ముని సేవలో ప్రపంచ సుందరి

  2022-05-31  Lifestyle Desk
  ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ బాలీవుడ్‌లో తొలిసారిగా సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో తెరంగేట్రం చేయబోతోంది. అక్షయ్ కుమార్ సరసన నటించిన ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో హీరో అక్షయ్‌కుమార్ తన సహ నటి మానుషీ చిల్లర్‌తో సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
  I.P.L Closing Ceremony: ముగింపు వేడుకల్లో ఆర్.ఆర్.ఆర్ సాంగ్‌

  I.P.L Closing Ceremony: ముగింపు వేడుకల్లో ఆర్.ఆర్.ఆర్ సాంగ్‌

  2022-05-29  Sports Desk
  ఐపీఎల్ ముగింపు వేడుకలు అద్భుతంగా జరిగాయి. రవిశాస్త్రి యాంకరింగ్‌తో ప్రారంభమైన ఆ కార్యక్రమంలో రణవీర్ సింగ్‌, ఏఆర్‌ రెహ్మాన్‌లు అందరినీ ఆకట్టుకున్నారు. మ్యాచ్‌కు ముందు ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అదిరిపోయే డాన్సులతో అలరించాడు. కొన్ని హిట్‌సాంగ్స్ కు అద్భుతమైన స్టెప్పులు వేస్తూ అదరహో అనిపించాడు.
  cannes film festival: స్పెషల్ అట్రాక్షన్ గా సౌత్ హీరోయిన్స్

  cannes film festival: స్పెషల్ అట్రాక్షన్ గా సౌత్ హీరోయిన్స్

  2022-05-15  Entertainment Desk
  75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి 28 వరకు ఫ్రాన్స్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఇది 75వ ఎడిషన్ కావడంతో అన్ని దేశాల దృష్టి ఇప్పుడు దీనిపై పడింది. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా సౌత్ హీరోయిన్స్ కనువిందు చేయనున్నారు.
  Fashion: ఇస్తాంబుల్‌లో ప్రపంచ సుందరి సమ్మర్ వెకేషన్‌

  Fashion: ఇస్తాంబుల్‌లో ప్రపంచ సుందరి సమ్మర్ వెకేషన్‌

  2022-05-08  Lifestyle Desk
  సమ్మర్‌లో హాలిడే మూడ్‌లో ఫుల్‌లెన్త్‌లో ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ సెలబ్రిటీ స్టార్స్‌. కొంత మంది బీచ్‌ వెకేషన్‌కు వెళితే మరికొంత మంది ఫారెన్‌కు చెక్కేసి హాయిగా గడుపుతున్నారు. ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ కూడా తన వెకేషన్‌ను ఇస్తాన్‌బుల్‌లో ప్లా్న్ చేసింది. తాజాగా ఇస్తాన్‌బుల్‌లో సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను నెట్టింట్లో షేర్ చేసింది మానుషీ
  అక్షయ్ ‘పృథ్వీరాజ్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  అక్షయ్ ‘పృథ్వీరాజ్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  2022-03-06  Entertainment Desk
  అక్షయ్‌ కుమార్‌.. బాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు చేసే స్టార్‌ హీరో. అంతేకాదు బీటౌన్‌లో ఖాన్‌ త్రయాన్ని పక్కకి నెట్టి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా కూడా చరిత్ర సృష్టించాడు. గతేడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్ వెయ్యి కోట్ల కలెక్షన్లని రాబట్టాడు. ఇప్పుడు ఏకంగా 4 భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
  క్రూరమైన గ్యాంగ్ స్టర్ గా 'బచ్చన్ పాండే'

  క్రూరమైన గ్యాంగ్ స్టర్ గా 'బచ్చన్ పాండే'

  2022-02-18  Entertainment Desk
  బాలీవుడ్ బాక్సాఫీస్ స్టార్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్. ఏ సినిమా చేసినా తన స్టైల్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆడియన్స్ ను  ఫిదా చేస్తాడు .ఒక సినిమా సెట్స్ పై ఉండగానే ఆరడజన్ ప్రాజెక్ట్స్ ని  లైన్ లో పెడతాడు. కరోనా కాలంలోనే 'లక్ష్మీ బాంబ్', 'బెల్​ బాటమ్'​, 'సూర్యవన్షీ' లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ .. ఇప్పుడు 'బచ్చన్ పాండే' తో సరికొత్త వర్షన్ చూపించబోతున్నాడు.
  ప్వథ్వీరాజ్ గా వస్తున్న అక్షయ్ కుమార్

  ప్వథ్వీరాజ్ గా వస్తున్న అక్షయ్ కుమార్

  2022-02-10  Entertainment Desk
  హిందీతో పాటు ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని హీరో అక్షయ్ కుమార్ తో పాటు, సంజయ్ దత్, మానుషి చిల్లార్ కూడా తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా సినిమా అప్ డేట్స్ వెల్లడించారు.
  ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసడర్ ఎవరో తెలుసా ?

  ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసడర్ ఎవరో తెలుసా ?

  2022-02-07  Entertainment Desk
  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో అవకాశం దక్కించుకున్నాడు. ఈ అవకాశం సినిమాలకు చెందినది కాదు. ఓ రాష్ట్రానికి చెందినది. ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ వెల్లడించారు.
  దుమ్ము రేపుతున్న అత్రంగీ రే ట్రైలర్

  దుమ్ము రేపుతున్న అత్రంగీ రే ట్రైలర్

  2021-11-24  Entertainment Desk
  అత్రంగీ రే చిత్ర ట్రైలర్ విడుదల అయి దుమ్ము రేపుతోంది. అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి ఎంట్రీ సీన్లు ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ హై ఎనర్జీ కనిపిస్తోంది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే అంశాలు ఇంకా అనేకం ఉన్నాయని డైరెక్టర్ తెలిపాడు.