2022-02-10Sports Desk చివరి 5 ఓవర్లలో 30 బంతులకు 45 పరుగులు సాధించాల్సిన విండీస్ జట్టు రన్ రేట్ 9కి పెరగడంతో ఆశలు వదిలేసుకుంది. 46 ఓవర్ చివరి బంతికి ప్రసీద్ కృష్ణ, కేమర్ రోచ్‌ను డక్ ఔట్ చేయడంతో భారత జట్టు 44 పరుగుల తేడాతో రెండో వన్డేలో ఘనవిజయం సాధించింది. View more
2022-02-05News Desk హైదరాబాద్‌లో ఎం.ఎస్.ధోనీ క్రికెట్ అకాడెమీని లాంఛనంగా ప్రారంభించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద జరిగిన ఎంఎస్‌డీసీఏ అకాడమీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఎస్‌డీసీఏ–ఆర్కా మేనేజింగ్ డైరెక్టర్ మిహిర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు View more
2022-02-04Sports Desk భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో 1000 మ్యాచులు ఆడిన తొలి జట్టుగా భారత జట్టు చరిత్ర కెక్కింది. ఫిబ్రవరి 6న వెస్టిండీస్ జట్టుతో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఈ వన్డే టీమిండియాకు 1000 వ వన్డే కావడం విశేషం. View more
2022-02-04Sports Desk ఫిబ్రవరి 5న జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఢీకొంటున్న భారత జట్టులో దాదాపు మార్పులేవీ లేకపోవచ్చని తెలుస్తోంది. ప్రపంచ కప్ టైటిల్ పోరుకోసం 5వ సారి పోటీ పడుతున్న జట్టుగా భారత్ అండర్ 19 జట్టు రికార్డు నెలకొల్పనుంది. ఆంటిగ్వాలోని నార్త్ సౌత్‌లో ఉండే సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శనివారం జరుగునున్న ఫైనల్లో గెలుపు సాధించడానికి భారత జట్టు తహతహలాడుతోంది. View more
2022-01-25Sports Desk టీమిండియా ఆటగాడు చటేశ్వర్ పుజారా 34 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. బర్డ్ డే బాయ్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీసీసీఐ కూడా పుజారాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. View more
2022-01-24Sports Desk భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-పురస్కారాన్ని గెలుచుకుంది. గత ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 22 అంతర్జాతీయ మ్యాచుల్లో 855 పరుగులు సాధించింది. View more
2022-01-24Sports Desk టీమిండియా ఘోర పరాజయం తర్వాత భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమికి షాకులను వెతకకుండా సరైన పోస్ట్ మార్టమ్ జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత మాజీ ఆటగాళ్లు సైతం ప్రస్తుత జట్టు ఆటతీరుపై పెదవి విరుస్తున్నారు. View more
2022-01-24Sports Desk మూడో వన్డేలో దీపక్ చాహర్ ఆటతీరుపై ప్రముఖ క్రికెట్ ఎనలిస్ట్ హర్షాభోగ్లే, భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రాలు ప్రశంసలు కురిపించారు. చాహర్ టెంపర్మెంట్ చాలా బాగుందని..పరిస్థితులకు అనుకూలంగా తనని తాను మలచుకునే విధానం బాగుందని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు View more
2022-01-23News Desk టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టు 287 పరుగులు చేసింది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సఫారీ ఆటగాళ్లు తొలిత బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ డి కాక్ అద్బుతంగా రాణించి సెంచరీ చేశాడు. పరుగుల వరద పారించాడు View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy