2022-05-18News Desk గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి వివిధ తెలంగాణ ప్రభుత్వ శాఖలు పెద్ద మొత్తంలో ఆస్తి పన్నులు బకాయి పడ్డాయి. రూ. 5,000 కోట్లకు పైగా ఆస్తిపన్నులు చెల్లించాల్సి ఉందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ ప్రశ్నలో తేలింది. సమాచార హక్కు చట్టం కింద ఒక పిటిషన్‌కు సమాధానంగా జీహెచ్ఎంసీ కమిషనర్ అందించిన సమాచారం అందించారు. View more
2022-05-16News Desk ఈ బాలిక వయస్సు 11 ఏళ్లు.. ఆలోచన మాత్రం ఎవరికీ అందనంత.. ఈ చిన్నపిల్ల తన కుటుంబం గురించే కాదు.. సమాజం గురించి ఆలోచించి.. అందర్నీ సేవ్ చేయాలని కంకణం కట్టుకుని ముందడుగేసింది. అందుకే ప్రజల తరఫున బాధ్యత తీసుకుంటూ సమస్యలపై దృష్టి సారించింది.. View more
2022-05-16News Desk అన్నదాతల పరిస్థితి.. దినదిన గండం..నూరేళ్ల ఆయుష్షు లా మారింది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. అమ్ముకునే సమయానికి ఆగమవుతన్నారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. View more
2022-05-14News Desk తన జీవితంలోనే ఇంత అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని కేసీఆర్ సర్కారుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఆగం చేస్తుందన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పదవుల కోసం కాదన్న అమిత్ షా.. తెలంగాణ నిజాంను గద్దె దించేందుకేనన్నారు. View more
2022-05-14News Desk వచ్చే ఎన్నికల్లో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగుర వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జనాలు రాష్ట్రంలో అధికార మార్పు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన బండి ప్రసంగించారు. View more
2022-05-14News Desk ముఖ్యమంత్రి కేసీర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన ఇచ్చిన ఏ మాట కూడా వాస్తవరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు. తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన కిషన్‌రెడ్డి.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. View more
2022-05-14News Desk తెలంగాణ ఏర్పడిన నాడు.. రూ. 75 వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు రూ. 5 లక్షల కోట్లు అయ్యిందని ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ తెలిపారు. గతంలో తెలంగాణలో కేసీఆర్ అంటే గౌరవం ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం ఆయన పేరు వింటేనే అసహ్యించుకునే పరిస్థితి ఉందన్నారు. View more
2022-05-14News Desk కాసేపట్లో తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. కమలం పార్టీ అగ్రనేత అమిత్ షా ఈ సభలో పాల్గొనబోతున్నారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ నియంతృత్వ పాలనకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ ముగియనుంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ బహిరంగా సభ నిర్వహిస్తున్నాయి. View more
2022-05-14News Desk తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు , ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనున్న పాదయాత్ర సందర్భంగా 14వ తేదీ శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్-14 సమీపంలో జరిగే ఈ సభకు ప్రధాన వేదిక సహా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. View more
2022-05-14News Desk అటు దేశంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం.. ఐసీయూలో ఉన్న పేషెంట్ మాదిరిగా తయారైంది. మోడీ, షా తిరుగులేని నాయకత్వంతో జాతీయ స్థాయిలో.. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల ముందు రాష్ట్రంలో కోలుకోలేని స్థాయికి చేరుకుంది. View more
2022-05-14News Desk పోరాటాల గడ్డ తెలంగాణను అడ్డగా మార్చుకునేందుకు కాషాయ పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. శాసనసభ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండగానే పరిస్థితులను అంచనా వేసి.. పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. కమలం పార్టీ నేతలు వేస్తున్నఎత్తుగడలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy