collapse
...
తెలంగాణ
  కాషాయ‌కండువాకు కొండా రెడీ? ....కానీ...

  కాషాయ‌కండువాకు కొండా రెడీ? ....కానీ...

  2022-05-10  News Desk
  ముందు కాంగ్రెస్ ఆపై టిఆర్ ఎస్ మ‌ళ్లీ కాంగ్రెస్ ....ఇప్పుడు స్వతంత్రుడిగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తాజాగా బిజేపిలో చేరుతున్నారంటూ కథనాలు చాలానే వచ్చాయి. వీటిపై అవునని కానీ, కాదని కాని చెప్పని కొండా టిఆర్ ఎస్ పై బలంగా పోరాటం చేస్తే తనతో పాటు మరో 30 మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలన మవుతున్నాయి.
  కాంగ్రెస్ తో కాలే మోటర్లు.. పేలే ట్రాన్స్ ఫార్మర్లు:

  కాంగ్రెస్ తో కాలే మోటర్లు.. పేలే ట్రాన్స్ ఫార్మర్లు:

  2022-05-09  News Desk
  హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాలే మోటార్లు.. పేలే ట్రాన్స్ ఫార్మర్లు రాష్ట్రానికి దిక్కవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. భూపాలపల్లిలో సోమవారం డయాగ్నస్టిక్ హబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ లల నాయకులు ఈమధ్య చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నారని
  LIVE Minister Sri. KTR Participating in Public Meeting at Mini Stadium, Narayanpet District

  LIVE Minister Sri. KTR Participating in Public Meeting at Mini Stadium, Narayanpet District

  2022-05-09  News Desk
  LIVE Minister Sri. KTR Participating in Public Meeting at Mini Stadium, Narayanpet District
  LIVE Minister Sri. Harish Rao Laying Foundation Stone to New Diagnostic Hub & Public Meeting

  LIVE Minister Sri. Harish Rao Laying Foundation Stone to New Diagnostic Hub & Public Meeting

  2022-05-09  News Desk
  LIVE Minister Sri. Harish Rao Laying Foundation Stone to New Diagnostic Hub & Public Meeting
  అధికార టిఆర్ఎస్‌కు కొత్త టెన్ష‌న్‌

  అధికార టిఆర్ఎస్‌కు కొత్త టెన్ష‌న్‌

  2022-05-08  News Desk
  రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్ప‌క త‌ప్ప‌దు. మూడోసారి తిరిగి అధికారంలోకి రావడం కోసం టిఆర్ఎస్‌ పార్టీ పీకే లాంటి వ్యూహకర్తల్ని నియమించుకోవాల్సి వ‌చ్చిందంటే ప‌రిస్ధితి ఎంత‌లా మారిపోయిందో అర్ధం చేసుకోవ‌చ్చు.
  నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం: జాతీయ ఎస్సీ కమిషన్

  నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం: జాతీయ ఎస్సీ కమిషన్

  2022-05-07  News Desk
  మ‌తాంత‌ర వివాహం చేసుకుని హ‌త్య‌కు గురైన దళిత యువకుడు నాగ‌రాజు కుటుంబాన్ని జాతీయ ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్ విజయ్ సాంప్లా సంద‌ర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, న్యాయం చేస్తామంటూ అండ‌గా నిలిచారు.
  వైయస్ కూతురిని నేను..

  వైయస్ కూతురిని నేను..

  2022-05-07  News Desk
  సమస్యలు చూస్తూ ఊరుకోను: వైయస్ షర్మిల రైతుల కష్టాలు తెలుసు.. నిరుపేదల కన్నీళ్లు తెలుసు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురిని నేను.. ప్రజల కష్టాలు చూస్తూ ఊరుకోను.. ప్రజల కష్టాలు గట్టెక్కే దాకా పోరాడుతాను.. అంటూ తెలంగాణ వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ షర్మిల హామీ ఇచ్చారు. మెదక్ మార్కెట్ యార్డు ను శనివారం ఆమె సందర్శించారు.
  ఏం జరుగుతుందిక్కడ?

  ఏం జరుగుతుందిక్కడ?

  2022-05-07  News Desk
  నేతలతో రాహుల్తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది.. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది.. విద్యార్థులతో మాట్లాడితే తప్పేమిటి.. మీరు చేసిన నేరం ఏమిటి.. అంటూ చంచల్ గుడా జైలులో రాహుల్ గాంధీ ఎన్ ఎస్ యు ఐ నాయకులను, విద్యార్థులను పరామర్శించారు.
  తెలంగాణ‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న కాంగ్రెస్‌కు క‌ల‌సి వ‌చ్చేనా

  తెలంగాణ‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న కాంగ్రెస్‌కు క‌ల‌సి వ‌చ్చేనా

  2022-05-07  News Desk
  రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పై కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ ప్ర‌యోగానికి దిగిన‌ట్టే క‌నిపిస్తోంది.
  ప్రతిపక్షాలతో ఊరు గాలదు.. పీరు లేవదు

  ప్రతిపక్షాలతో ఊరు గాలదు.. పీరు లేవదు

  2022-05-07  News Desk
  మంత్రి కేటీఆర్ఇక్కడి నాయకులు పిలిస్తే వస్తరు.. వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారు.. హైదరాబాద్ ల దమ్ బిర్యాని తింటారు.. వచ్చిన దారిల పోతరు.. అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దు.. అభివృద్ధిపైనే మన దృష్టి పెడతాం.. అంటూ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు చురకలు వేశారు వరంగల్ జిల్లా పరకాలలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ను శనివారం ఆయన ప్రారంభించారు.
  తెలంగాణ మీ భిక్ష కాదు.. మా పోరాట దీక్ష

  తెలంగాణ మీ భిక్ష కాదు.. మా పోరాట దీక్ష

  2022-05-07  News Desk
  మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిన భిక్ష కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన పోరాట దీక్ష.. మీ మెడలు వంచి తెలంగాణ సాధించాం.. రాష్ట్రానికి విముక్తి కల్పించాం.. అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్ లో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో టిఆర్ఎస్ పై చేసిన విమర్శలను ఆయన ఖండించారు.
  మేం హంతకుల వైపు నిలబడబోం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ

  మేం హంతకుల వైపు నిలబడబోం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ

  2022-05-07  News Desk
  ఈ హత్య చాలా హేయమైనదని, మేజర్లైన ఆడ, మగ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, మాతాలు వేరైనంత మాత్రన ఇలా చంపటం తగదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....