collapse
...
Tag: tollywood
  అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

  అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

  2022-06-04  Entertainment Desk
  ఇటీవ‌ల కాలంలో ద‌క్షిణాది చిత్రాల‌పై బాలివుడ్ న‌టులు చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఆయా న‌టుల‌ను విప‌రీతంగా ట్రోలు చేస్తున్నారు. చారిత్ర‌క నేప‌ద్యంతో తెర‌కెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ ప్రమోషన్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
  వివాదాల వలయంలో జీవితా రాజశేఖర్..

  వివాదాల వలయంలో జీవితా రాజశేఖర్..

  2022-05-20  Entertainment Desk
  ఒకటి కాదు, రెండు కాదు.. ఎప్పుడూ ఏదో ఒక వివాదం వారిని చుట్టుముట్టి ఉంటోంది.. వారితో సినిమాల కన్నా వారి వివాదాలే సామాజిక మాధ్యమాలలో అత్యధికంగా ప్రచారం అవుతుంటాయి.. వాళ్లే జీవితా రాజశేఖర్. సినీరంగంలోకి నాయికా నాయకులుగా ప్రవేశించి వెండితెర మీద ఉత్తమ జంటగా అలరించి, నిజజీవితంలో కూడా ఒక్కటైన ఈ జంట తరచూ వివాదాల్లో చిక్కుకోవడం, వార్తల్లోకి ఎక్కడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది.
  ఓ ఊపు ఊపుతున్న కీర్తి

  ఓ ఊపు ఊపుతున్న కీర్తి

  2022-05-20  Lifestyle Desk
  టాలీవుడ్ ముద్దుగుమ్మ అందాల భామ కీర్తి సురేష్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియుల ఫేవరేట్‌గా మారిపోతోంది. వరుసపెట్టు అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌లో ఫోటో షూట్‌లు చేస్తూ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది ఈ చిన్నది. తాజాగా నలుపు , పుసుపు రంగుల కాంబినేషన్‌లో ఓ అవుట్‌ఫిట్‌ను ధరించి సమ్మర్ ఫ్యాషన్‌ను కూల్ గా మార్చేసింది.
  మోడ్రన్‌ అవుట్‌ఫిట్స్‌తో పిచ్చెక్కిస్తున్న కీర్తి సురేష్‌

  మోడ్రన్‌ అవుట్‌ఫిట్స్‌తో పిచ్చెక్కిస్తున్న కీర్తి సురేష్‌

  2022-05-16  Lifestyle Desk
  కీర్తి సురేష్ ఫ్యాషన్ మంత్ర సింపుల్ గా ఉన్నా అది చాలా ప్రభావవంతంగా కనిపిస్తుంటుంది. తన బాడి స్ట్రక్చర్ కు సెట్ అయ్యే దుస్తులను ధరించి అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది.
  Fashion: మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత హాట్ లుక్స్‌

  Fashion: మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత హాట్ లుక్స్‌

  2022-05-04  Lifestyle Desk
  ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలా సందర్భాల్లో చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు. నిజమే మరి అందుకే ఆ ఓల్డ్ ఫ్యాషన్స్ మళ్లీ వెండితెర మీద సందడి చేస్తున్నాయి. 90ల చివర్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న , ప్రజాధరణ పొందిన పెప్పీ కలర్స్ అవుట్‌ఫిట్స్ ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ధరించి అదరగొడుతున్నారు.
  వెండితెర పై అద‌ర‌గొడుతున్న తండ్రీ కొడుకులు

  వెండితెర పై అద‌ర‌గొడుతున్న తండ్రీ కొడుకులు

  2022-04-29  Entertainment Desk
  తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు, తమ వారసుల్ని ప్రమోట్ చేయడం ఎప్పటినుంచో వస్తున్నదే. తండ్రీ కొడుకులు కలిసి నటించడం వింత కూడా కాదు. కానీ, అలా కలిసి నటించిన సీనియర్ హీరో, యంగ్ హీరో.. తెరపై ఒకరితో ఒకరు తలపడాల్సి వస్తే.? నువ్వా.? నేనా.? అన్నట్టు ఒకరి మీద ఇంకొకరు యెత్తులకు పై యెత్తులు వేస్తే.? ఆ యుద్ధాన్ని చూడటం వెరీ వెరీ స్పెషల్ కదా.? ఆ చిత్రాల సంగతేంటో చూద్దాం...
  ఆచార్య రివ్యూ

  ఆచార్య రివ్యూ

  2022-04-29  Entertainment Desk
  ధర్మస్థలి అంటే ధర్మానికి పెట్టింది పేరు. అదొక టెంపుల్ టౌన్.‌ అయితే, బసవ (సోనూ సూద్) అరాచకాలతో ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంది. అటువంటి తరుణంలో అక్కడికి ఆచార్య (చిరంజీవి) వస్తాడు. అతడొక కామ్రేడ్. ఒక దళానికి నాయకుడు. అడవిలో ఉండే అన్న ప్రజల మధ్యకు ఎందుకు వచ్చాడు? పాద ఘట్టం ప్రజలకు ఎందుకు అండగా నిలబడ్డాడు? పాద ఘట్టం లో పెరిగిన... ధర్మస్థలిలో ధర్మ స్థాపనకు కృషి చేసిన సిద్ధ (రామ్ చరణ్), ఆచార్య మధ్య సం
  Fashion: ఫొటో షూట్ తో పిచ్చెక్కిస్తున్న కీర్తి

  Fashion: ఫొటో షూట్ తో పిచ్చెక్కిస్తున్న కీర్తి

  2022-04-28  Lifestyle Desk
  కీర్తి సురేష్ ఫ్యాషన్ మంత్ర చిన్నగా, సింపుల్ గా ఉన్నా అది చాలా ప్రభావవంతంగా కనిపిస్తుంటుంది. తన బాడి స్ట్రక్చర్ కు సెట్ అయ్యే దుస్తులను ధరించి అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంటుంది. ఇప్పటివరకు ఎత్నిక్ లుక్ లో అదరగొట్టే కీర్తి, లేటెస్ట్ ఫ్యాషన్ ను అంతే ఈజీ గా అలవాటు చేసుకుంటుంది
  అవకాశాలు బహు తక్కువ .. 

  అవకాశాలు బహు తక్కువ .. 

  2022-04-28  Entertainment Desk
  టాలీవుడ్ నుంచి ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రేపు విడుద‌ల కానుంది.  అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి గాను దర్శకుడు రాజమౌళి రాగా మెగాస్టార్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరి ఇదే గ్యాప్ లో రాజమౌళి మ
  రవితేజ తనయుడు మహాధన్ అరంగేట్రం

  రవితేజ తనయుడు మహాధన్ అరంగేట్రం

  2022-04-28  Entertainment Desk
  తెలుగు చిత్ర సీమ‌లోవార‌సుల హ‌డావిడి బాగానే ఉంది. ఇప్ప‌టికే నంద‌మూరి, ఘ‌ట్ట‌మ‌నేని, మోగా వార‌సులు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంటే, చిన్న‌చిన్న న‌టుల త‌న‌యులు కూడాహీరోలుగా అడ‌పా ద‌డ‌పా తెర‌మీద క‌నిపిస్తూ, ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ వెండితెర పై త్వ‌ర‌లో హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడంటూ ఓ క‌థ‌నం ఇప్పుడు ఫిలింన‌గ‌ర్‌లో బ‌లంగా వినిపిస్తోంది.
  వైడ్ లెగ్ ప్యాంట్స్‌తో రకుల్ సమ్మర్ ఫ్యాషన్‌

  వైడ్ లెగ్ ప్యాంట్స్‌తో రకుల్ సమ్మర్ ఫ్యాషన్‌

  2022-04-19  Entertainment Desk
  మోస్ట్ పాపులర్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవ్వడంలో టాలీవుడ్ కమ్ బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌ సింగ్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. తాజాగా చేసిన ఓ ఫోటో షూటలోనూ నయా ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్ సుందరి. హై వెయిస్టెడ్ ప్యాంట్ తో రకుల్ చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
  Fashion: అద్దాల చీరలో అందాల బుట్టబొమ్మ

  Fashion: అద్దాల చీరలో అందాల బుట్టబొమ్మ

  2022-04-18  Lifestyle Desk
  బ్యాక్‌లెస్‌ బ్లౌజ్‌, అద్దాల ఎంబ్రాయిడరీ సీ త్రూ ఆకుపచ్చని చీరతో ఓ వైపు సాంప్రదాయా చీరకట్టు అందాలను ప్రదర్శిస్తూనే మరోవైపు మెడ్రన్ మహిళలకు ఎత్నిక్ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్స్ అందిస్తోంది టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్దె. తాజాగా ఈ చీరకట్టులో చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.