collapse
...
తెలంగాణ
  Tomato Price: టమాట పెట్రోల్ తో పోటీపడుతుందా?

  Tomato Price: టమాట పెట్రోల్ తో పోటీపడుతుందా?

  2022-05-21  News Desk
  పెట్రో ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న జనాలకు.. నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయలు, ఆకుకూరల ధరలు భగ్గున మండుతున్నాయి. టమాట ధర రోజు రోజుకు పెరిగిపోతుంది. సామాన్యులు ఎక్కువ ఉపయోగించేది టమాట ధర ఇప్పటికే చుక్కల్లోకి చేరింది.
  Honor Killing: నిన్న నాగరాజు.. నేడు నీరజ్ కుమార్.. హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య

  Honor Killing: నిన్న నాగరాజు.. నేడు నీరజ్ కుమార్.. హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య

  2022-05-21  News Desk
  పరువు హత్యలతో హైదరాబాద్ ఉలిక్కి పడుతోంది. సరూర్ నగర్ పరువు హత్య మర్చిపోక ముందే హైదరాబాద్ లో మరో దారుణ పరువు హత్య జరిగింది. భాగ్యనగరం నడిబొడ్డున బేగంబజార్‌ చేపలమార్కెట్‌ సమీపంలో ఒక యువ వ్యాపారి రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
  Pawan kalyan: తెలంగాణలోనూ పోటీ చేస్తాం.. జనసేన అధినేత కీలక ప్రకటన

  Pawan kalyan: తెలంగాణలోనూ పోటీ చేస్తాం.. జనసేన అధినేత కీలక ప్రకటన

  2022-05-20  News Desk
  అందరూ అనుకున్నట్లుగానే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన ఆయన.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
  కిడ్నీలో 206 రాళ్లు.. గంటలో తొలగించిన వైద్యులు..

  కిడ్నీలో 206 రాళ్లు.. గంటలో తొలగించిన వైద్యులు..

  2022-05-20  News Desk
  కిడ్నీలో రాళ్లు రావడం.. శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించడం సర్వసాధారణం.. కానీ ఒకే వ్యక్తి మూత్రపిండాలలో ఏకంగా 206 రాళ్లను వైద్యులు కనుగొన్నారు. తక్షణ చికిత్స ద్వారా వాటిని తొలగించి భేష్ అనిపించారు. హైదరాబాదులోని అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల ఘనత ఇది.
  రాజకీయాలు చేస్తే ప‌ద్మ‌శ్రీని వెన‌క్కి ఇస్తా: మొగుల‌య్య‌

  రాజకీయాలు చేస్తే ప‌ద్మ‌శ్రీని వెన‌క్కి ఇస్తా: మొగుల‌య్య‌

  2022-05-20  News Desk
  ఇటీవ‌ల‌ మొగుల‌య్య‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ అవార్డును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే కేవ‌లం కేంద్ర ప్ర‌భుత్వ చొర‌వ వ‌ల్ల‌నే త‌న‌కింత గుర్తింపు వ‌చ్చింద‌ని అని బీజేపీ నాయ‌కులు చెప్ప‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిజానికి త‌న‌కు మొద‌ట గుర్తింపు నిచ్చింది తెలంగాణ సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు.
  దిశ ఎన్ కౌంటర్ బూటకం.. నివేదికలో ఏం ఉందంటే..

  దిశ ఎన్ కౌంటర్ బూటకం.. నివేదికలో ఏం ఉందంటే..

  2022-05-20  News Desk
  2019 లో సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య సంఘటన లో పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ ఒట్టి బూటకమని, ఉద్దేశపూర్వకంగానే నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిటీ నివేదించింది. దీనిని హత్య నేరంగా భావించి ఈ సంఘటనకు కారకుడైన 10 మంది పోలీసుల పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరింది.
  తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు బంపర్ ఆఫర్

  తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు బంపర్ ఆఫర్

  2022-05-20  News Desk
  తెలంగాణ పోలీసుల ఉద్యోగార్థులకు సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ‌యోప‌రిమితి మ‌రో 2 ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఇక ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువు పొడిగించే విష‌యంపై సాయంత్రం క్లారిటీ రానుంది.
  పోలీస్ ఉద్యోగాలకు లాస్ట్ డే.. ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడనున్నారంటే..

  పోలీస్ ఉద్యోగాలకు లాస్ట్ డే.. ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడనున్నారంటే..

  2022-05-20  News Desk
  పోలీసు ఉద్యోగాల‌కు నేటితో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగియ‌నుంది. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పటికే 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంకా కొన్ని గంటలు సమయం ఉంది కాబట్టి సమయం ముగిసే వరకూ దరఖాస్తుల సంఖ్య 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. నిన్న ఒక్క‌రోజే ల‌క్ష మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.
  కొత్త కోవిడ్ బాసూ.. హైదరాబాదులో తొలి కేసు..

  కొత్త కోవిడ్ బాసూ.. హైదరాబాదులో తొలి కేసు..

  2022-05-20  News Desk
  భారతదేశాన్ని కొత్త కోవిడ్ పలకరిస్తుంది.. ఇందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా మారింది. కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ. 4 పేరిట ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రచారంలో ఉన్న ఈ వ్యాధికి సంబంధించిన మొదటి కేసు హైదరాబాద్ లో నమోదు అయినట్లు గుర్తించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఓ విదేశీ పౌరుడికి జరిపిన పాజిటివ్ పరీక్షలలో ఈ కేసు నిర్ధారణ అయినట్లు గుర్తించారు.
  సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లైవ్ అప్ డేట్స్

  సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లైవ్ అప్ డేట్స్

  2022-05-20  News Desk
  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన ఎవరెవరినీ కలుస్తున్నారు..ఏం చర్చించబోతున్నారు..మినిట్ టు మినిట్ లైవ్ అప్ డేట్స్
  Electric short circuit: మూగజీవాల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి వదిన, మరిది మృతి

  Electric short circuit: మూగజీవాల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి వదిన, మరిది మృతి

  2022-05-20  News Desk
  మూగ జీవాల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో కరెంటు తీగల నుంచి మంటలు చెలరేగి గడ్డివాముకు అంటుకున్నాయి. అక్కడే కట్టేసి ఉన్న పశువులను విడవడానికి వెళ్లి కరెంట్ షాక్ తో వదిన, మరిది దుర్మరణం చెందారు.
  26న మోడీ తెలంగాణ‌కు ఎందుకొస్తున్నారంటే....

  26న మోడీ తెలంగాణ‌కు ఎందుకొస్తున్నారంటే....

  2022-05-19  News Desk
  బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేర్చాల‌ని శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్న బిజేపి అధిష్టానం త‌న అగ్ర నేత‌లంద‌రినీ ఒక్కొక్క‌రిగా ఇటువైపుపంపిస్తోంది.