collapse
...
Tag: summer
  అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

  అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

  2022-06-04  News Desk
  అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.
  సమ్మర్ లో స్కిన్ కేర్..ఈజీ టిప్స్ ఇవే...

  సమ్మర్ లో స్కిన్ కేర్..ఈజీ టిప్స్ ఇవే...

  2022-05-25  Health Desk
  వేసవి మన చర్మాన్ని జిడ్డుగా మారుస్తుంది. పగటిపూట ఎక్కువ కాలం ఉండటం, ప్రకాశంవంతంగా ఉండటం అనే వాతావరణ పరిస్థితులు సెబాసియస్ గ్లాండ్స్‌ని ప్రేరేపిస్తాయి. ఆయిలీ స్కిన్ కలిగినవారికి ఇది మరింత సమస్యాత్మకంగా మారుతుంది.
  జలకాలాటలలో.. ఏమి హాయిలే హలా..

  జలకాలాటలలో.. ఏమి హాయిలే హలా..

  2022-05-23  News Desk
  జలకాలాటలలో.. కలకల పాటలలో.. ఏమి హాయిలే హలా.. ఈ పాట ఎంత హాయిగా ఉంటుందో వేసవిలో ఈత కూడా అంతే అందంగా ఉంటుంది.. భానుడి ప్రతాపానికి తాళలేక పశువులు, పక్షులు సైతం నీళ్లల్లో తేలియాడుంటే కుర్రకారు ఊరుకుంటుందా.. ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడ అ జలకాలాట కు సై అంటున్నారు.. పిల్లలు, యువకులు ఈతలు కొడుతూ సరదాగా గడుపు తున్నారు.
  ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కడ దాటుతుందో తెలుసా? ప్రపంచంలోని 7 హాటెస్ట్ ప్రదేశాలివే..

  ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కడ దాటుతుందో తెలుసా? ప్రపంచంలోని 7 హాటెస్ట్ ప్రదేశాలివే..

  2022-05-21  News Desk
  ప్రకృతి చాలా విచిత్రమైనది.. వర్షాకాలం వస్తే.. ఈ వర్షాలేంటిరా బాబోయ్.. ఎంత ఎండైనా భరించగలం కానీ ఈ వర్షాలను భరించలేం అనిపిస్తుంది. శీతాకాలం వస్తే.. ఈ చలి ఎప్పుడు పోతుందా? అనిపిస్తుంది. ఇక ఎండాకాలం వస్తే.. ఈ ఎండలను భరించలేం అనిపిస్తుంది.. ఎప్పుడు వర్షం పడుతుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తాం. అయితే మనం ఒక 40 డిగ్రీల వేడిమిని ఎండాకాలంలో భరిస్తాం.
  Good Health: మండుతున్న వేసవి.. త‌ట్టుకునే చిట్కాలివిగో..

  Good Health: మండుతున్న వేసవి.. త‌ట్టుకునే చిట్కాలివిగో..

  2022-05-10  Health Desk
  భార‌త్-పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో ఉష్ణోగ్ర‌త‌లు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇప్ప‌టికే 48 డిగ్రీల‌కుపైగా వేడిమి న‌మోద‌వ‌డంతో అక్క‌డున్న స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండ‌ల‌తో 128 ఏళ్ల రికార్డులు బ‌ద్ద‌ల‌యిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది.
  Good Health: సమ్మర్‌ కోసం ఆయుర్వేదం చెప్పే హెల్త్ టిప్స్ మీకోసం..!

  Good Health: సమ్మర్‌ కోసం ఆయుర్వేదం చెప్పే హెల్త్ టిప్స్ మీకోసం..!

  2022-05-08  Health Desk
  భారతదేశంలో ఆయుర్వేదం అనేది చాలా పురాతనమైన మూలాలను కలిగి ఉంది. అంటే సుమారుగా 15,000 సంవత్సరాల ప్రాచుర్యాన్ని కలిగి ఉంది. ఇక సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్ అయితే మరీ ముఖ్యంగా అధిక వేడిని, వడగాలులను మోసుకొచ్చింది. ఈ సమయంలో ఆరోగ్యం కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలానో చూద్దాం...
  Jio Games: ఇకపై చోటా భీమ్.. పిల్లలకు సమ్మర్ స్పెషల్..

  Jio Games: ఇకపై చోటా భీమ్.. పిల్లలకు సమ్మర్ స్పెషల్..

  2022-05-05  Entertainment Desk
  ‘ఛోటా భీమ్’ భారతదేశంలోని అత్యంత గుర్తించదగిన, పిల్లలు అమితంగా ఇష్టపడే యానిమేటెడ్ పాత్రల్లో ఒకటన్న విషయం తెలిసిందే. పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు వారికి కొంత బోనస్ వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తునడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతదేశంలో ఈ యానిమేషన్ షో సుదీర్ఘకాలంగా నడుస్తున్నది. ఇది ఇప్పుడు జియో గేమ్స్ లో సందడి చేయనుంది.
  వడ గాలులతో జాగ్రత్త..!

  వడ గాలులతో జాగ్రత్త..!

  2022-05-04  News Desk
  దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో హీట్ వేవ్స్ ( వడ గాలులు) నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
  దంచి కొట్టింది.. దడ పుట్టించింది..

  దంచి కొట్టింది.. దడ పుట్టించింది..

  2022-05-04  News Desk
  గత నెల రోజులుగా మండే ఎండలతో భానుడు చూపుతున్న ప్రతాపాన్ని పక్కకునెట్టి ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది.. మరోసారి రాజధానిని భారీ వర్షం ముంచెత్తింది.. దీనితో జననం నిండి పోయిన నీటి మధ్య చిక్కుకొని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
  మండిపోతున్న ఎండ‌లు.. ఉపరితల ఉష్ణోగ్రత 60 డిగ్రీలు

  మండిపోతున్న ఎండ‌లు.. ఉపరితల ఉష్ణోగ్రత 60 డిగ్రీలు

  2022-05-01  News Desk
  వేస‌వికాలంలో ఎండ‌లు మండిపోతున్నాయి. ఠారెత్తించే ఎండ‌ల‌తో జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) రికార్డుల ప్ర‌కారం ఉత్త‌రాదిలో ఎండ‌లు మండిపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈఎస్ఏ కోప‌ర్నిక‌ప్ సెంటినెల్-3 శాటిలైట్ డేటా ప్ర‌కారం వాయువ్య భార‌త్ లో ఉపరితల ఉష్ణోగ్రత గరిష్ఠంగా అర‌వై డిగ్రీలుగా న‌మోదైన‌ట్లు తెలుస్తోంది.
  స్టైలిష్‌ బీచ్‌వేర్‌లో సెగలు రేపుతున్న కత్తిలాంటి కత్రినా

  స్టైలిష్‌ బీచ్‌వేర్‌లో సెగలు రేపుతున్న కత్తిలాంటి కత్రినా

  2022-04-29  Lifestyle Desk
  వేసవిని ఎలా స్టైలిష్‌గా మలచుకోవాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు ఖచ్చితంగా తెలుసు. పెళ్లికి ముందు వరకు ఈ భామ విభిన్న బీచ్ వేర్స్‌ ధరించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. పెళ్లైన తరువాత కూడా తగ్గేదే లేదంటూ అదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది ఈ చిన్నది. తాజాగా సముద్రపు అలల తీరంలో సోయగాలు ఒలకబోస్తూ స్విమ్‌సూట్‌లో దిగిన పిక్స్‌ను కత్రినా సోషల్ మీడియాలోపోస్ట్ చేసింది. తన గ్లామరస్ లుక్స్‌తో అభిమానులను ఫిదా
  వడగాడ్పులతో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి

  వడగాడ్పులతో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి

  2022-04-24  News Desk
  ఇండియాలో ఈ సారి ఎండలు దంచేస్తున్నాయి. అనేక రాష్ట్రాలు వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. 122 ఏళ్లలో మొదటిసారిగా గత మార్చి నెలలోనే సూర్యుడి భగభగలు కొండెక్కిపోయాయి. వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా ఇలా దేశంలో ఉష్ణోగ్రత పెరుగుతోందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.