collapse
...
Tag: bcci
  ఏసీసీ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జై షా

  ఏసీసీ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జై షా

  2022-03-20  Sports Desk
  బీసీసీఐ సెక్రటరీ జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షునిగా కొనసాగనున్నారు. కొలంబోలో జరిగిన వార్షిక జనరల్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024 వరకు జై షా యే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ అధ్యక్షునిగా ఉండేటట్లు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఏసీసీ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జై షా రికార్డు క్రియేట్ చేశారు.
  వెస్టిండీస్‌తో ఆడే మన ఆటగాళ్లు ఎవరో తెలుసా

  వెస్టిండీస్‌తో ఆడే మన ఆటగాళ్లు ఎవరో తెలుసా

  2022-01-27  Sports Desk
  విరాట్ కోహ్లీపై బీసీసీఐ ప్రశంసల వర్షం

  విరాట్ కోహ్లీపై బీసీసీఐ ప్రశంసల వర్షం

  2022-01-16  Sports Desk
  కోహ్లీ నిర్ణయంపై పలువురు ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కోహ్లీ సేవలను గుర్తుచేసుకుంటున్నారు. బీసీసీఐ కూడా కోహ్లీపై ప్రశంసల కురిపించింది.
  IPL: చైనా పోయి ...ఇండియా వచ్చే...ఢాం..ఢాం...

  IPL: చైనా పోయి ...ఇండియా వచ్చే...ఢాం..ఢాం...

  2022-01-12  Business Desk
  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌గా మొబైల్‌ ఫోన్‌ తయారీ కంపెనీ వివో నుంచి టాటా గ్రూపు చేతికి మారబోతోంది. గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో వివో ఈ కాంట్రాక్టు నుంచి తప్పుకుంది.
  ఐపీఎల్ మ్యాచులు ఎక్కడ జరగనున్నాయో తెలుసా ?

  ఐపీఎల్ మ్యాచులు ఎక్కడ జరగనున్నాయో తెలుసా ?

  2022-01-09  Sports Desk
  ఐపీఎల్ మ్యాచుల వేదికలను త్వరలో ప్రకటించనున్న బీసీసీఐభారత్ లోనే నిర్వహించేందుకు క్రికెట్ బోర్డు ప్రాధాన్యతరాష్ట్రాల మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలువచ్చే నెలలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
  నాలుగేళ్ల తర్వాత వన్డే జట్టులోకి అశ్విన్

  నాలుగేళ్ల తర్వాత వన్డే జట్టులోకి అశ్విన్

  2022-01-01  Sports Desk
  దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటనకెప్టెన్‌‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా బుమ్రారుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్‌కి చోటు
  భజ్జీపై ప్రత్యేక వీడియో షేర్ చేసిన బీసీసీఐ

  భజ్జీపై ప్రత్యేక వీడియో షేర్ చేసిన బీసీసీఐ

  2021-12-25  Sports Desk
  టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా భజ్జీకి శుభాకాంక్షలు తెలిపిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
  భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

  భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

  2021-12-25  Sports Desk
  భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భజ్జీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ తదితరులు ట్వీట్ల వర్షం కురిపించారు
  క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన టర్బనేటర్

  క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన టర్బనేటర్

  2021-12-24  Sports Desk
  భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆనందంగా, చిరస్మరణీయంగా చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు
  మ‌హిళా జ‌ట్టుకో న్యాయం.. ? పురుషుల జ‌ట్టుకు మ‌రో న్యాయ‌మా ?

  మ‌హిళా జ‌ట్టుకో న్యాయం.. ? పురుషుల జ‌ట్టుకు మ‌రో న్యాయ‌మా ?

  2021-12-18  Sports Desk
  కోహ్లీ కొంప‌ముంచిన స్వ‌యం కృతాప‌రాధంవ‌న్డే, టీ 20 కెప్టెన్సీపై ముసురుతున్న వివాదాలుఈ త‌తంగంలో గంగూలీ పాత్ర క‌త్తిమీద సామే
  కోహ్లీ-రోహిత్ వైరం.. ఇది ఏ తీరాలకు చేరేను...

  కోహ్లీ-రోహిత్ వైరం.. ఇది ఏ తీరాలకు చేరేను...

  2021-12-15  Sports Desk
  టీమిండియాలో గతంలో ఎన్నడూ లేని విపరీత పరిస్థితులు నెలకొంటున్నాయి. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉందన్న వార్తలు వస్తుండగా.. దానిని బలపరిచే సంఘటలు చోటు చేసుకుంటుండడం చూస్తుంటే అవి నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్లిష్టమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాలో విభేదాలు తలెత్తడం ఇటు బిసిసిఐకి అటు అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది
  దక్షిణాప్రికా పర్యటనకు వెళుతున్న భారత జట్టు ఇదే

  దక్షిణాప్రికా పర్యటనకు వెళుతున్న భారత జట్టు ఇదే

  2021-12-08  Sports Desk
  ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టుల్లో రాణించిన వారికి బీసీసీఐ సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది. కాన్పూర్ టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచిన శ్రేయాస్ అయ్యర్, ముంబైలో జరిగిన రెండో టెస్టులో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్‌లకు బీసీసీఐ జట్టులో స్థానం కల్పించింది.