Top 5 Best Selling Android Phones. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రపంచం తీరు మారిపోయింది అని చెప్పొచ్చు. ఇవాళ్టి రోజున మిలినియర్ మొదలుకొని మధ్యతరగతి వారి వరకు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారి దగ్గర బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటె, సంపన్నుల వద్ద అత్యుత్తమ నాణ్యత, అనేక రకాల సౌకర్యాలు కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లు …
Read More »