collapse
...
Tag: Allu Arjun
  అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

  అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

  2022-06-04  Entertainment Desk
  ఇటీవ‌ల కాలంలో ద‌క్షిణాది చిత్రాల‌పై బాలివుడ్ న‌టులు చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఆయా న‌టుల‌ను విప‌రీతంగా ట్రోలు చేస్తున్నారు. చారిత్ర‌క నేప‌ద్యంతో తెర‌కెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ ప్రమోషన్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
  తగ్గని ‘పుష్ప’ క్రేజ్.. శ్రీవల్లి సాంగ్‌తో అదరగొట్టిన ముంబై పోలీస్ బ్యాండ్

  తగ్గని ‘పుష్ప’ క్రేజ్.. శ్రీవల్లి సాంగ్‌తో అదరగొట్టిన ముంబై పోలీస్ బ్యాండ్

  2022-03-15  Entertainment Desk
  ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో మాంచి జోష్ ఇచ్చే ఆసక్తికరమైన డైలాగ్‌లు, ఆకట్టుకునే పాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోలేదు. ప్రజలు దాని పెప్పీ పాటలపై డ్యాన్స్ రీల్స్ చేయడం.. అల్లు అర్జున్ డైలాగ్‌లకు లిప్ సింక్ చేయడంతో పుష్ప ఫీవర్ పూర్తిగా సోషల్ మీడియాను ఆక్రమించేసింది.
  ఆశా ఫరేఖ్‌ కు.. దాదా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్..

  ఆశా ఫరేఖ్‌ కు.. దాదా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్..

  2022-02-21  Entertainment Desk
  దేశంలోని స్టార్స్ సాధించాలనుకునే ప్రముఖ సినీ అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఒకటి. 2022కి సంబంధించి ఈ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 20న ముంబైలో జరిగింది.
  Dadasaheb Awards : మూవీ ఆఫ్ ద ఇయర్‌గా ‘పుష్ప’.. ఉత్తమ నటుడు రణవీర్

  Dadasaheb Awards : మూవీ ఆఫ్ ద ఇయర్‌గా ‘పుష్ప’.. ఉత్తమ నటుడు రణవీర్

  2022-02-21  Entertainment Desk
  భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే పేరిట ఇచ్చే ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్- 2022’ వేడుక ముంబై వేదికగా ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక వేడుక చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు విచ్చేశారు.
  పుష్ప 50 రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా ?

  పుష్ప 50 రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా ?

  2022-02-04  Entertainment Desk
  అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా తిరుగులేని విజయాన్ని సాధించింది. 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ 50 రోజుల్లో మొత్తంగా 365 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
  పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన బన్నీ

  పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన బన్నీ

  2022-02-03  Entertainment Desk
  పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెంగళూర్ వెళ్లారు. హఠాన్మరణం చెందిన కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ కు ఘన నివాళి అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29న హఠాన్మరణం చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు షాక్ కు గురయ్యారు.
  బాలీవుడ్ నెత్తిన కూర్చున్న బన్నీ

  బాలీవుడ్ నెత్తిన కూర్చున్న బన్నీ

  2022-02-03  Entertainment Desk
  తొలిసారిగా పుష్ప రూపంలో హిందీ ప్రాంతాల్లో అడుగు పెట్టిన పుష్సరాజ్ అక్కడి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. హిందీ సినీ ప్రియుల హృదయాలను కొల్ల గొట్టాడు. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన పుష్ప రాజ్ కోట్లాది మందికి మరపురాని వినోదాన్ని పంచిపెట్టాడు. అక్కడి వారితో స్టెప్పులు వేయించాడు.
  థియేటర్లలో కొనసాగుతున్న పుష్ప రాజ్ హవా

  థియేటర్లలో కొనసాగుతున్న పుష్ప రాజ్ హవా

  2022-01-28  Entertainment Desk
  టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన సంచలనాత్మకమైన చిత్రం పుష్ప ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్లు సాధిస్తూనే ఉంది. జనవరి 14న అమెజాన్ ప్రైమ్‌లో (ఓటీటీ) విడుదలైన తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్లు నిలిచిపోతాయని పరిశ్రమ వర్గాలు పెట్టుకున్న ఊహలను తాజా కలెక్షన్లు బద్దలు చేశాయి
  ఫిబ్రవరి 6న ఆలవైకుంఠపురములో...

  ఫిబ్రవరి 6న ఆలవైకుంఠపురములో...

  2022-01-22  Entertainment Desk
  అల్లు అర్జున్ హిట్ మూవీ అలవైకుంఠపురము హిందీ వెర్షన్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న ధిన్‌చక్‌ మూవీ ఛానెల్‌లో ప్రసారం కానుంది.
  బన్నీపై కొనసాగుతున్న పొగడ్తల వర్షం

  బన్నీపై కొనసాగుతున్న పొగడ్తల వర్షం

  2022-01-11  Entertainment Desk
  పుష్ప రాజ్ జోరు కొనసాగుతోంది. విడుదలైన అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకున్నఈ మూవీ 300 కోట్ల మార్కును దాటేసింది. హిందీలో అనూహ్యంగా 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కలెక్షన్ల పరంగా టార్గెట్ రీచ్ అయిన పుష్పరాజ్ OTT ద్వారా మరింత మందిని అలరిస్తున్నాడు.
  హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన పుష్పరాజ్

  హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన పుష్పరాజ్

  2022-01-10  Entertainment Desk
  హిందీ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉన్నాయి. సినీ పండితులను ఆశ్చర్యపరిచే విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో హిందీ వెర్షన్ మొత్తం కలెక్షన్ 80 కోట్ల రూపాయలు దాటేసింది.
  పుష్స సినిమాపై మంచు  లక్ష్మి ప్రశంసల వర్షం

  పుష్స సినిమాపై మంచు  లక్ష్మి ప్రశంసల వర్షం

  2022-01-09  Entertainment Desk
  పుష్సరాజ్ కోట్లాది రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టడంతో పాటు కోట్లాది మంది హృదయాలను సైతం దోచుకుంటున్నాడు. తాజాగా మంచు లక్ష్మి హృదయాన్నిదోచుకున్నాడు. పుష్ప సినిమా చూసిన మంచు లక్ష్మి వరుస ట్వీట్లతో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.