2022-05-28News Desk నూతన జాతీయ విద్యా విధానం- 2020 ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్త అకడమిక్ సెషన్ నుంచి ఎడ్యుకేషనల్ మెటీరియల్ను ఆన్లైన్ ఫార్మాట్లోకి తీసుకు రానుంది.విద్యార్థులు సందేహాలను సైతం ఆన్లైన్లో నివృత్తి చేసుకోవడానికి అవసరమైన మెకానిజం అక్కడి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. View more
2022-05-10News Desk మూడు సంవత్సరాల క్రింద అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి ఆర్థిక, సాంకేతిక, సుస్థిరమైన శక్తివంతమైన సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించాలి అన్న మాటలకు అనుగుణంగా పని చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పాటించడంతో అది తన మాటలకు విరుద్ధంగా పనిచేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. View more
2022-04-21News Desk నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఓ దోషిపై సుప్రీంకోర్టు మానవత్వంతో వ్యవహరించింది. కింది కోర్టు అతనికి విధించిన మరణ శిక్షను తగ్గించింది. అలా ఎందుకు చేసిందంటే.... View more
2022-04-12News Desk శ్రీరామనవమి రోజున జరిగిన ఊరేగింపు సందర్భంగా రాళ్లు విసిరి భయోత్పాతం సృష్టించిన వారి ఇళ్లను మధ్యప్రదేశ్ లో అధికారులు కూల్చివేశారు. ఈ దాడులకు పాల్పడినవారి అక్రమ ఆస్తులను, షాపులను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలపై కూల్చివేసినట్టు జిల్లా అధికారులు, పోలీసులు తెలిపారు. View more
2022-04-05News Desk మధ్యప్రదేశ్లోని వేలాది రైతులు అడుగంటిపోతున్న భూగర్బజలాలతో తీవ్రసమస్యను ఎదుర్కొంటున్నారు. 2019లో హొసంగాబాద్ జిల్లాలో 600 పైగా ట్యూబ్ వెల్స్ పనిచేయడం నిలిచిపోయాయి. ప్రతిసంవత్సరమూ మరెన్నో బోర్ వెల్స్ ఎండిపోతున్నాయి. ఇలా ఎందుకవుతున్నదంటే..... View more
2022-04-03News Desk శనివారంనాడు రాత్రి మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో ఆకాశంలో అద్భుతం కనిపించింది. నారింజ రంగులో నిప్పుల వరుసలా కొన్ని కిలో మీటర్ల మేర దూసుకుపోయిన పదార్థాన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. View more
2022-03-29News Desk కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. నెమ్మదిగా మధ్యప్రదేశ్ ను తాకింది. డాక్టర్ హరిసింగ్ యూనివర్సిటీలోని ఓ తరగతి గతిలో ముస్లీం అమ్మాయి హిజాబ్ ధరించి నమాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. View more
2022-01-11Spiritual Desk మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారీ విగ్రహ నిర్మాణానికి పూనుకుం టోంది. రూ.2000కోట్ల విలువైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా 108 అడుగుల పొడవైన విగ్రహాన్ని ఓంకారేశ్వ ర్ లో ప్రతిష్టంచనుంది. ఇంతకు ఆ విగ్రహం ఎవరిదంటే ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త, హిందూ మత ప్రబోధకుడు, వేదాంతి ఆది శంకకుడిది. View more
2021-11-29News Desk హిందువులు హిందువులుగానే ఉండాలనుకుంటే భారతదేశాన్ని ‘అఖండం’గా రూపొందించాలని మోహన్ భగవత్ సూచించారు. ‘భారతదేశం (ఇండియా) అనేది హిందూ దేశం దాని మూలం ‘హిందుత్వ’. హిందువులు, భారతదేశం విడదీయలేనివి’ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అధినేత మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy