collapse
...
హైదరాబాద్
   ఢిల్లీలో బీజేపీ.. గల్లీలో టిఆర్ఎస్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

   ఢిల్లీలో బీజేపీ.. గల్లీలో టిఆర్ఎస్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

   2022-06-02  News Desk
   గత ఎనిమిదేళ్ల కాలంగా ప్రతియేటా జరుపుకుంటూ వస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈ ఏడాది ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతియేటా ఈ వేడుకలను జరపడం సర్వసాధారణం కాగా, ఈసారి ఢిల్లీలో బీజేపీ సర్కార్ అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించడం విశేషం. ఢిల్లీలో సాయంత్రం అత్యంత వైభవంగా ఈ వేడుకలను డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహించనున్నారు.
   రివెంజ్ కోసం దారుణం..పక్కా ప్లానేనా?

   రివెంజ్ కోసం దారుణం..పక్కా ప్లానేనా?

   2022-05-31  News Desk
   హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన గురించి వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన భర్తతో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో.. యువతిపై కిరాయి మూకతో లైంగిక దాడి చేయించింది ఓ కిలాడీ లేడీ.
   దావోస్‌ టు తెలంగాణ..మెగా పెట్టుబడులు ఎన్ని వేల కోట్లు?

   దావోస్‌ టు తెలంగాణ..మెగా పెట్టుబడులు ఎన్ని వేల కోట్లు?

   2022-05-31  News Desk
   దావోస్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగించుకుని హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చేసారు తెలంగాణ పరిశ్రమలు మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి కె.టి. రామారావు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమ్మిట్ లో తెలంగాణ‌ రాష్ట్రం లో వివిధ సంస్ధ‌ల నుంచి రూ. 4,200 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేలా ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నారు.
   కేవీపీ ఇంట్లో భారీ చోరీ.. రూ.46 లక్షల నెక్లెస్ మాయం

   కేవీపీ ఇంట్లో భారీ చోరీ.. రూ.46 లక్షల నెక్లెస్ మాయం

   2022-05-31  News Desk
   కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామంద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.46 లక్షల విలువ చేసే డైమండ్ నక్లెస్ మాయం అయ్యింది.
   TV Actress: లైవ్ లో టీవీ నటి ఆత్మహత్యా యత్నం..

   TV Actress: లైవ్ లో టీవీ నటి ఆత్మహత్యా యత్నం..

   2022-05-31  News Desk
   తెలుగు టెలివిజన్ పరిశ్రమకు చెందిన నటి మైథిలి(34) ఆత్మహత్యా యత్నం ఇండస్ట్రీలో కలకలం రేపింది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదంటూ.. ఏకంగా పోలీసులకే వీడియో కాల్ చేసింది. తన చావు తర్వాతైనా న్యాయం చేయాలంటూ లైవ్ లోనే పాయిజన్ తీసుకుంది.
   Redla Simha Garjana: మంత్రి మల్లారెడ్డిపై దాడికి కారణం అదేనా?

   Redla Simha Garjana: మంత్రి మల్లారెడ్డిపై దాడికి కారణం అదేనా?

   2022-05-30  News Desk
   కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగింది. పోలీసులు రక్షణగా నిలబడి ఆయనను సురక్షితంగా పంపించారు. మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ శివారులో రెడ్ల సింహగర్జన మహాసభ జరిగింది. ఇందులో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా.. కొందరు కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కోపంతో మంత్రి స్టేజ్ దిగి వెళ్లిపోతుండగా.. ఆయన కాన్వాయ్ మీద దాడి చేశారు. కుర్చీలు, చెప్పులు విసిరారు.
   జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్.. తెరుచుకున్న ఈత కొల‌నులు

   జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్.. తెరుచుకున్న ఈత కొల‌నులు

   2022-05-29  News Desk
   వేడి గాలులతో భయంకరమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ ప్రకటన ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు హైదరాబాద్ లో కెల్ల ప్రతిష్టాత్మకమైన బివీ గురుమూర్తి మెమోరియల్ స్విమ్మింగ్ పూల్ లో సందర్శకుల తాకిడి ఎక్కువైంది.
   ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసి పోనున్న ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్

   ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసి పోనున్న ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్

   2022-05-29  News Desk
   త్వరలోనే అన్ని హంగులతో కూడిన సైక్లిస్ట్ మార్గము అవుటర్ రింగ్ రోడ్డు కు అనుసంధానంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ను అన్ని హంగులతో రూపొందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. దక్షిణ కొరియా లో ఉన్నటువంటి సైక్లింగ్ మార్గం మాదిరిగా ఇక్కడ కూడా అదే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
   ఎన్టీఆర్ యాదిలో..తాత బాటలో జూనియర్ నడుస్తారా?

   ఎన్టీఆర్ యాదిలో..తాత బాటలో జూనియర్ నడుస్తారా?

   2022-05-28  News Desk
   సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ వేదికపైన సత్తా చాటారని పలువురు కొనియాడారు. 1923 కృష్ణా జిల్లా నిమ్మ‌కూరులో జ‌న్మించిన ఎన్టీఆర్..తాజా జ‌న్మ‌దినంతో వందో జ‌యంతి పూర్త‌యిన‌ట్లు అభిమానులు ఆనంద ప‌డుతున్నారు. మ‌రోవైపు ఈమేరకు ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు అర్పించారు.
   ఆస్త‌మా పేషెంట్లకు బ్యాడ్ న్యూస్.. మూడో ఏడాది లేన‌ట్లే..

   ఆస్త‌మా పేషెంట్లకు బ్యాడ్ న్యూస్.. మూడో ఏడాది లేన‌ట్లే..

   2022-05-28  News Desk
   మార్గ‌శిర కార్తె సందర్భంగా ప్ర‌తి ఏటా జూన్ మొద‌టి వారంలో ఈ చేప మందును ఉబ్బ‌స రోగులకు హైద‌రాబాద్ లో ఇవ్వ‌డం ఆనవాయితీగా వ‌స్తోంది. ఎన్నో ద‌శాబ్దాల నుంచి ఈ కార్య‌క్ర‌మం నిర్విరామంగా సాగుతుండ‌గా... క‌రోనా కార‌ణంగా 2020 నుంచి కొన‌సాగ‌డం లేదు. ఈ ఏడాది క‌రోనా అదుపులోనే ఉండ‌గా.. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా, ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం లేదని నిర్వాహ‌కులు తెలిపారు
   హైదరాబాద్ లో దారుణం..నడిరోడ్డు మీదే మహిళపై క‌త్తి పోట్లు

   హైదరాబాద్ లో దారుణం..నడిరోడ్డు మీదే మహిళపై క‌త్తి పోట్లు

   2022-05-28  News Desk
   హైదరాబాదులో న‌డి రోడ్డు మీద దారుణం జ‌రిగింది. సినిమా సీన్ ను త‌ల‌పించే ఈ దృశ్యం కెమెరాల‌లో చిక్కింది. న‌గ‌రంలోని హఫీజ్ బాబా నగర్ ప్రాంతంలో 48 ఏళ్ల మహిళపై ఓ వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. క‌సితో ప‌దేప‌దే ఆమెను క‌త్తితో పొడిచాడు. అత‌ను ఆమె పొరుగునే ఉన్న వ్య‌క్తిగా భావిస్తున్నారు. ఆ మ‌హిళ వీధి దాటుతుండ‌గా వెన‌క నుంచి దాడి చేసి పలుమార్లు కత్తితో పొడిచాడు.
   అతివేగం ఇక కష్టమే... ఆర్థికంగా నష్టమే..

   అతివేగం ఇక కష్టమే... ఆర్థికంగా నష్టమే..

   2022-05-27  News Desk
   మీరు వేగంగా వెళ్తున్నారా? స్పీడ్ లిమిట్ బోర్డుల్ని పట్టించుకోవడం లేదా? మెయిన్ రోడ్ లో రూల్స్ పాటించినా కాలనీల్లో ఏం కాదనుకుంటున్నారు. ఇకపై అలా కుదరదు..ఎక్కడపడితే అక్కడ స్పీడ్ గన్ లు పెట్టేస్తున్నారు. తెలంగాణలో కొత్తగా వచ్చి రూల్స్ ఏంటో చదవండి..