Sotheby Whisky : ఈ విస్కీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఈ విస్కీ వయసు 97 ఏళ్ళు.. మందు బాబులు ఎప్పటికైనా తాగాలని అనుకునేది ఫారిన్ విస్కీ, దీని రుచి, రంగు అద్భుతం అని అంటుంటారు. ఫారిన్ విస్కీ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ఒక్కో సారి స్నేహితులు ఫారిన్ నుండి వస్తున్నారంటే ఒక ఫుల్ తీసుకురా రా అని సరదాగా అడిగేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం …
Read More »