2022-05-23News Desk ప్రపంచ దేశాల్లో మంకీ పాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ వ్యాధి మెల్లగా ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ఈ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దృష్టి సారించింది. బెల్జియంలో మంకీపాక్స్ కేసులు నాలుగు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. View more
2022-02-11News Desk కరోనా, దాని వేరియంట్ల కట్టడికి టీకా డోసులు ఒకటి, రెండింటితో సరిపోక బూస్టర్ డోసును తెరపైకి తెచ్చారు. భారత్ సహా పలు దేశాల్లో బూస్టర్ డోసు అందిస్తున్నారు. తాజాగా అమెరికాలో నాలుగోడోసు అవసరం పై ఆలోచించవలసివస్తుందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుని ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫాసీ అభిప్రాయపడ్డారు. View more
2022-02-01News Desk టీకా రెండు డోసులు తీసుకున్న వారిని సైతం కరోనా వదలడం లేదు. కేరళలో జనవరి నెల రెండో పక్షంలో ఓ పది రోజుల గణాంకాలు చూస్తే....అక్కడ నమోదైన కేసుల్లో 60 శాతం కేసులు ....రెండు డోసుల టీకా తీసుకున్న వారిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. View more
2022-01-31News Desk ఈ ఏడాది మార్చి చివరి నాటికి ప్రపంచంలో 50 శాతం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుందని ఇన్ స్టిట్యూట్ ఫర్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ (ఐ.హెచ్.ఎం.ఇ) డైరెక్టర్ క్రిస్టొఫర్ జె.ఎల్. ముర్రే చెప్పారు. View more
2022-01-22News Desk ప్రపంచ దేశాలన్నింటినీ పట్టి కుదిపేస్తున్న ఒమిక్రాన్.. మన దేశంలోనూ విస్తృతంగా వ్యాపిస్తోంది. రోజుకు 3.5 లక్షల వరకు కొవిడ్ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ పుట్టుపూర్వోత్తరాలు, అది ఎలా వ్యాప్తి చెందిందన్న విషయాలను డాక్టర్ ప్రవీణ్ కుమార్ కులకర్ణి వివరించారు. View more
2022-01-20News Desk ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారంతో కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమలోని తీవ్రతను తక్కువగా అంచనా వేయడం ద్వారా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది ఐసీఎంఆర్ చెబుతోంది. ఈ నేపథ్యంలో లక్షణాల తీవ్రతను గుర్తించి....ఎప్పుడు ఆసుపత్రుల్లో చేరాలి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎవరికి ఉందనే ప్రశ్నలకు ఐసీఎంఆర్ పలు సూచనలు చేస్తోంది. View more
2022-01-20News Desk ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో చాలా దేశాల్లో ఆంక్షలను విధించాయి అక్కడి ప్రభుత్వాలు. ఇతర దేశాల నుంచి విమాన సర్వీసులని నిలిపివేశాయి. అంతేకాదు ఇతర దేశాల నుంచి వచ్చేవారు హోం క్వారంటైన్ లో ఉండాల్సిందేనన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. View more
2022-01-08News Desk వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతూ 60 ఏళ్లు దాటిన వారికి ఈ నెల 10 నుంచి అందించనున్న బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీుసకుంది. View more
2021-12-24News Desk కొత్త వేరియంట్ కు విపరీతమైన వ్యాప్తి లక్షణం కలిగి ఉండడం, ఏ వ్యాక్సిన్ దానికి పని చేస్తుంది, అసలు దాని కట్టడిలో టీకా పవరెంత?, లేకపోతే కొత్త టీకా కనుగొనాల్సిన అగత్యం ఏర్పడుతుందా..? ఉన్న వాటిలో ఏదో ఒకదానితో అది కట్టడి అవుతుందా? అనేవి ఎలా ఉన్నప్పటికీ....కరోనా వైరస్ కు ఒమిక్రాన్ చివరి అవతారమా ? లేదంటే మరెన్నో అవతారాలు క్యూ కట్టి ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. View more