collapse
...
Tag: Climate Change
  అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

  అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

  2022-06-04  News Desk
  అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.
  వడగాడ్పులతో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి

  వడగాడ్పులతో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి

  2022-04-24  News Desk
  ఇండియాలో ఈ సారి ఎండలు దంచేస్తున్నాయి. అనేక రాష్ట్రాలు వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. 122 ఏళ్లలో మొదటిసారిగా గత మార్చి నెలలోనే సూర్యుడి భగభగలు కొండెక్కిపోయాయి. వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా ఇలా దేశంలో ఉష్ణోగ్రత పెరుగుతోందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.
  #ONEGREENSTEP: పర్యావరణ పరిరక్షణకే భారతీయుల మొగ్గు

  #ONEGREENSTEP: పర్యావరణ పరిరక్షణకే భారతీయుల మొగ్గు

  2022-02-02  Business Desk
  మాస్ బ్యూటీ బ్రాండ్ గార్నియర్ ఇటీవల తన వన్ గ్రీన్ స్టెప్ రెండో వార్షిక నివేదిక ఫలితా లను వెల్లడించింది. భారతదేశం, మరో ఎనిమిది దేశాల్లో 29 వేలమందికి పైగా ప్రజల పర్యావరణ సంబంధిత భావాల్లో వ చ్చిన భౌగోళిక, తరాల సంబంధిత మార్పులను తెలియజేసింది. ఈ సర్వేలో భారతదేశం నుంచి 2,115 మంది పాల్గొన్నా రు. 2022లో మ రింతగా పర్యావరణం దిశగా మారిపోవాలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
  Report: వెంటాడుతున్న పంచభూతాలు

  Report: వెంటాడుతున్న పంచభూతాలు

  2022-01-17  Business Desk
  నివేదికలోని అంశాలను గమనిస్తే, భారత దేశం ఎదుర్కుంటున్న సమస్యలలో ముఖ్యమైనవి – అంతర్రాష్ట్రాల వివాదాలు, పెరిగిపోతున్న అప్పుల భారం, సాంకేతిక పాలనలో వైఫల్యం, డిజిటల్ అసమానతలతో పాటు యువతలో పేరుకుపోతున్న నిరాశా నిస్పృహలు అత్యంత ముఖ్యమైన అయిదు సమస్యలు.