collapse
...
Tag: Jai Shankar
    ఫెన్సింగ్‌పై కాదు.. నేలపై కూర్చొన్నా: విమర్శలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన జై శంకర్

    ఫెన్సింగ్‌పై కాదు.. నేలపై కూర్చొన్నా: విమర్శలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన జై శంకర్

    2022-06-04  News Desk
    రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిపై యూరప్ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉక్రెయిన్ పరిస్థితి పట్ల భారత్ స్పందించాలని యూరప్ గట్టిగా వాదిస్తోంది. భారత్ విదేశాంగ విధాన వైఖరిని దుమ్మెత్తి పోస్తోంది.
    అమెరికాకు విదేశాంగ మంత్రి జై శంకర్ దీటైన జవాబు !

    అమెరికాకు విదేశాంగ మంత్రి జై శంకర్ దీటైన జవాబు !

    2022-04-15  International Desk
    ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు‘ అన్న చందంగా ఉంది భారత్ పట్ల అమెరికా వైఖరి. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ధీటుగా స్పందించారు. భారత విధానాలపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు అయితే అటువంటి వారిపై భారత్ కు కూడా తన అభిప్రాయాలు తనకు ఉంటాయి అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.