collapse
...
Tag: india
  ఫెన్సింగ్‌పై కాదు.. నేలపై కూర్చొన్నా: విమర్శలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన జై శంకర్

  ఫెన్సింగ్‌పై కాదు.. నేలపై కూర్చొన్నా: విమర్శలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన జై శంకర్

  2022-06-04  News Desk
  రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిపై యూరప్ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉక్రెయిన్ పరిస్థితి పట్ల భారత్ స్పందించాలని యూరప్ గట్టిగా వాదిస్తోంది. భారత్ విదేశాంగ విధాన వైఖరిని దుమ్మెత్తి పోస్తోంది.
  యూపీలో మంకీ పాక్స్ కేసు ? టెస్టింగ్ కి పంపిన 5న ఏళ్ళ బాలిక శాంపిల్స్

  యూపీలో మంకీ పాక్స్ కేసు ? టెస్టింగ్ కి పంపిన 5న ఏళ్ళ బాలిక శాంపిల్స్

  2022-06-04  News Desk
  యూపీలోని ఘజియాబాద్ లో 5 ఏళ్ళ బాలికకు మంకీ పాక్స్ సోకిందని ఫిర్యాదులు రావడంతో ఆమె శాంపిల్స్ ను అధికారులు పూణేలోని వైరాలజీ సంస్థకు పంపారు. ఈ చిన్నారి శరీరంపై పొక్కులు, దద్దుర్లు వచ్చాయని, దురదతో బాధపడుతోందని తెలిసింది. దీంతో ఆమె శాంపిల్స్ ని పంపామని ఘజియాబాద్ వైద్య అధికారి తెలిపారు.
  బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్..గుజరాత్ లో గేమ్ ఛేంజర్ గా మారుతారా?

  బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్..గుజరాత్ లో గేమ్ ఛేంజర్ గా మారుతారా?

  2022-06-02  News Desk
  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పటీదార్ నేత హార్దిక్ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు సి.ఆర్. పాటిల్, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఆయనకు కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీ నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హార్దిక్ సహచరులు పలువురు కూడా బీజేపీలో చేరారు.
  సోనియాకు పాజిటివ్.. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుందా?

  సోనియాకు పాజిటివ్.. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుందా?

  2022-06-02  News Desk
  దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుందా? డైలీ కేసుల సంఖ్య పెరుగుతుందా? కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన తాజా సూచనలేంటి?వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్నా ముప్పు ఉందా?డాక్టర్లు ఏమంటున్నారు..
  అయోధ్య రామమందిరంలో గర్భగుడికి శంకు స్థాపన

  అయోధ్య రామమందిరంలో గర్భగుడికి శంకు స్థాపన

  2022-06-01  News Desk
  అయోధ్యలోని రామ మందిరం ఇండియాకు జాతీయ ఆలయం అవుతుందని, ఈ దేశ ప్రజలు ఇందుకోసం చిరకాలంగా ఎదురు చూస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారత దేశ సమైక్యతకు ఈ ఆలయం చిహ్నమవుతుందన్నారు. బుధవారం ఆయన ఈ మందిరం గర్భగృహానికి శంకుస్థాపన చేశారు.
  త్వరలో దేశంలో జనాభా అదుపు చట్టం.. కేంద్రం వెల్లడి

  త్వరలో దేశంలో జనాభా అదుపు చట్టం.. కేంద్రం వెల్లడి

  2022-06-01  News Desk
  దేశంలో త్వరలో జనాభా అదుపు చట్టం అమలు కానుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. ఇండియాలో జనాభా పెరిగిపోతోందని, దీన్ని కంట్రోల్ చేసేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఓ పాలసీని రూపొందిస్తోందని ఆయన చెప్పారు. ఈ పాలసీ మేరకు చట్టం రానుందన్నారు.
  రైతన్నలకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తాయట..

  రైతన్నలకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తాయట..

  2022-06-01  News Desk
  ఈ ఏడాది వాతావరణ కేంద్రం ఎండల వేడికి అల్లాడుతున్న ప్రజానీకానికి.. పంటలు వేసేందుకు అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు చల్లటి కబురును కాస్త ముందుగానే మోసుకొచ్చింది. దేశ వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు గత నెల చివరి వారంలో కేరళను తాకాయి.
  వావ్ వాట్సాప్..సూపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

  వావ్ వాట్సాప్..సూపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

  2022-06-01  News Desk
  వాట్సాప్‌కు 2 బిలియన్ల యూజర్ తో మంచి మెసేజ్ యాప్‌గా దూసుకుపోతున్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ఈపేమెంట్ యాప్‌కి మాత్రం త‌గిన ఆద‌ర‌ణ ల‌భించ‌డంలేద‌న్న‌ది నిజం. ఈ వాస్త‌వంగ్ర‌హించిన మెటాసంస్థ వాట్సాప్‌వినియోగ‌దారుల‌ను త‌న పేమెంట్ యాప్ వైపుకు మళ్లించే వ్యూహాలు ర‌చించిన‌ట్టు క‌నిపిస్తోంది. మెసేజింగ్ యాప్ ద్వారా గరిష్టంగా 3 చెల్లింపులపై రూ. 35 చొప్పున‌ క్యాష్‌బ్యాక్‌ను అందించాల‌ని నిర్ణ‌యించ‌డం విశేషం
  ఆ చిన్నారులకు నేనున్నాను

  ఆ చిన్నారులకు నేనున్నాను

  2022-05-30  News Desk
  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య తాండ‌వం సృష్టించిన క‌రోనా మ‌హ‌మ్మ‌రి భార‌తావ‌నిలోనూ చేసిన విల‌య‌తాండ‌వం అంతా ఇంతా కాదు. ఈ కోవిడ్ 19వైర‌స్ కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల‌లో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులు అనేక‌మంది ఉన్నారు. వీరికోసం ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పీఎం కేర్స్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే....
  కేరళలో మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు

  కేరళలో మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు

  2022-05-30  News Desk
  కేరళను నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే.. అంటే నిన్న తాకాయి. సాధారణంగా జూన్ 1 లేదా మొదటివారానికి ఇవి కేరళను 'పలకరిస్తాయి'. కానీ ఈ సారి 'ముందే కూసిన కోయిల' అన్నట్టు మూడు రోజులు ముందుగానే వచ్చేశాయి. నిజానికి గత శనివారం నుంచే కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది.
  ఇక ఎలక్టానిక్‌ అంబాసిడర కారు!

  ఇక ఎలక్టానిక్‌ అంబాసిడర కారు!

  2022-05-30  Business Desk
  భారత్‌లో ఒకప్పుడు దర్జా లేదా దర్పాణికి మారుపేరు అంబాసిడర్‌ కారు. కాలక్రమేణా విదేశీ కార్లతో పోటీ పడలేక మరుగున పడిపోయింది. అయితే ప్రస్తుతం ఎలక్ర్టిక్‌ కార్ల హవా కొనసాగుతోంది. హిందుస్తాన్‌ మోటార్స్‌కు చెందిన అంబాసిడర్‌ కారు త్వరలోనే ఎలక్ర్టిక్‌ కారు రూపంలో దర్శనమివ్వబోతోంది. హిందుస్తాన్‌ మోటార్స్‌ ఫ్రెంచ్‌కు ఆటో దిగ్గజం పిగాట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకుంది.
  ఇండియా ఎవరికి చెందినదంటే ..? అసదుద్దీన్ ఒవైసీ, బసవరాజ్ బొమ్మై ఏమంటున్నారు ..?

  ఇండియా ఎవరికి చెందినదంటే ..? అసదుద్దీన్ ఒవైసీ, బసవరాజ్ బొమ్మై ఏమంటున్నారు ..?

  2022-05-29  News Desk
  ఆర్ ఎస్ ఎస్ ను ఉద్దేశించి కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్య చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. దీన్ని ఆర్యన్ సంస్థగా ఆయన అభివర్ణించిన విషయం విదితమే.. మీ విధేయత ఎవరికో స్పష్టంగా చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. మీరు బీజేపీకి మాత్రమే ఎందుకు మద్దతునిస్తారని..