collapse
...
Tag: LINK
    అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

    అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

    2022-06-04  News Desk
    అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.
    కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సహకరిస్తున్న టీచర్లకు ఉద్వాసన

    కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సహకరిస్తున్న టీచర్లకు ఉద్వాసన

    2022-05-16  News Desk
    జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు రహస్యంగా సహకరిస్తున్న కొంతమంది యూనివర్సిటీ టీచర్లను, సిబ్బందిని విధుల నుంచి తొలగించడానికి రంగం సిద్ధమైంది. టీచింగ్ స్టాఫ్ లో ముగ్గురిని డిస్మిస్ చేయడానికి, మరో 12 మందికి షోకాజ్ నోటీసు జారీ చేయడమే గాక, ఇంకో 24 మంది ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని అబ్జర్వేషన్ లో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.