collapse
...
Tag: corona
  మెక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు రెట్టింపు

  మెక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు రెట్టింపు

  2022-05-17  News Desk
  కరోనా కష్టకాలంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ఇంటినుంచే పని చేసుకోవచ్చని ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు చాలా సంస్ధలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందునా సాంకేతిక పరిజ్ఞానం తో భాసిల్లే సంస్ధలలో ఇది మరీఎక్కువగా ఉంటోంది. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు వీలుగా ప్రతిభావంతుల‌ను ప్రోత్సహిస్తున్న కంపెనీలలో కార్యాలయాలకు రావడం కంటే ఇంటి నుంచి పనికే ఉద్యోగులు మొగ్గు చూపుతుండటం ఒకింత తలనొప్పిగానే మారింది.
  ఎందుకని అడగొద్దు.. షాంఘైలో కఠిన లాక్‌డౌన్‌

  ఎందుకని అడగొద్దు.. షాంఘైలో కఠిన లాక్‌డౌన్‌

  2022-05-10  International Desk
  చైనా ఆర్థిక రాజధాని షాంఘై నగరం కరోనా కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కాగా ఈ నెల చివరికల్లా క్వారంటైన్డ్ ఏరియాస్ వెలుపల వైరస్ వ్యాప్తిని పూర్తిగా తొలగించేందుకు ఇప్పటికే కఠిన లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కొన్ని చోట్ల కేసుల వ్యాప్తి తగ్గినప్పటికీ రీబౌండ్ భయాల కారణంగా నియంత్రణలు మే చివరి వరకు కొనసాగించాలని భావిస్తున్నారు.
  కరోనా ప్రభావం తగ్గింది.. మాస్క్ వాడాలా? వద్దా?

  కరోనా ప్రభావం తగ్గింది.. మాస్క్ వాడాలా? వద్దా?

  2022-05-08  News Desk
  కరోనా కోరల నుంచి చాలా వరకూ బయటపడ్డాం. దీంతో గత కొద్ది రోజులుగా జనం చాలా వరకూ మాస్కులను వాడటం మానేశారు. కానీ కొంత మంది మాత్రం తప్పనిసరిగా వాడుతున్నారు. అలవాటుగా మారిపోవడం ఒకటైతే.. డస్ట్ ఎలర్జీ వంటి వాటి నుంచి మాస్కులు రక్షణ కల్పిస్తుండటం మరో కారణం. మరి మాస్క్ వాడడం గురించి నిపుణులు ఏమంటున్నారంటే....
  లెమన్ చికెన్.. డయాబెటిక్ వారికి ఇది ది బెస్ట్ ఫుడ్

  లెమన్ చికెన్.. డయాబెటిక్ వారికి ఇది ది బెస్ట్ ఫుడ్

  2022-05-04  Lifestyle Desk
  డయాబెటిక్ పేషెంట్స్ విషయానికి వస్తే.. వీరు అన్ని రకాల ఫుడ్స్‌ను తినడానికి సాధ్యపడదు. వారిని కూడా చికెన్ డిజప్పాయింట్ అవనీయదు. వారి కోసం కూడా పసందైన రుచితో కమ్మగా తయారై కూర్చొంటుంది. అదే లెమన్ చికెన్.
  వ్యాక్సిన్ విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయలేరు....

  వ్యాక్సిన్ విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయలేరు....

  2022-05-02  News Desk
  ఇండియాలో వ్యాక్సిన్ విషయమై ఎవరిపైనా ఒత్తిడి తేజాలమని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగం లోని 21 వ అధికరణం కింద దేహ సంబంధమైన ఇంటిగ్రిటీ అన్నది వారివారి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పై ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీపై దాఖలైన పిటిషన్ ను కోర్టు విచారించింది.
  చైనాలో దారుణంగా పడిపోయిన ఆర్థిక వృద్ధి..

  చైనాలో దారుణంగా పడిపోయిన ఆర్థిక వృద్ధి..

  2022-04-19  International Desk
  ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా వృద్ధి రేటు దాదాపు గతంలో ఎన్నడూ లేనంతగా నెమ్మదించింది. చైనాలో ఆర్థిక సంవత్సరం జనవరి 1న మొదలై డిసెంబర్ 31న ముగుస్తుంది. 2022 మొదటి మూడు నెలల్లో చైనా 4.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. అయితే, సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం..
  కోవాక్సిన్‌ ఉత్పత్తి తగ్గించిన భారత్‌ బయోటెక్‌

  కోవాక్సిన్‌ ఉత్పత్తి తగ్గించిన భారత్‌ బయోటెక్‌

  2022-04-03  News Desk
  హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ కోవిడ్‌-19 వాక్సిన్‌ కోవాక్సిన్‌ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాగా కంపెనీ ఉత్పత్తి తగ్గించడానికి గల ప్రధాన కారణాల విషయానికి వస్తే.
  భారతదేశంలో లాక్‌డౌన్‌కు రెండేళ్లు.. ఈ కష్టం మళ్లీ రాకూడదు!

  భారతదేశంలో లాక్‌డౌన్‌కు రెండేళ్లు.. ఈ కష్టం మళ్లీ రాకూడదు!

  2022-03-22  News Desk
  యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో తొలిసారి లాక్‌డౌన్‌ విధించి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. కరోనా చైన్‌ను తెంచేందుకు గతేడాది మార్చి 22న ప్రధాని మోదీ.. 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ ప్రకటించారు. నాటి నుంచి మరెన్నో సార్లు లాక్ డౌన్ విధిస్తూ, ఎత్తేస్తూ వచ్చారు. అదెలా జరిగిందంటే....
  90లక్షల మందిపై చైనా కఠిన ఆంక్షలు.. ఇప్పుడే ఎందుకు?

  90లక్షల మందిపై చైనా కఠిన ఆంక్షలు.. ఇప్పుడే ఎందుకు?

  2022-03-12  International Desk
  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అంతమొందుతుంటే దాని పుట్టినిల్లు చైనాను మాత్రం మరోసారి బెంబేలెత్తిస్తోంది. మహమ్మారి ఆవిర్భావం నాటి రోజులను తలపిస్తోంది. జీరో కేసుల చైనా విధానానికి కరోనా సరికొత్త సవాల్ విసురుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం పౌరుల కదలికలపై కొత్త నిబంధనలు విధిస్తోంది. ఆ కొత్త వేరియంట్ అక్కడే ఉంటుందా...ప్రపంచవ్యాప్తమై...భారత్ లోనూ మరో వేవ్ తెస్తుందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
  Corona : ఒమిక్రాన్ కట్టడికి నాలుగో డోసు

  Corona : ఒమిక్రాన్ కట్టడికి నాలుగో డోసు

  2022-02-11  News Desk
  కరోనా, దాని వేరియంట్ల కట్టడికి టీకా డోసులు ఒకటి, రెండింటితో సరిపోక బూస్టర్ డోసును తెరపైకి తెచ్చారు. భారత్ సహా పలు దేశాల్లో బూస్టర్ డోసు అందిస్తున్నారు. తాజాగా  అమెరికాలో నాలుగోడోసు అవసరం పై ఆలోచించవలసివస్తుందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుని ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫాసీ అభిప్రాయపడ్డారు.
  Glenmark: కరోనాపై అస్త్రం ఫ్యాబీ స్ర్పే - తొలి ముక్కు స్ర్పే

  Glenmark: కరోనాపై అస్త్రం ఫ్యాబీ స్ర్పే - తొలి ముక్కు స్ర్పే

  2022-02-10  Business Desk
  కరోనా చికిత్సకు గ్లెన్ మార్క్ ఫార్మా నూతన ఔషధాన్ని ఆవిష్కరించింది. దీని తయారీ, మార్కెటింగ్ కు సంబంధించిన అనుమతులను కంపెనీ ఇప్పటికే పొందింది. కెనడా ఫార్మా కంపెనీ సానోటైజ్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ తో కలిసి దీన్ని రూపొందించారు. ఇది ఎలా పని చేస్తుందంటే.....
  పిల్లలలో కరోనా అనంతర సమస్యలు ఎలాంటివి వస్తాయో తెలుసా ?

  పిల్లలలో కరోనా అనంతర సమస్యలు ఎలాంటివి వస్తాయో తెలుసా ?

  2022-02-07  Health Desk
  ఈ మూడవ వేవ్ లో  ఓమిక్రాన్ ద్వారా ప్రభావితమైన పిల్లల్లో ఆందోళన, విచారం విపరీత మనస్తత్వం, కోపతాపాలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. అనేక మంది కరోనా ప్రభావిత పిల్లల మానసిక సమస్య, సరిగ్గా మాట్లాడలేకపోవడం, శ్రద్ధ లోపం, కదలిక, ఎదుగుదల లోపాలు కూడా కనిపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.