collapse
...
Tag: Rahul Dravid
    ప్రవీణ్ తాంబే : చరిత్ర మరిచిన లెజండరీ క్రికెటర్

    ప్రవీణ్ తాంబే : చరిత్ర మరిచిన లెజండరీ క్రికెటర్

    2022-03-15  Sports Desk
    ఇండియా చరిత్రపుటల్లో దాగిన హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి హీరోల కథల్ని ఇప్పుడు బయోపిక్స్ రూపంలో తెరపైకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే 'ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ','సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్','83' లాంటి స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించిన మేకర్స్ ఇప్పుడు `కౌన్ ప్రవీణ్ తాంబే` అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
    చరిత్ర సృష్టించేందుకు సువర్ణావకాశం

    చరిత్ర సృష్టించేందుకు సువర్ణావకాశం

    2022-01-10  Sports Desk
    కీలకమైన మూడవ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11న మొదలు కానుంది. ఈ టెస్టులో గెలిచి తద్వారా సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.
    భజ్జీపై ప్రత్యేక వీడియో షేర్ చేసిన బీసీసీఐ

    భజ్జీపై ప్రత్యేక వీడియో షేర్ చేసిన బీసీసీఐ

    2021-12-25  Sports Desk
    టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా భజ్జీకి శుభాకాంక్షలు తెలిపిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
    భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

    భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

    2021-12-25  Sports Desk
    భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భజ్జీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ తదితరులు ట్వీట్ల వర్షం కురిపించారు
    రాహుల్ - రోహిత్ కాంబినేషన్ అదుర్స్ అంటున్న మాజీలు

    రాహుల్ - రోహిత్ కాంబినేషన్ అదుర్స్ అంటున్న మాజీలు

    2021-11-10  Sports Desk
    టీమిండియాకు కొత్త కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నవంబర్ 15న బాధ్యతలు స్వీకరించనున్నాడు. దీపావళికి ఒక్కరోజు ముందే బీసీసీఐ రాహుల్ నియామక ప్రక్రియను పూర్తి చేసింది.