collapse
...
Tag: Radhesyam Trailer
    సోష‌ల్‌మీడియాలో కుమ్మేస్తున్న రాధేశ్యామ్‌

    సోష‌ల్‌మీడియాలో కుమ్మేస్తున్న రాధేశ్యామ్‌

    2021-12-24  Entertainment Desk
    విడుదలైన 24 గంటల్లోనే రెండు కోట్ల వ్యూస్‌ని ద‌క్కించుకుంది రాధేశ్యామ్ ట్రైల‌ర్‌. మ‌రి కేవ‌లం ట్రైల‌ర్‌కే ఇంత అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తే ఇక సినిమా విష‌యానికి వ‌చ్చే స‌రికి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. అందులోనూ ప్ర‌భాస్ సినిమా అంటేనే ప్రేక్ష‌కుల్లో ఉండే క్రేజే వేరు.