collapse
...
Tag: Bollywood
    అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

    అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

    2022-06-04  Entertainment Desk
    ఇటీవ‌ల కాలంలో ద‌క్షిణాది చిత్రాల‌పై బాలివుడ్ న‌టులు చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఆయా న‌టుల‌ను విప‌రీతంగా ట్రోలు చేస్తున్నారు. చారిత్ర‌క నేప‌ద్యంతో తెర‌కెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ ప్రమోషన్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
    కుర్ర హీరోయిన్‌లకు పోటీ ఇస్తున్న అలనాటి భామ

    కుర్ర హీరోయిన్‌లకు పోటీ ఇస్తున్న అలనాటి భామ

    2022-06-04  Lifestyle Desk
    అనార్కలీతో అదరగొట్టాలన్నా, చూడీదార్‌తో ఫిదా చేయాలన్నా, చీరకట్టుతో ఓ ఊపు ఊపాలన్నా అలనాటి మేటి నటి డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తరువాతే. తన కెరీర్ సెకండ్ హాఫ్‌లోనూ తన అందాలతనో అందరిని మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. అదరిపోయే అవుట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తోంది. ఎత్నిక్ అవుట్‌ఫిట్స్‌కు కేరాఫ్‌గా ఉన్న మాధురీ దీక్షిత్ తాజాగా మరో అదరిపోయే చీరకట్టుతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది.
    మత్తెక్కిస్తున్న ఇల్లీ భామ అందాలు

    మత్తెక్కిస్తున్న ఇల్లీ భామ అందాలు

    2022-06-04  Lifestyle Desk
    బ్లాక్ అవుట్‌ఫిట్స్ బీటౌన్ భామల ఫేవరేట్ అయిపోయాయి. పార్టీలైనా, ఈవెంట్‌లైనా, ఫోటోషూట్‌లకైనా ముద్దుగుమ్మలు ఈ బ్లాక్ మంత్రాన్నే ఫాలో అవుతున్నారు. టీవీ నటీమనుల నుంచి సీనియర్ నటీమణుల వరకు అందరూ అందమైన నలుపు రంగు దుస్తులను ధరించి తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు.
    ప్రమోషన్ ఫ్యాషన్‌‌తో అదరగొడుతున్న అందాల భామ

    ప్రమోషన్ ఫ్యాషన్‌‌తో అదరగొడుతున్న అందాల భామ

    2022-06-03  Lifestyle Desk
    2017 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ చారిత్రక నేపథ్యంతో వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో అధికారికంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఇక గత కొన్ని వారాలుగా హీరో అక్షయ్‌ కుమార్, హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ చిత్రం ప్రమోషన్స్ పనిలో పడి వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ , ఫ్యాషన్ ఫోటో షూట్స్‌ చేస్తూ బిజీ బిజీగా గడిపారు.
    ఈ బుట్ట బొమ్మ.. ఓ బంగారు బొమ్మ

    ఈ బుట్ట బొమ్మ.. ఓ బంగారు బొమ్మ

    2022-06-03  Lifestyle Desk
    చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో  ఓ స్టైలిష్ట దివాగా స్థిరపడింది బుట్టబొమ్మ పూజా హెగ్దె. బెస్పోక్ ఎత్నిక్ వేర్ , సమ్మర్ అవుట్‌ఫిట్స్‌, రెడ్‌ కార్పెట్ రెడీ గౌన్స్ఇలా అద్భుతమైన అవుట్‌ఫిట్స్ ఈ స్టార్ వార్డ్‌రోబ్‌లో కొలువుదీరాయి. ఏదేమైనప్పటికీ పూజ ఎత్నిక్ లుక్స్ ఆమె అభిమానుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంటాయి.
    కత్తిలాంటి డ్రెస్‌తో అదరగొడుతున్న అనన్య

    కత్తిలాంటి డ్రెస్‌తో అదరగొడుతున్న అనన్య

    2022-06-02  Lifestyle Desk
    బాలీవుడ్ ముద్దుగుమ్మ లైగర్ భామ అనన్య పాండే అద్భుతమైన ఫ్యాషన్ లైకర్. తన ఫ్యాషన్ ఫోటో షూట్స్‌లోని స్నిప్పెట్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేస్తూ అదిరిపోయే స్టైలిష్‌ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేస్తుంది ఈ చిన్నది. తాజాగా మిడ్ వీక్‌లో మైండ్ బ్లాక్ అయ్యే అవుట్‌ఫిట్‌ను ధరించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది .
    సింగర్ కేకే ఎలా చనిపోయారు..పోలీసుల అనుమానాలేంటి?

    సింగర్ కేకే ఎలా చనిపోయారు..పోలీసుల అనుమానాలేంటి?

    2022-06-01  News Desk
    ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నథ్ (కేకే) హఠాన్మృతిపై క్రమంగా సందేహాలు తలెత్తతుతున్నాయి. ఆయనది అసహజ మరణమని కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ముఖం, తలపై గాయాలున్నాయని వారు వెల్లడించారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మృతదేహానికి అటాప్సీ నిర్వహించనున్నారు.
    అనార్కలి గౌనులో బాలీవుడ్ భామ అందాలు

    అనార్కలి గౌనులో బాలీవుడ్ భామ అందాలు

    2022-05-31  Lifestyle Desk
    సాంప్రదాయ ఫ్యాషన్ దుస్తుల ఎంపికల విషయంలో బాలీవుడ్ నటి , మోడల్ హుమా ఖురేషీని చాలా మంది ఫ్యాషన్ ప్రియులు ఫాలో అవుతుంటారు. మ్యాక్సీ డ్రెస్సులు, రెడ్ కార్పెట్ గౌన్స్, ప్యాంట్ సూట్స్ ఇలా ఏ అవుట్‌పిట్స్‌ ధరించినినా అవి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
    పరమాత్ముని సేవలో ప్రపంచ సుందరి

    పరమాత్ముని సేవలో ప్రపంచ సుందరి

    2022-05-31  Lifestyle Desk
    ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ బాలీవుడ్‌లో తొలిసారిగా సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో తెరంగేట్రం చేయబోతోంది. అక్షయ్ కుమార్ సరసన నటించిన ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో హీరో అక్షయ్‌కుమార్ తన సహ నటి మానుషీ చిల్లర్‌తో సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
    కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న కృతి సనన్

    కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న కృతి సనన్

    2022-05-31  Lifestyle Desk
    బాలీవుడ్ బ్యూటీ పొడవుకాళ్ల సుందరి కృతి సనన్ వైవిధ్యమైన వార్డ్ రోబ్ ఎంపికలను ఫ్యాషన్ స్టైల్స్‌ను ఆమె అభిరుచిని మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాము. సొగసైన చీరలైనా, అదిరిపోయే ప్యాంట్‌సూట్స్ అయినా మినీ డ్రెస్సుల్లో అయినా ఈ సుందరి అద్భుతమంగా కనిపిస్తూ అందరి మెప్పును పొందుతుంది.
    తెల్లచీర కట్టుతో చంపేస్తోన్న దీపికా సోయగాలు

    తెల్లచీర కట్టుతో చంపేస్తోన్న దీపికా సోయగాలు

    2022-05-30  Lifestyle Desk
    ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ వెస్టివల్ విజయవంతంగా ముగిసింది. బాలీవుడ్ , హాలీవుడ్ సెలబ్రిటీల సందడితో ఈ ఏడు రెడ్ కార్పెట్‌కు మరింత వన్నె వచ్చి చేరింది. గతంలో లేని విధంగా ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు కేన్స్‌ రెడ్ కార్పెట్ పైన తమ అందాలను ఒలకబోశారు. ఫ్రెంచ్ రివేరా నగర వీధులకు రంగులను అద్దారు.
    సోయగాలతో మతులు పోగొడుతున్న సాహో సుందరి

    సోయగాలతో మతులు పోగొడుతున్న సాహో సుందరి

    2022-05-30  Lifestyle Desk
    సాహో సుందరి శ్రద్ధ కపూర్ తన సొగసులతో అందరినీ మైమరపింపచేస్తోంది. లేత గులాబీ రంగు దుస్తులు ధరించి తన లేలేత అందాల విందు పంచుతోంది. తాజాగా ఈ సుందరి చేసిన ఓ ఫోటోషూట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.