collapse
...
Tag: Europe
    ఫెన్సింగ్‌పై కాదు.. నేలపై కూర్చొన్నా: విమర్శలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన జై శంకర్

    ఫెన్సింగ్‌పై కాదు.. నేలపై కూర్చొన్నా: విమర్శలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన జై శంకర్

    2022-06-04  News Desk
    రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిపై యూరప్ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉక్రెయిన్ పరిస్థితి పట్ల భారత్ స్పందించాలని యూరప్ గట్టిగా వాదిస్తోంది. భారత్ విదేశాంగ విధాన వైఖరిని దుమ్మెత్తి పోస్తోంది.
    మంకీ పాక్స్ కేసులా ? సామూహిక వ్యాక్సినేషన్ అవసరం లేదు

    మంకీ పాక్స్ కేసులా ? సామూహిక వ్యాక్సినేషన్ అవసరం లేదు

    2022-05-24  News Desk
    ప్రపంచ దేశాల్లో ప్రబలుతున్న మంకీ పాక్స్ తాజా కేసులు చెప్పాలంటే స్వల్పమేనని, కానీ ఇది ఇంకా ప్రబలవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యూరోప్, నార్త్ అమెరికా, ఇంకా ఇతర దేశాల్లో ఈ వ్యాధి కేసులు పెరిగిపోతున్న విషయాన్ని ఈ సంస్థ ప్రస్తావించింది.
    మంకీపాక్స్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుందా?

    మంకీపాక్స్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుందా?

    2022-05-21  News Desk
    ఐరోపా దేశాల‌లో మంకీపాక్స్ వ్యాప్తి చెందడం వెనుక లైంగిక కార‌ణాల‌తో సంక్రమించే వ్యాధిగా ఊహాగానాలు చెల‌రేగుతున్నాయి.. దీంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ పురుషులలో ఈ కేసులు ఎక్కువ‌గా నమోదవడం వ‌ల్లే ఇలాంటి అనుమానాల‌కు తావిచ్చిన‌ట్టుక‌నిపిస్తోంద‌ని ప‌లువురు ఈ స‌మావేశంలో అభిప్రాయ ప‌డ్డారు.
    యూరప్ లో "నువ్వే అనుకున్నా" ...

    యూరప్ లో "నువ్వే అనుకున్నా" ...

    2022-03-30  Entertainment Desk
    బి టి ఆర్ ఇన్నోవేషన్ పతాకంపై సి హెచ్ వెంకట రాజ్యం సమర్పణ లో తేజ, ప్రియపాల్ హీరో హీరోయిన్లుగా డి .రవిబాబు ను నూతన దర్శకుడు గా పరిచయం చేస్తూ బి శివ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ "నువ్వే అనుకున్నా" ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకొని రెండోవ షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ కోసం కొంత టాకీ జరుపుకోవడానికి యూరప్ బయలుదేరుతుంది చిత్ర యూనిట్.
    రష్యన్ ఆయిల్ ఉత్పత్తుల నిషేధిస్తే ...ఇక చమురు మంటలే...

    రష్యన్ ఆయిల్ ఉత్పత్తుల నిషేధిస్తే ...ఇక చమురు మంటలే...

    2022-03-08  International Desk
    ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడులకు దిగుతున్న నేపథ్యంలో.. మాస్కోను కట్టడి చేసేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే రష్యాతో ఉన్న సంబంధాలకు బ్రేక్ వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా చమురు ఉత్పత్తుల పై ఆంక్షలు విధిస్తున్నాయి.
    War Effect : యూరప్ లో సైబర్ దాడి.. ఇంటర్నెట్ 'కట్' !

    War Effect : యూరప్ లో సైబర్ దాడి.. ఇంటర్నెట్ 'కట్' !

    2022-03-05  News Desk
    యూరప్ దేశాల్లో వేలాదిమంది ఇంటర్నెట్ యూజర్లు ఈ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. బహుశా ఇందుకు సైబర్ దాడులే కారణమని, ఉక్రెయిన్-రష్యా యుద్ధమే ఇందుకు నేపథ్యమని భావిస్తున్నారు.