collapse
...
Tag: SCOTTISH RESEARCH
    OMICRON: చివరి అవతారం ఇదేనా...ఇంకా ఉన్నాయా ?

    OMICRON: చివరి అవతారం ఇదేనా...ఇంకా ఉన్నాయా ?

    2021-12-24  News Desk
    కొత్త వేరియంట్ కు విపరీతమైన వ్యాప్తి లక్షణం కలిగి ఉండడం, ఏ వ్యాక్సిన్ దానికి పని చేస్తుంది, అసలు దాని కట్టడిలో టీకా పవరెంత?, లేకపోతే కొత్త టీకా కనుగొనాల్సిన అగత్యం ఏర్పడుతుందా..? ఉన్న వాటిలో ఏదో ఒకదానితో అది కట్టడి అవుతుందా? అనేవి ఎలా ఉన్నప్పటికీ....కరోనా వైరస్ కు ఒమిక్రాన్ చివరి అవతారమా ? లేదంటే మరెన్నో అవతారాలు క్యూ కట్టి ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.