6tvnews

collapse
...
Tag: Andhra pradesh
    మెట్టుదిగని ఏపీ ప్రభుత్వం

    మెట్టుదిగని ఏపీ ప్రభుత్వం

    2022-01-23  News Desk
    ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్‌సీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆదివారం అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్ర సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

    2022-01-21  News Desk
    పీఆర్సీ పై ఇటీవలే రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కీలకనిర్ణయాలను ఏపీ మంత్రిమండలి ఆమోదించించింది. ఉద్యోగులు విభేదిస్తున్న అంశాలపై తదుపరి సంప్రదింపులకు కమిటీని ఏర్పర్చాలని నిర్ణయించింది. పీఅర్సీతోపాటు పలు కీలక అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
    కొత్త పీఆర్‌సీ వద్దు.. పాత పీఆర్‌సీ ముద్దు

    కొత్త పీఆర్‌సీ వద్దు.. పాత పీఆర్‌సీ ముద్దు

    2022-01-21  News Desk
    పీఆర్‌సీ (పే రివిజన్ కమిషన్) సిఫార్సుల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెనక్కుతీసుకుని పాత పీఆర్‌సీని తమకు వర్తింప చేయకుంటే సమ్మె చేపడతామని ఏపీ ప్రభుత్వోద్యోగులు హెచ్చరించారు
    కొత్త PRC ప్రకారమే వేతనాలు..

    కొత్త PRC ప్రకారమే వేతనాలు..

    2022-01-20  News Desk
    కొత్త పీఆర్‌సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని ట్రెజరీ కార్యాలయాలకు ఉత్తర్వులను పంపింది. సవరించిన పే స్కేల్స్ ప్రకారమే జీతాల్లో మార్పులను చేయాలని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది.
    APలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ బాట

    APలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ బాట

    2022-01-20  News Desk
    APలో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య పోరు రానురాను ఉధృతమవుతోంది. వేతన సవరణ (పీఆర్సీ) వివాదం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రచ్ఛన్న చర్చలు ఫలించకపోవడంతో ఇక సమ్మె తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
    చిరంజీవి అబద్దం చెప్పారా ?

    చిరంజీవి అబద్దం చెప్పారా ?

    2022-01-17  News Desk
    ప్ర‌ముఖ న‌టుడు , ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డిల ఇటీవ‌లి భేటీ ఏపీ రాజ‌కీయాల‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ది. చిరంజీవి సీఎం జ‌గ‌న్ ను సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌ఫున క‌లిశారా ? లేక వ్య‌క్తిగ‌తంగా క‌లిశారా ! అనే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
    న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు యువ‌తి ఎంపిక‌

    న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు యువ‌తి ఎంపిక‌

    2022-01-17  News Desk
    న్యూజిలాండ్ పార్ల‌మెంటుకు తెలుగు సంత‌తికి చెందిన యువ‌తి ఎంపిక‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌కాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘ‌న న్యూజిలాండ్ దేశ యూత్ పార్ల‌మెంటు స‌భ్యురాలిగా ఎంపిక‌య్యారు.
    Roja: సంక్రాంతి సంబ‌రాల‌లో సంద‌డి

    Roja: సంక్రాంతి సంబ‌రాల‌లో సంద‌డి

    2022-01-17  News Desk
    ఈ యేడు జ‌రిగిన సంక్రాంతి సంబ‌రాల‌లో సినీ నటి, న‌గిరి ఎమ్మ‌ల్యే ఆర్.కె.రోజా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. సంక్రాంతి ఉత్స‌వాలు ప్రారంభ‌మైన తొలి రోజు నుంచి కూడా రోజా హ‌డావిడిగా పాల్గొన్నారు.
    Customs: గోదావ‌రి జిల్లాల వారి అతిథ్య‌మే వేర‌బ్బా !

    Customs: గోదావ‌రి జిల్లాల వారి అతిథ్య‌మే వేర‌బ్బా !

    2022-01-17  News Desk
    సంక్రాంతి పండుగ సంబ‌రాలకు పెట్టింది పేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అయితే. ఆ... ఆంధ్రాలోనూ సంక్రాంతి సంబ‌రార‌ల‌లో ఉభ‌య‌ గోదావ‌రి జిల్లాలో మ‌రింత ప్ర‌త్యేక‌త‌. సంక్రాంతి పండుగ‌కు వ‌చ్చే అల్లుళ్ళ‌కు గోదావ‌రి జిల్లాల వారు ఇచ్చే ఆతిథ్య‌మే వేరు.
    ఏపీలో మరే సమస్యలూ లేవా?

    ఏపీలో మరే సమస్యలూ లేవా?

    2022-01-13  News Desk
    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాదాలు, వివాదాలు, విమర్శలను లోతుగా పరిశీలిస్తే విభజనానంతర రాష్ట్రానికి ఏ సమస్యలూ లేవా అనే సందేహం కలుగుతోంది.
    AP: సంక్రాంతి తరువాత కేసు విచారణల్లో మార్పులు

    AP: సంక్రాంతి తరువాత కేసు విచారణల్లో మార్పులు

    2022-01-11  News Desk
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సంక్రాంతి పండుగ సెలవుల తరువాత ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
    ఏపీలో కరోనా కట్టడికి కఠిన చర్యలు

    ఏపీలో కరోనా కట్టడికి కఠిన చర్యలు

    2022-01-10  News Desk
    ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్ననేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.