collapse
...
Tag: Sachin Tendulkar
    అర్జున్‌ టెండూల్కర్‌కు ఛాన్స్ దక్కకపోవడంపై సచిన్ ఏమన్నారంటే..

    అర్జున్‌ టెండూల్కర్‌కు ఛాన్స్ దక్కకపోవడంపై సచిన్ ఏమన్నారంటే..

    2022-05-25  News Desk
    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లోని రెండు సీజన్‌లలో ముంబై ఇండియన్స్‌ ఆడిన 28 మ్యాచ్‌లలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఒక్కసారి కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్ 2022లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు సచిన్ మెంటార్‌గా ఉన్నారు. అయినా కూడా అర్జున్‌కు ఆడే అవకాశం దక్కలేదు.
    I.P.L 2022: హర్షల్ పటేల్‌పై సచిన్ ప్రశంసల వర్షం

    I.P.L 2022: హర్షల్ పటేల్‌పై సచిన్ ప్రశంసల వర్షం

    2022-05-17  Sports Desk
    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బౌలర్ హర్షల్ పటేల్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుతం జరుగుతున్నఐపీఎల్‌ టోర్నమెంట్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్న హర్షల్‌ పటేల్ తన బౌలింగ్‌లో వేరియేషన్‌తో బెంగళూర్ జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు
    క్రికెట్ గాడ్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

    క్రికెట్ గాడ్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

    2022-04-24  International Desk
    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు 49వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేశం తరపున సుదీర్ఘంగా ఆడిన సచిన్ రికార్డులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
    ఆరెంజ్ క్యాప్.. దోబుచులాట‌..!

    ఆరెంజ్ క్యాప్.. దోబుచులాట‌..!

    2022-04-15  Sports Desk
    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లు ఈసారి జ‌న‌రంజ‌కంగా సాగుతున్నాయి. మాజీ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూప‌ర్ కింగ్స్ మిన‌హా మిగ‌తా ఎనిమిది జ‌ట్లు అద్భుతంగా ఆడుతున్నాయి. ముఖ్యంగా కొత్త జట్ల‌యిన గుజ‌రాత్ టైటాన్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు అద‌రగొడుతున్నాయి.
    అందాలతో ఆకట్టుకుంటున్న సచిన్ కూతురు

    అందాలతో ఆకట్టుకుంటున్న సచిన్ కూతురు

    2022-02-18  Lifestyle Desk
    క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూతురగా కంటే ఎక్కువగా తనదైన స్టైల్‌తోనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది సారా టెండుల్కర్ .ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ స్టార్ సెలబ్రిటీలకు కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో. మిలియన్‌ల కొద్ది ఫాలోవర్స్ ఆమెను ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉంటారు.
    ఆ ఘటన.. ఇప్పటికీ మిస్టరీనే..!

    ఆ ఘటన.. ఇప్పటికీ మిస్టరీనే..!

    2022-02-06  Entertainment Desk
    అంతా బాగానే ఉందనుకుంటున్న టైమ్‌లో 1962లో లతాపై విషప్రయోగం (స్లో పాయిజన్ ప్రయోగం) జరిగింది.. దీంతో ఆమె ఒకట్రెండు కాదు ఏకంగా మూడ్నెళ్ల పాటు మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇలా చేసిందెవరో తెలుసా ?
    భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

    భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

    2021-12-25  Sports Desk
    భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భజ్జీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ తదితరులు ట్వీట్ల వర్షం కురిపించారు