2022-04-11International Desk చైనాలోని షాంఘై నగరం కోవిడ్ కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. దాదాపు 26 మిలియన్ల జనాభా గల ఈ సిటీలో కోవిడ్ అదుపునకు అధికారులు కఠిన లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఆహారం కొరత పెరిగిపోతోంది.. కేథీ జూ జిన్ అనే బిలియనీర్ కూడా పాలు, బ్రెడ్డు కొనేందుకు అవస్థలు పడుతున్నాడంటే పరిస్థితి ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. View more
2022-04-07News Desk భారతదేశం అధికారికంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ఈ కేసు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ముంబయి నగర పాలక సంస్థ మాత్రం బుధవారంనాడు ఎక్స్ఈ తొలి కేసు నమోదైనట్లు ప్రకటించింది. View more
2022-03-18News Desk కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోందా..? ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి దానికే సంకేతామా..? ఒక వేళ మరో వేవ్ వస్తే అది ఎంతమేరకు ప్రభావం చూపిస్తుంది..? జనజీవనం తిరిగి స్తంభించిపోతుందా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు దేనికి సంకేతం..? ప్రజల మెదళ్లలో మళ్లీ ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో కేసుల పెరుగుదల భయకంపితులను చేస్తోంది. View more
2022-03-03News Desk కరోనా వచ్చిన వ్యక్తులకు సుమారు వారం రోజుల తర్వాత నెగెటివ్ రిపోర్టు వస్తుంది. ఎలాంటి ఇతర వ్యాధులు లేని వారు కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని అందరూ అనుకుంటున్నారు. నెగెటివ్ రిపోర్టు రాగానే ఇక కరోనా పోయినట్లే అని ఫీలవుతున్నారు. వాస్తవానికి కరోనా ఓసారి ఓ వ్యక్తికి వచ్చిందంటే.. అది సదరు వ్యక్తి రకరకాలుగా మార్పులు చెందుతున్నట్లు తెలుస్తోంది. View more
2022-02-11News Desk కరోనా, దాని వేరియంట్ల కట్టడికి టీకా డోసులు ఒకటి, రెండింటితో సరిపోక బూస్టర్ డోసును తెరపైకి తెచ్చారు. భారత్ సహా పలు దేశాల్లో బూస్టర్ డోసు అందిస్తున్నారు. తాజాగా అమెరికాలో నాలుగోడోసు అవసరం పై ఆలోచించవలసివస్తుందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుని ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫాసీ అభిప్రాయపడ్డారు. View more
2022-02-07Health Desk ఈ మూడవ వేవ్ లో ఓమిక్రాన్ ద్వారా ప్రభావితమైన పిల్లల్లో ఆందోళన, విచారం విపరీత మనస్తత్వం, కోపతాపాలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. అనేక మంది కరోనా ప్రభావిత పిల్లల మానసిక సమస్య, సరిగ్గా మాట్లాడలేకపోవడం, శ్రద్ధ లోపం, కదలిక, ఎదుగుదల లోపాలు కూడా కనిపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. View more
2022-02-06News Desk మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి కేరళ ఆదివారం కర్ఫ్యూ కొనసాగిస్తూ వస్తోంది. మహారాష్ట్రలోని థానేలో వైరస్ ప్రభంజనం నడుస్తోంది. తాజాగా ఆ ఒక్క జిల్లాలోనే 389 మందికి వైరస్ సోకింది. నలుగురు మరణించారు. మరో వైపున అమెరికాలో....కరోనా మరణాలు అధికమైపోతున్నాయి. View more
2022-02-02News Desk భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,61,386 మంది వైరస్ బారినపడ్డారు. 1733మంది చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు అంతకుముందు రోజుతో పోల్చితే సుమారు 6వేల కేసులు తగ్గాయి. View more
2022-02-01News Desk భారత్ లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు (గత 24 గంటల్లో) 1,67,059 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదయ్యాయి. ఇది సోమవారం కంటే 20.4 శాతం తక్కువ. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,14,69,499కి చేరింది. View more
2022-02-01News Desk టీకా రెండు డోసులు తీసుకున్న వారిని సైతం కరోనా వదలడం లేదు. కేరళలో జనవరి నెల రెండో పక్షంలో ఓ పది రోజుల గణాంకాలు చూస్తే....అక్కడ నమోదైన కేసుల్లో 60 శాతం కేసులు ....రెండు డోసుల టీకా తీసుకున్న వారిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. View more
2022-02-01News Desk దక్షిణాఫ్రికాలో 22 ఏళ్ల ఓ మహిళ హెచ్ఐవితో బాధపడుతోంది. తొమ్మిది నెలలుగా ఆమె కోవిడ్-19వైరస్ తో పోరాడుతూనే ఉంది. ఆమె శరీరంలో శ్వాసకోశ వైరస్ 21 మ్యుటేషన్లను అభివృద్ధి చేసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy