2022-05-25News Desk మంచి సంబంధం, పేరున్న కుటుంబం.. ఇంకే కావాలి. తమ బిడ్డను ఆ కుటుంబంలోకి కోడలిగా పంపిస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నారు. ఉన్నంతంలో గొప్పగా పెళ్లి చేశారు. పెళ్లయ్యింది. కానీ అబ్బాయి అమ్మాయితో సరిగా ఉండటం లేదు. కారణం ఏంటో తెలియలేదు. View more
2022-05-25News Desk ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు హైదరబాద్ లో పర్యటించనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20 సంవత్సరాల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. View more
2022-05-24News Desk అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టుగా ఉంది రైతుల దుస్థితి. సమస్యలన్నింటినీ అధిగమించి ఎలాగోలా పంటను అమ్ముకున్నామా? అంటే డబ్బులు ఇవ్వకుండా వ్యాపారులు సతాయిస్తా ఉంటారు. అందుకేనేమో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి పని వెతుక్కుంటూ పట్టణాల బాట పడుతున్నారు. తాజాగా తెలంగాణలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. View more
2022-05-24News Desk కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో ప్రవేశాల కోసం ప్రారంభించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు విస్తరించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ విశ్వవిద్యాలయాలు దూరంగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. View more
2022-05-24News Desk గాలికి కులమేదీ..ఏదీ..నేలకు కులమేదీ.. ఏదీ కాంతికి నెలవేది ..?అంటూ ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ సినారె అన్నారు. అయినా నేటికీ వివక్షలు, కుల బహిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. View more
2022-05-24News Desk ఇప్పుడు మూడోసారి తెలంగాణకు మోడీ వస్తుంటే సీఎం కేసీఆర్ కర్నాటక వెళ్తున్నారు. అసలు కేంద్రానికి, కేసీఆర్ కు ఎక్కడ చెడింది. మోదీ టూర్లను ఎందుకు స్కిప్ చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్ మోదీని ఆకాశానికెత్తేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నారు.? View more
2022-05-24News Desk తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాల పర్యటన ముగిసింది. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 20న ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఈ నెల 21న ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత రోజు View more
2022-05-23News Desk హైదరాబాద్ కుల్సుంపురాలో 12 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలుడు హత్యకు గురయ్యాడనే అనుమానాలు అవాస్తవం అని తేలింది. బాలుడని పొట్టనబెట్టుకుంది వీధికుక్కలేనని తేలింది. గుంపుగా వచ్చి కుక్కలు దాడి చేయడం మూలంగానే తను చనిపోయినట్లు వెల్లడి అయ్యింది. View more
2022-05-23News Desk తెలంగాణలో ముందుస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో బీజేపీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎనిమిది ఎజెండాలపై చర్చించేందుకు తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు.. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. View more
2022-05-23News Desk శాఖ ఏదైనా తన స్టైలే వేరు అని నిరూపిస్తున్నారు మంత్రి హరీష్ రావు. తాజాగా ఓ వ్యక్తి నుంచి లంచం అడిగినందుకుగాను డాక్టర్ పై వెనువెంటనే సస్పెన్షన్ వేటు వేశారు. View more
2022-05-22News Desk నాయకుడు.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది కుర్తా పైజామా, తెల్లటోపీ.. ప్రజా సేవ.. కానీ ఇప్పుడు నాయకుడు అనే పదానికి అర్థమే మారిపోయింది.. సరదాగా తాగుతూ, జల్సాగా ఆడుతూ, ఇష్టారాజ్యంగా బతుకుతూ కొత్త కోణంలో ముందుకు సాగుతున్న నాయకులు మాత్రమే మన కళ్ళకు కనిపిస్తున్నారు.. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy