2022-06-03News Desk నరేంద్ర మోడీ సర్కారు దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకేలా చూస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఏ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమను చూపించడంలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతు ఇచ్చిన బీజేపీ.. అభివృద్ధికి కూడా అంతే సపోర్టు చేస్తుందన్నారు. View more
2022-06-03News Desk హైదరాబాద్ పబ్ లో మరో దారుణం జరిగింది.బాలికను ట్రాప్ చేసి బెంజ్ కారులో తీసుకెళ్లి మైనర్లు గ్యాంగ్ రేప్ చేశారు. మైనర్లకు పబ్ లోకి ఎలా అనుమతి ఇచ్చారు?. అసలేం జరిగింది.? పోలీసుల వెర్షన్ ఏంటి..? View more
2022-06-03News Desk పుట్టిన రోజు వేడుకులు జరపుకున్నారు. ఆనందంగా తిరుగొస్తున్నారు. అంతలోనే అనుకోని ప్రమాదం..టెంపో రూపంలో వచ్చిన మృత్యువు వారిని వెంటాడింది.కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. గోవా వెళ్లి హైదరాబాద్ తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. View more
2022-06-02News Desk టిఆర్ఎస్ గత ఎనిమిది ఏళ్లలో సాధించింది ఏమిటి.. రాబోయే రెండేళ్లలో ఎలాంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.. అటు కేంద్రంతో కయ్యాలు, రాష్ట్రంలో ప్రగతి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలుగానే చెప్పాలి. గత ఎనిమిదేళ్ల చరిత్రను ఒక్కసారి తిరగేస్తే.. View more
2022-06-02News Desk గత ఎనిమిదేళ్ల కాలంగా ప్రతియేటా జరుపుకుంటూ వస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈ ఏడాది ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతియేటా ఈ వేడుకలను జరపడం సర్వసాధారణం కాగా, ఈసారి ఢిల్లీలో బీజేపీ సర్కార్ అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించడం విశేషం. ఢిల్లీలో సాయంత్రం అత్యంత వైభవంగా ఈ వేడుకలను డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహించనున్నారు. View more
2022-06-01News Desk చాలా కాలంగా సౌత్ తో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీకి.. కర్నాటక మినహా మరే రాష్ట్రంలోనూ పెద్దగా పట్టు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయమైన బలాన్ని పెంచుకునేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటుంది. అందులో భాగంగానే త్వరలో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదికగా మార్చుకుంది. View more
2022-06-01News Desk ఏడాది క్రితం టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరిగిన సమయానికి మన దేశంలో చాలా కొద్ది మందికి ఫెన్సింగ్ కత్తి పోరాటాలు) క్రీడ గురించి చాలా కొద్ది స్థాయిలో మాత్రమే పరిచయం ఉండేది. అయితే చెన్నైకి చెందిన భవానీ దేవీ ఈ విషయంలో చరిత్ర సృష్టించారు. మెగా ఈవెంట్స్ కు ఎంపిక కావడం ఆమె సాధించిన తొలి విజయం. View more
2022-06-01News Desk గ్రూప్-1 విషయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచింది. View more
2022-06-01News Desk ఆసరా పింఛన్లు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? తెలంగాణలో నిధులు లేవా? నెల రాగానే డబ్బుల కోసం ఎదురుచూస్తున్నవారికి కష్టాలు తప్పవా? తెలంగాణ ఖజానాను చూస్తే అవుననే అనిపిస్తుంది. View more
2022-06-01News Desk తెలంగాణలో ఐటీ రంగం అంచనాలకు మించిన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా పరిస్థితులను సైతం ఎదిరించి ఈ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించగలిగామని వెల్లడించారు. హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021-22 సంవత్సరానికి గాను వార్షిక నివేదికను విడుదల చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. View more
2022-05-31News Desk హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన గురించి వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన భర్తతో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో.. యువతిపై కిరాయి మూకతో లైంగిక దాడి చేయించింది ఓ కిలాడీ లేడీ. View more
2022-05-31News Desk దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసారు తెలంగాణ పరిశ్రమలు మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి కె.టి. రామారావు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమ్మిట్ లో తెలంగాణ రాష్ట్రం లో వివిధ సంస్ధల నుంచి రూ. 4,200 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేలా ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy